Page 4 - NIS Telugu January1-15
P. 4
సేంపాద కీయేం
సాదరనమసాకారం,
మీఅందరికీన్తనసంవత్సరశుభాకంక్షలు.ఈఏడాదిఅందరికీఎంతోప్రత్యూకం.గడిచిపోయిన
దశాబి మిగిలిచిన కొన్ని చేదు అనుభవాలను మరిచిపోయి మనందరం కొత్త ఆశలతో కొత్త దశాబిదిలోకి
ది
ప్రవేశిస్్తననిం.అయిత్‌ప్రతీఒకకాసంక్షోభంలోన్‌మనంనేర్చికునేపాఠంకూడాఒకటంటంది.ప్రతీఒకకా
పరిస్థితిలోన్‌ఆశావహవైఖరిఅనుసరించడమేమనదృక్పథంకవాలి.
ప్రధాన మంత్రి శ్రీ నరంద్ర మోదీ వైఖరి ఎప్పుడూ ఆశావహంగానే ఉంటంది. మనం ఒక గాలీస్ను
ఎప్పుడూ సగం ఖాళీగా, సగం న్ండుగా చూడాలన్ ఆయన తరచు చెబుతూ ఉంటార్. ప్రస్్తత సంక్షోభాన్ని
అవకశంగా మలుచుకోవాలన్ ఆయన ఉద్ఘాటంచార్. ఆయన చేపటటిన చరయూలు ఊతంగా ఆత్మ న్ర్భర్
భారత్‌ప్రచారంఒకప్రజాఉదయూమంగామారింది.ప్రజలందరూముక్తకంఠంతో"సాథిన్కంకోసంగళం"విప్్ప
వాత్వరణంఏర్పడింది.గతఆర్‌సంవత్సరాలకలంలోప్రభుతవాందృఢమైనన్ర్ణయాలుతీస్కోవడం,వాటన్
కటటిదిటటింగాఅమలుపరచడంతోదేశంనవోదయాన్నివక్షిస్తంది.
ఈఆర్‌సంవత్సరాలకలంలోప్రభుతవాం450పథకలనుక్షేత్రసాథియిలోఅమలుపరిచింది,ప్రస్్తతం
"న్యూఇండియాసమాచార్"సంచికలోవాటలోనుంచిఎంపికచేస్న21అంశాలపైదృష్టిసారిస్్తదేశంలో
నవోదయంఏవిధంగాఏర్పడుతోంది,ఆశలుఎలాచిగురిస్్తననియివివరంగాతెలియచేసేప్రయతనించేశాం.
భారతదేశ విజయం దేశాన్కే పరిమితం కదు. 21వ శత్బిదిలోన్ ఈ కొత్త దశాబిదిలో యావత్
ప్రపంచాన్కిఆశతీస్కురాగలశకి్తగాభారత్‌మార్తోంది.
అభివృదిధిలో నవోదయం కన్పిస్్తనని ఈ తర్ణంలో ప్రజల ఆశలు, అంచనలు తీరలా చేసేందుకు
జర్గుతుననిప్రయత్నిన్కి130కోటలీమందిభారతీయులమదతుఅతయూంతకీలకం.
ది
మరోసారిమీఅందరికీన్తనసంవత్సరశుభాకంక్షలు.
మీఅమూలయూమైనసలహాలు,స్చనలకోసంఆసకి్తగాఎదుర్‌చూస్్తననిం.
మీఅభిప్రాయాలుమాకుతెలియజేయండి.:
చిర్నమా: బ్యూరోఆఫ్‌ఔట్‌రీచ్‌అండ్‌కమూయూన్కేషన్,
రండవఅంతస్్త,స్చనభవన్,న్యూఢిల్లీ-110003
e-mail: response-nis@pib.gov.in
మీఅందరిఆశీస్్సలతో
(కె.ఎస్. ధ త్వాలియా)
2 న్యూ ఇండియా సమాచార్