Page 4 - NIS Telgu January 16-31
P. 4

సంపాద‌క్యం




                       సాద‌ర‌న‌మ‌సాకారం,

                       ‌‌   న్యూ‌ ఇండియా‌ స‌మాచార్‌ కు‌ మంచి‌ స్ంద‌న‌ వ‌స్తంది.‌ ‌ మీరంత్‌ త్జా‌ సంచిక‌ కోసం‌ ఎంతో‌
                    ఉత్సుక‌త‌తో‌ఎదురు‌చూస్్త‌ఉండ‌వ‌చ్చు.‌తొలి‌ద‌శ‌లో‌3‌కోటలీ‌మందికి‌కొవిడ్-19‌వ్యూకిసున్‌ఉచితంగా‌ఇవ్వాల‌ని‌
                    ప్ర‌భుతవాం‌నిర్ణ‌యంచ‌డంతో‌నిరాశావ‌హ‌స్థితిలో‌కూడా‌కొత్త‌సంవ‌తసు‌రం‌కొత్త‌ఆశ‌ను‌తెచిచుంది.
                       ‌    న‌వ‌ భార‌త‌ సవా‌ప్నానినా‌ ప్ర‌క‌టంచిన‌ప్పుడ‌ల్లీ‌ ‌ ప్ర‌భుతవా‌ విధాన‌ నిర్ణ‌యాల‌ ప్రాధాన్యూలోలీ‌ మ‌హిళా‌

                    సాధికార‌త‌కు‌అగ్ర‌త్ంబూలం‌ల‌భిస్తంది.‌2021‌జ‌న‌వ‌రి‌22‌న్టకి‌బేటీ‌బ‌చావో,‌బేటీ‌ప‌ఢావో‌ప్ర‌చారోదయూ‌మం‌
                    ఆరు‌సంవ‌తసు‌రాలు‌పూరి్త‌చేసుకుంటంది.‌జ‌న‌వ‌రి‌24వ‌తేదీన‌జాతీయ‌బాలిక‌ల‌దినోతసు‌వం‌ప్టసు్తన్నారు.‌ఈ‌
                    నేప‌థయూంలో‌ప్ర‌భుతవాం‌ప్రారంభించిన‌ప‌లు‌ప్ర‌చారోదయూ‌మాలు‌మ‌హిళ‌ల‌ప‌టలీ‌స‌మాజంలో‌గ‌ల‌అభిప్రాయానినా‌
                    ఎల్‌మారాచుయో‌అర్ం‌చేసుకోవ్లిసున‌అవ‌స‌రం‌ఉంది.‌భార‌తీయ‌సంసకాకృతిలో‌మ‌హిళ‌ల‌కు‌గౌర‌వ‌నీయ‌మైన‌

                    సాథినం‌లభించడమే‌కాదు‌వ్రి‌అప‌రిమిత‌సామ‌రాథియాలు‌కూడా‌బ‌హిర్గ‌తం‌అయాయూయ.
                       ‌    గ‌త‌ఆరు‌సంవ‌తసు‌రాల‌కాలంలో‌ప్ర‌భుతవాం‌మ‌హిళ‌ల‌పై‌దృష్టి‌సారిస్్త‌వ్రు‌త‌మ‌ఆకాంక్ష‌ల‌కు‌దీటుగా‌
                    జీవించేందుకు‌ స‌హాయ‌ప‌డే‌ ‌ ప‌లు‌ విధాన్లు‌ రూపందించింది.‌ విదయూ‌,‌ సైన్సు,‌ ఆరిథిక‌రంగం,‌ సవా‌యం‌ ఉప్ధి,‌
                    రాజ‌కీయాలు,‌ఎంట‌ర్‌ప్రెన్యూర్‌ష్ప్‌,‌క్రీడా‌రంగాలోలీనే‌కాదు,‌ర‌క్ష‌ణ‌,‌ప్రామిలిట‌రీ‌ద‌ళాలోలీ‌పోరాట‌విధులోలీ‌

