Page 21 - NIS Telgu October 1-15
P. 21
ఔతాసాహిక
పారిశ్మికవేత తి గ్
్ర
మారుతునని ర ై తు
వ్యవస్యం ఇపుపుడు సర్కొతతా రూపంలో పర్శ్రమగా ఆవిష్కృతమవుతోంది. దళారుల
కోరల నంచి విముక్తా పందిన రైతు స్యం సమృద భారతద్శ్నిక్ సమాంతరంగా
ధి
సుసంపన్నత, స్్వలంబన మార్గంలో స్గుతునా్నడు. ఉతపుతితావ్యయ్నిక్ ఒకటిన్నర
రట్ ఉండేలా కనీస మద్దతు ధర ఎకు్కవ చేసి 2022 నాటికలా్ల రైతుల ఆదాయ్ని్న
్ల
రటిటుంపు చేయటంలాంటి చర్యలతో వార్ కష్టటులు తొలగించటానిక్ ప్రభుత్ం కట్టుబడి
ఉంది. దాదాపు 10 కోట్ల మంది రైతుల ఖాత్లో్లక్ ప్రభుత్ం రూ. 7 లక్ల కోట్ ్ల
నేరుగా బదల్ చేయటం మరో చర్య. ’ఒక ద్శం-ఒక పన్న’,’ఒకద్శం-ఒక రషన్ కారుడు’,
ప్రభుత్ ఉద్్యగాలకు ఒక ద్శం-ఒక పర్క్ తరువాత ప్రభుత్ం తన తిరుగులేని
సంస్కరణాభిలాషన చాట్కుంటూ వ్యవస్య రంగానిక్ ’ఒకద్శం-ఒక మార్కట్’ న
ప్రవేశపటిటుంది.
రైతు ఉతపుతుతాల వా్యపారం, వాణిజ్యం (ప్రోత్్సహక, సదపాయ) బిలు్ల-2020,
రైతుల (స్ధికారత, రక్ణ) ధర హామీ ఒపపుందం, వ్యవస్య సేవల బిలు్ల
ఇపపుటివరకూ ద్శంలో చేపటిటున అతిపద్ద వ్యవస్య సంస్కరణలు.
థు
రైతులకు గాని పేదలకు గాని నగద బదల్ చేసినపుపుడు మిడిమిడి జాఞానంతో ఆర్క వేతలమని చెపుపుకునే కుహనా మధావులు దాని్న
తా
థు
్ణ
అవమానకరంగా సబి్సడీగా అభివర్స్తారు. అద్ ఒక పర్శ్రమకో, వాణిజ్య సంసకో అలాంటి లబిధి అందిసేతా దాని్న మాత్రం రాయితీ లేదా
ప్రోత్్సహకం అంటూ మెరుగులు అద్దత్రు. ఈ భాషలో త్డా వార్ వైఖర్లో కూడా ప్రతిబింబిసుతాందా? ఒక మీడియ్ సంస 2016 జనవర్
థు
30న ఏరాపుట్ చేసిన కార్యక్రమంలోన, మరుసటి రోజ్ ఒక రైతుల ప్రతినిధి బృందంతోన ప్రధాని ఈ అభిప్రాయ్లు వ్యకతాం చేశ్రు.
రైతులపట్ల ప్రధాని ఆలోచనా విధానానిక్ అద్దంపడుతూ ప్రభుత్ం రండు బిలు్లలూ పార్లమెంట్లో ఆమోదించింది. ఉద్శపూర్కంగా
్ద
పనిగట్టుకొని చేసే దషపు్రచారాలనూ, అబదాధిలనూ త్రోసిపుచిచింది.
ఈ రండు బిలు్లలలో ఒక్క దెబ్తో మార్కట్ కూ, మధ్యవరుతాలకూ మధ్య ఉండే మైత్రిని ధ్ంసం చేశ్యి. దళార్ల సంకెళ్ల నంచి
రైతులకు నిజమైన సే్చ్ఛ కలిపుస్తాయి. 2016లో ప్రధాన ఎర్రకోట నంచి ప్రసంగిసూతా ‘ఒక ద్శం-ఒక మార్కట్’ న ప్రకటించిన
తా
తరువాత అది కేవలం ప్రకటనగా ఉండి పోకుండా చూశ్రు. త్రలోనే దానిక్ వాసవ రూపమిచాచిరు. ద్శ్ని్న సమైక్యం చేసే
తలపుతో సరా్దర్ పటేల్ కలలుగన్న ఐక్యత్ కార్యక్రమానిక్ సూఫూర్గా నిలిచిన ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ న ప్రధాని తన ప్రసంగంలో
తా
ప్రస్తావించారు. అయిత్, భారత్ ఇంకా ఏకీకృత మార్కట్ మాత్రం కాలేదనా్నరు. ప్రభుత్ం ఈ దిశలో దశలవార్గా ముందకు
నూ్య ఇండియ్ సమాచార్ 19