Page 4 - NIS Telugu April1-15
P. 4
సంపాదకీయం
సాదర నమసాకారం
ప్రజా ప్రయోజనార్ం ఏదైనా సంకల్పాన్ని పూన్తే దాన్ని మన దేశంలో ఒక పండుగల్ న్ర్వహిసాతారు. ఆ
సంకలపాం అద్భుత విజయం సాధంచంద్కు పెద మొతతాంలో ప్రజలు భాగసా్వములవుతారు.
్ద
ధి
తా
త్వరిత దేశాభివృద్కై ప్రభుత్వం ఏ కొత ప్రయతనిం చసినా దేశమంతా ఆశలు చిగురించి, అంచనాలు
పెరుగుతునానియి. ఈ సంవత్సరపు కంద్ర బడ్ట్ దేశం మొతతాం ఆశంచిన విధంగా రూపంద్, అంతటా సంతృప్తాన్
జె
తెచి్చంద్. అట్ బడ్ట్న్ పక్కాగా ఈడేరించడాన్కి ప్రధానమంత్రి అపూర్వమైన విధానాన్ని అనుసరిస్తానానిరు.
జె
టి
టి
పార్లమంట్ చరిత్రలో మొటమొదట్సారి, బడ్ట్ అమలుపై ప్రధాన మంత్రి నేరుగా పలువురు వాటాదారులు,
టి
జె
న్పుణులు, ఇతరులతో చర్చలు జరుపుతునానిరు.
జె
బడ్ట్ ప్రకటనలను వేగంగా అమలు చయడం కోసం ప్రభుతా్వన్కి, ప్రైవేట్ రంగాన్కి మధ్య నమ్మక్న్ని
్
కలుగజేయడమే లక్ష్ంగా ముంద్కు సాగుతునానిరు. ప్రతి ఒకకారూ, ప్రతి సంసా, ప్రతి వా్యపారం పూరితా సామర్్ంతో
తా
మరింత ముంద్కు వెళ్్లల్.. సా్వవలంబన భారత్ ను ప్రభుత్వం న్రి్మంచాలనుకుంటంద్. ప్రస్త సంచిక పతాక
్ద
శీరిషిక ఇదే ఉదేశా్యన్ని ప్రతిబంబసతాంద్.
పలు పండుగలు, ఉత్సవాలో భాగంగా, 75వ సా్వతంత్య్ర ద్నోత్సవాన్ని పురసకారించుకున్ ‘అజాదీ క్ అమృత్
్ల
్ల
ఉత్సవాన్ని’ ప్రభుత్వం న్ర్వహిసతాంద్. భారత దేశ 75 ఏళ వృద్ ప్రయాణాన్ని ప్రజలకు తెలియజేయడమే ఈ
ధి
్ద
పండుగ ప్రధాన ఉదేశ్యం. 2047లో జరుగబోయే సా్వతంత్య్ర శతాబ వారిషికోత్సవం సందరభుంగా దేశ పురోగతికి
్ద
ఇద్ మార్గ న్ర్్దశం చస్తాంద్.
దేశం తన సమరయోధుల వీరగాథలను ప్రేరణగా తీస్కున్ ఎల్ ముంద్కు సాగనుందో ఈ ‘న్్య ఇండియా
సమాచార్’ పత్రికలో అంద్స్తానానిం. శ్రీ గురు తేగ్ బహదూర్ వీరత్వం, ఉతకాళ్ ద్వస్ సందరభుంగా ఒడిశా
తా
వీరయోధుల గురించి, రాజా్యంగ సృష్టికర డాకటిర్ భీమ్ రావు అంబేదకార్ జయంతి సందరభుంగా ఆయనకు న్వాళిన్,
చినని వా్యపారస్ల కలలకు సరికొత ఆశలను ర్కెతితాసతానని ‘ముద్ర యోజన’ గురించి, పరా్యవరణ హితమైన రవాణా
తా
తా
విధానాలు వంట్ విషయాలపై ప్రతే్యకంగా ఈ సంచికలో అంద్స్తానానిం.
ఎపపాట్ల్గే మీ అమూల్యమైన సూచనలను, సలహాలను మాకు అంద్ంచగలరన్ మనవి..
్ల
అడ్రస్ : బ్్యరో ఆఫ్ ఔట్ రీచ్ అండ్ కమూ్యన్కషన్, సెకండ్ ఫ్ ్ల ర్, సూచనా భవన్, న్్యఢిల్ – 110003
e-mail : response-nis@pib.gov.in
(జ ై దీప్ భట్్నగర్)
2 న్యూ ఇండియా స మాచార్