Page 4 - NIS Telugu June1-15
P. 4
సింపాద కీయిం
సాదర నమసాకారం,
ఈ కోవిడ్ మహమ్మారి రండో దశలో, దేశమంతా ఏకమై ఈ వైరస్ ను అంతమందంచడానికి పోరాడుతంద. ఇదే సమయంలో
అత్ంత అప్రమతతుత కోవిడ్ క్రమశిక్షణ చర్లను కూడా మనం పాటించాల్సి ఉంద. ఈ ప్రపంచ సంక్షోభంపై పోరాడుతున్న మనకు,
్ల
్ల
ప్రకృతి కూడా ఎన్్న పాఠాలు నేర్పుతంద. ప్రకృతి, పరా్వరణం అనేవి ఎలప్పుడూ భారతీయుల జీవన విధానాలో ఎంత ముఖ్ంగా
టూ
ఉంటూ వచాచాయి. చెట్, జంతువుల పట మనకున్న ఆరాధన, ర్తువులు మ్ర్తున్నప్పుడు మనం చేస్కునే పండుగలు, చుటూ
్ల
్ల
ఉన్న పరిసరాలత సామరస్ంగా సాగే మన సంప్రదాయిక జీవన విధానం అన్్న కూడా ప్రకృతిత మనం ఎంత మమేకమయ్్మో
తెల్యజేస్నా్నయి. మన సంసకాకృతి ఎలప్పుడూ కూడా మనల్్న విశ్వమంతటిలో భాగమని బోధంచింద తపపు, ఒక ప్రత్్కమైన వ్వసగా
తు
్ల
్థ
ఎప్పుడూ పరిగణంచలేదు.
గత ఏడాద కాలంగా కోవిడ్ మహమ్మారిత ప్రజలు తీవ్ర ఇబ్ందులు పడుతునా్నర్. కాన్, కోవిడ్ మహమ్మారి తొల్ దశలో
అంటే గత ఏడాద, ప్రకృతి మనల్్న ఎన్్న విధాలుగా ఆశచార్పరిచింద. ఈ సమయంలో, ప్రకృతికున్న గొపపు వైవిధా్ని్న మనం దగ్గరి
్గ
నుండి గమనించగల్గాం. కాలుష్ం అనూహ్ రీతిలో తగ్పోయింద. ప్రజలు తమ చుటూ ఉన్న ప్రకృతి అందాలను ఆసా్వదంచార్.
టూ
నిరమాలమైన ఆకాశం, సరా్వంగ స్ందరమైన పర్వతాలు, స్వచ్ఛమైన నదీ జలాలు వంటివన్్న ప్రజలకు కనువిందు చేశాయి. ప్రకృతిని
పరిరక్ంచాలనే విషయ్ని్న ఈ సంక్షోభం మనకి నేరిపుంచింద.
ప్రకృతిలోని స్వచ్ఛమైన చిత్రాలు మన మనస్సిలో ఒక సంకలాపునికి నాంద పల్కాయి. ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో
కూడా మనం పరా్వరణానికి ఏం చేయగలమో తెల్యజేశాయి. ప్రకృతిత సామరస్ పూర్వకమైన సంబంధాలను మనం తపపునిసరిగా
పాటించాలని, ప్రతి ఏడాద జూన్ 5న ప్రపంచ పరా్వరణ దన్తసివాని్న జర్పుకుంట్నా్నం. ఈ ఏడాద ఇతివృతతుం – పరా్వరణ
్ధ
పునర్దరణ - దెబ్తిన్న మన పరా్వరణ వ్వసలను మనమందరం కల్సి మళ్్ల పునర్దరించి కోలుకునేలా చేయ్ల్.
్ధ
్థ
్ధ
్ల
తు
గత కొనే్నళ్గా, కంద్ర ప్రభుత్వం అభివృద, పరా్వరణ పరిరక్షణ విషయంలో సమతుల్త సాధంచింద. ఇంధన ఉతపుతికి
్ల
ప్రతా్మ్్నయ మ్రాలు, అడవులు, జంతువుల పరిరక్షణ వంటి వాటిని కంద్ర ప్రభుత్వ విధానాలో మనం చూడవచుచా. కర్న ఉదారాలను
్గ
్గ
తగ్ంచేందుకు మన దేశం తీస్కుంట్న్న చర్లను ప్రపంచమంతా కొనియ్డింద. ఈ విషయంలో భారత్ ముందంజలో ఉంద. ఈ
్గ
సంక్షోభ సమయంలో, ప్రకృతి, పరా్వరణ ప్రాముఖ్తను, దేశం అమలు చేస్తున్న చర్లను వివరిస్తు ఈ సంచిక పతాక శీరిషికను
అందస్తునా్నం.
్ధ
టూ
్ద
అదే విధంగా సంక్షోభాలత పోరాడందుకు సిదమై ఉండటం, ఎంఎస్ ఎంఇ లను విజేతలుగా తీరిచాదదేందుకు చేపటిన
తు
కార్క్రమ్లు, బాల కారిమాకులను నిర్మాల్ంచేందుకు కంద్రం చేపడుతున్న చర్లు, అసాసిం ఆధున్కరణకు మూలమైన వ్కి గోపినాథ్
్ద
బార్లాయి జీవిత విశేషాలు ఈ సంక్షోభ సమయంలో మనకు స్ఫూరితుదాయకంగా నిలుస్నా్నయి.
తు
ఆర్గ్ంగా ఉండండి, జాగ్రతతుగా ఉండండి, మ్కు ఎలవేళలా సలహాలు అందస్తు ఉండండి.
్ల
అడ్రస్ : బ్్ర్ ఆఫ్ ఔట్ రీచ్ అండ్ కమూ్నికషన్,
సెకండ్ ఫ్ ్ల ర్, స్చనా భవన్, నూ్ఢిల్ – 110003
్ల
e-mail : response-nis@pib.gov.in
(జైదీప్ భట్నీగర్)
2 న్యూ ఇండియా సమాచార్