Page 12 - NIS Telugu 01-15 Aug 2025
P. 12
ఆరిుకంల్ 370
రద్దుుకు ఆరేళ్లు ో
జమ్ముమకంశ్మీమర్ -లద్యాుఖ్ ల
సంంకంలప స్వాకారం
దిశగా ప్రయాణంం
ప్రజా సృంక్షేమం, ప్రజాహితం కార్ఘయక్రమాలే ద్దేశ శ్రేయంస్టుసను తీరి�దిద్దేే కీలక వ్యూయహాలు. వీటికి అనుగుణంగా
వచి�న్యం ప్రగతిశ్మీల మారు్ను నేటి న్యంవ భార్ఘతం విధానాలు, ఆలోచన్యం ధోర్ఘణి ప్రతిబింబిస్టుానాియి. జమ్ముుకశ్మీుర్ ,
లదాేఖ్ ప్రాంతాలను ప్రధాన్యం ప్రగతి స్రవంతిలోకి తెచే� ప్రభుతంా కృష్టికి ప్రజా సృంక్షేమం, ‘ఒకేం భార్ఘతంం-శ్రేష్య్
భార్ఘతంం’ భావన్యంలే చోద్యక శకుాలయాయయి. ఆ మేర్ఘకు ప్రధాన్యంమంత్రి న్యంరేంద్ర మోదీ నాయంకతంాంలోన్ని
ప్రభుతంాం ఆరేళ్ల కింద్యటం- 2019 ఆగస్టు 5న్యం రాజాయంగంలోన్ని ఆరిికల్ప్ 370న్ని ర్ఘదుే చేసింది. ఘోర్ఘ చాంరిత్ర్క
ో
ి
తంపి్దాన్నిి సృరిదిదిే, ప్రగతిశ్మీల సృంసృకర్ఘణ పథాన్నిి అనుసృరించింది. ఫలితంంగా ఆ ప్రాంతాలు ఇపు్డు
పురోగమనాన్నికి కొతంా ప్రమాణాలు న్నిరేేశిస్టుానాియి. మ్మునుపటి పాలకుల హయాంలో కొంద్యరి చేతిలో
పావుగా మారిన్యం జమ్ముుకశ్మీుర్ , లదాేఖ్ ఇవాళ్ల ప్రజా కేంంద్రక పరిపాలన్యంలో నానాటికీ శకిామంతంం
అవుత్తునాియి.
10 న్యూూ ఇంండియా సమాచార్ || ఆగస్ట్్ 1-15, 2025