Page 47 - NIS Telugu, 16-30 November,2022
P. 47
ఆజాదీ కా అమృత్ మహోతస్వ్ జాతీయం
సంఘీభావమనేమంత ్ర ంత
వారుబల్పేతంచేసినస్ఫూరి తి
‘ఏక్‌భారత్,శ్ ్ర ష ్ఠ భారత్’
రా
సా్వతంత్య సముపారజీనకోసం భారతీయుల్ శతవిధాల్గా పోరాడారు. బ్రిటిష్ నిరంకుశత్వం హద్ల్ మీరి
్ద
ధి
ల్ంగదీసుకోవటం మొదల్ పెటినప్పుడు సే్వచా్ఛపిపాసుల్ బ్రిటిష్ వారిక్ బ్ది చపా్పలని నిరణాయించుకునానారు.
్ట
్ద
దేశం కోసం సర్వం తా్యగం చేసి సా్వతంత్యరాం సాధించి పెటారు. ఆ సమయంలో యావదేశం దేశభక్తితో
్ట
ఉపొ్పంగంది. సా్వతంత్య సమరయోధుల్ తమ సర్వస్వం ధారపోయటం దా్వరా అందరికీ ఆదర్శంగా నిలిచారు.
రా
ఈ పోరాటంలో వారిలో చాలా మంది అమరులయా్యరు. భారతదేశం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’
జరుపుకుంట్ంది. అది ఈనాటి తరానిక్ ‘సంసాకీర్ ఉత్సవ్’. మనం స్వపినాంచిన భారతావనిని సాకారం
చేసుకోవటానిక్ ఆచరించే “సంకల్్ప సే సిది” క్ సరైన దశ ఇది. సంఘీభావ మంత్రం పఠిసూతి ‘ఏక్ భారత్ శ్రేష్ఠ
ధి
భారత్’ సూఫూరితిని రగలిచున మన జాత్ యోధుల గురించి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ తాజా సంకలనంలో
చదవండి.
45
న్యూ ఇండియా స మాచార్ నవంబర్ 16-30, 2022 45
నూయో ఇండియా స మాచార్ నవంబర్ 16-30, 2022

