Page 4 - M2022020116
P. 4

సంపాద‌కీయం





                                                                                            ్ట
                 “కారయూ పురుష కరే, న లక్ష్ిం సింపా దయతే” అింటింది చాణకయూనీతి. “ఆత్మ విశ్్వసింతో ప్రయతి్నించినటయితే లక్షయూన్్న
               చేరడిం  సాధయూమే”  అన్నది  దాన్  అర్ిం.  కోవిడ్    పై  పోరాటింలో  టీమ్  ఇిండియా  ఇదే  స్ఫూరితున్  ఆచరణలో  పెట్  మరో
                                                                                                  ్ట
               ఉదాహరణగా న్లిచిింది. దేశింలో సాగుతున్న వ్యూక్సినేషన్  కారయూక్రమిం ఇప్పుడు ‘‘హర్  ఘర్  దసతుక్”   ప్రచారింగా మారి
                     ్
                  తు
               చితశుది ఉింటే ఏదైనా సాధించగలమన్ న్రూపించిింది.
                 ఇప్పుడు 15-17 సింవతసిరాల మధయూ వయస్క్లైన పలలకు కూడా కోవిడ్  వ్యూక్సినేషన్  అిందుబాటలోక్ రావడమే
                                                          లో
                                                                                 లో
               కాకుిండా  మిందువరుసలో  న్లిచి  పోరాడుతున్న  పోరాటయోధులు,  సీన్యర్    సిట్జెనకు  మిందు  జాగ్రత  డోస్  గా
                                                                                               తు
               అిందుబాటలోక్ వచిచి నవభారత హామీలకు ఒక చిహ్నింగా న్లిచిింది. ఇపపొట్వరకు దేశింలో 150  కోటకు పైగా వ్యూక్సిన్
                                                                                          లో
               డోస్  లు ప్రజలకు అిందిించారు.

                                                        ్ట
                 ప్రజల జీవన కాలాన్్న సగటన ఒక ఏడాది పెించినటయితే దేశ జడిప 4 శ్తాన్క్ పెరుగుతుిందన్ అించనా. అిందుకే
               ప్రభుత్విం కోవిడ్  పై పోరాటింలో “జాన్ హై తో జహాన్  హై”,  “జాన్  భీ  జహాన్  భీ” మింత్రాలు ఆచరిించిింది.


                                                                                                  లో
                 మ హ మా్మరి ప్రారింభ కాలింలో దాన్ నించి ప్ర జ ల న కాపాడ గ ల ఔష ధిం ఏదీ అిందుబాటలో లేదు, పపఇ క్ట లేవు.
                                                 తు
               ఎన్ -95  మాస్క్లు  అతి  త కుక్వ గానే  ఉతపొ తి  అయ్యూవి.  వ్యూక్సిన  కోసిం  విదేశ్ల పై  ఆధార ప డాలిసి  వ చేచిది.  కాన్  ఈ
                                                                లో
                                            ్
                                                                      థి
                                                                            తు
               విభాగాల న్్నింట్లోన్  స్వ యిం స మృది సాధ న కు తీస్కున్న చ రయూ లు ప రిసితిన్ పూరిగా మారిచి వేశ్యి. ఈ సింక లపొింతో
                       లో
                                                 థి
                                            తు
                                                                థి
               పపఇ క్ట, మాస్క్లు, ఔష ధాల ఉతపొ తి ప రిసితి ఇప్పుడు  ప తాక సాయిక్ చేరిింది. ఏడాది  వయూ వ ధలోనే భార త దేశిం 150
                                                 ్డ
               కోట పైబ డిన మైలురాయిన్ చేర డిం ఒక రికారు. అది స్వ యింస మృదిక్ ఒక చిహ్నిం. కాన్ అది ఎప్పుడూ సింపూర్ణ ఆత్మ
                                                                  ్
                  లో

               సింతృపతుక్ దారి తీయ కూడ దు. కోవిడ్ -19 మ హ మా్మరిపై 130 కోట మింది భార తీయుల పోరాటిం ఇింకా కొన సాగుతూనే
                                                                లో
                            లో
               ఉింది.  13  కోట  మింది  భార తీయుల  భాగ సా్వమయూింతో  ప్రారింభ మైన  ఈ  పోరాటిం  ఇింకా  సాగుతోింది.  పోరాటిం
               సాగుతున్నింత  కాలిం  అసస నాయూసిం  చేయ కూడ దు.  క రోనా  కొతతు  వేరియింట  ఎపపొ ట్క ప్పుడు  పుటకువ స్తున్న  కార ణింగా
                                                                       లో
                                   త్ర
                                                                                       ్ట
                                                                        తు
               ఎలాింట్  ప రిసితినైనా  ఎదుర్క్నేిందుకు  ప్ర భుత్విం  ప్ర ణాళిక లు  సిదిం  చేస్నే  ఉింది.  అిందుకే  ఏడాది  వ్యూక్సినేష న్
                                                                  ్
                          థి
               కారయూ క్ర మిం ప్ర యాణిం ఈ సించిక క వ ర్   పేజీ క థ నింగా ప్ర చురిించాిం.
                                                       లో
                 ఈ సించికలో దేశింలో విందే భారత్  ఎక్సి  ప్రెస్  రైళ గురిించీ, ప్రధాన మింత్రి జ న వ రి నెల మొదట్ పక్ింలో ప్రకట్ించిన
                               ్
               కానకలు, దేశ్భివృదిక్  25వ జాతీయ యువజన దినోతసివిం సింద ర్ింగా జాతి న్రా్మతలుగా యువత పాత్ర వింట్ కథనాలు
               కూడా ఉనా్నయి. వయూక్తుత్వ విభాగింలో సా్వమి దయానింద సరస్వతి జీవిత చరిత్రతో పాట అమృత్ మహోతసివ్  హీరోల సీరీస్
                       తు
               లో  స్ఫూరిదాయకమైన  వయూకుతుల  కథనాలు  ఉనా్నయి.  అలాగే  గణతింత్ర  దినోతసివ  మఖాయూింశ్లు  కూడా  ఈ  సించికలో
               ప్రచురిించడిం జరిగింది.
                                      తు
                 కోవిడ్ న్బింధనలు పాట్స్ ఉిండిండి. మీ సలహాలు ఈ దిగువ అడ్రస్ క్ తెలియ చేయిండి.

               చిరున్మా :   రూమ్ నిం-278 బ్యూరో ఆఫ్ ఔట్ రీచ్ అిండ్ కమూయూనికషన్,
                              రెిండవ ఫ్ర్, స్చన్ భవన్, న్యూఢిల్లీ – 110003
                                 లీ
               e-mail  :  response-nis@pib.gov.in
                                                                                 (జైదీప్ భటానిగర్)




        2   న్యూ ఇండియా స మాచార్   ఫిబ్రవరి 1-15, 2022
   1   2   3   4   5   6   7   8   9