                    కూడా‌మ‌హిళ‌లు‌త‌మ‌స‌త్్త‌చాటుతూ‌ప్ర‌తేయూక‌సాథినం‌సంతం‌చేసుకున్నారు.‌ప్ర‌సు్తత‌ఇష్యూ‌క‌వ‌ర్‌పేజీ‌క‌థ‌నంలో‌
                    మ‌హిళ‌ల‌గొప్‌ద‌నం,‌ఆత్మ‌గౌర‌వం,‌సవా‌యం‌స‌మృది్కి‌సంబంధించిన‌ప‌లు‌కోణాలోలీ‌క‌థ‌న్లు‌ప్ర‌చ్రించ‌డం‌
                    జ‌రిగంది.‌మ‌హిళ‌ల‌విష‌యంలో‌ప్ర‌ధాన‌మంత్రి‌శ్రీ‌న‌రంద్ర‌మోదీ‌దార్శనికతకు‌అనుగుణంగా‌ఇవ‌నీనా‌ఉన్నాయ.
                       ‌    జ‌న‌వ‌రి‌23వ‌తేదీన‌నేత్జీ‌సుభాశ్‌చంద్ర‌బోస్‌జ‌యంతి.‌ఈ‌సంద‌ర్ంగా‌ప్ర‌భుతవాం‌‌ఏడాది‌పడ‌వున్‌

                    సాగే‌ వేడుక‌ల‌కు‌ సంబంధించిన‌ ఒక‌ ప్ర‌ణాళిక‌ స్ద్ం‌ చేస్ంది.‌ ఈ‌ అంశానినా‌ ప‌రిగ‌ణ‌న‌లోకి‌ తీసుకుని‌ నేత్జీ‌
                    జీవితం.‌నేత్జీకి‌సంబంధించిన‌ప‌త్రాలను‌డీ‌కాలీస్ఫై‌చేయ‌డం‌గురించి‌ప్ర‌భుతవా‌నిర్ణ‌యం‌వంట‌అంశాల‌తో‌
                    ప్ర‌తేయూక‌నివేదిక‌ఈ‌సంచిక‌లో‌ప్ర‌చ్రిసు్తన్నాం.
                       ‌    అల్గే‌ సాహ‌స‌ హృద‌యుడు,‌ తొలి‌ ప‌ర‌మ‌ వర‌ చ‌క్ర‌ అవ్రు‌ గ్ర‌హీత‌ మేజ‌ర్‌ సమ‌న్థ్‌ శ‌ర్మకు‌
                                                                             డు
                                                                                                లీ
                    సంబంధించిన‌స్ఫూరి్తదాయ‌క‌మైన‌నివేదిక‌కూడా‌ఈ‌సంచిక‌లో‌ఉంది.‌అంతే‌కాదు,‌ఇత‌ర‌ఫీచ‌ర‌తో‌ప్టుగా‌
                                      టి
                    ప‌రాయూట‌క‌రంగం,‌సాటిర‌ప్‌ఇండియాల‌పై‌క‌థ‌న్లున్నాయ.
                       మీ‌అమూలయూ‌మైన‌అభిప్రాయాలు,‌స్చ‌న‌లు‌నిరంత‌రం‌తెలియ‌చేస్్త‌ఉండండి.‌
                       మీ‌అభిప్రాయాలు‌మాకు‌తెలియజేయండి.‌‌‌:

                       చిరున్మా‌:‌‌‌ బూయూరో‌ఆఫ్‌ఔట్‌రీచ్‌అండ్‌క‌మూయూనికేష‌న్‌,
                       ‌    రండ‌వ‌అంత‌సు్త,‌స్చ‌న్‌భ‌వ‌న్‌,‌న్యూఢిల్లీ‌-110003
                       e-mail‌:‌‌‌  response-nis@pib.gov.in



                       మీ‌అంద‌రి‌ఆశీసుసుల‌తో



                                                                               (కె.ఎస్. ధ తావాల్యా)



             2  న్యూ ఇండియా స మాచార్
   1   2   3   4   5   6   7   8   9