Page 23 - NIS Telugu 2021 November 16-31
P. 23

సా్తంతయూ్ం నుంచి గణతంత్రం ద్కా భారతదేశ పయనంలో సద్ గురుతేండిపోయే మైలురాళలో వంటి

              అనేక  ముఖయూమైన  తేదీలు  ఉనానేయి.  అటువంటి  వాటిలో  భారతదేశం  సార్భౌమ  ప్రజాసా్మయూ

              గణతంత్రంగా ప్రకటించబడిన తేదీ 1950 జనవరి 26 కూడా ఒకటి. అయితే, ఈ చారిత్రక ప్రయాణంలో
              ముఖయూమైన భాగాలుగా పరిగణంచదగన తేదీలు ఇంకా అనేకం ఉననేపపిటికీ విసమూరణకు గురయాయూయి.

              అటువంటి వాటిలో 1949 నవంబరు 26వ తేదీ ఒకటి. రండు సంవత్సరాల 11 నలల 18 రోజుల కఠోర

              పరిశ్రమ తరా్త ఈ తేదీనాడే రాజాయూంగం ఆమోదించబడింది. ఆ విధంగా జనవరి 26వ తేదీకి గల
              ప్రాముఖాయూనికి పునాది నవంబరు 26వ తేదీయే. ప్రధాన మంత్రి నరంద్ర మోదీ ప్రభుత్ం తొల్సారిగా

              2015 నవంబరు 26వ తేదీన రాజాయూంగ దినోత్సవ నిర్హణ ప్రారంభించాకే ఈ చరిత్రాతమూక తేదీకి గల

              ప్రాముఖయూం  గురితేంచబడింది.  ప్రసుతేత  అమృత  మహోత్సవాల  కారయూక్రమ  పరంపరలో  భాగంగా  భారత

              రాజాయూంగ  ఆవిరాభావంలో  ప్రముఖ  పాత్ర  పోషంచిన  కొందరు  ముఖయూమైన  మహిళల  జీవితాలను

              పరిశీల్ద్్దం. రాజాయూంగ పరిషత్ లో భాగసా్ములుగా వారి అవిశ్ంత కృష ఇందుకు ద్హదపడింది.




                   ధాన‌ మంత్రి‌ నరేంద్‌ మోదీ‌ 2015‌ నవంబరు‌ 26న‌ లోక్‌ సభలో‌      భారత రాజయాంగ
             ప్రరాజాయాంగానిక్‌ గల‌ ప్రామఖాయానిని‌ నొక్కాచెబుతూ‌ చేసిన‌ ప్రసంగంలో-‌  రచనలో

             “ప్రభుత్వ‌ తొలి‌ ధరమూం‌ ‘భారతదేశానిక్‌ ప్రాథమయాం’..‌ ప్రథమ‌ ధరమూ‌ (పవిత్)‌  పాలుపంచుకునని 15
                                                                    ్త
             గ్రంథం‌‘రాజాయాంగం.’‌ఈ‌రాజాయాంగం‌దా్వరానే‌దేశం‌మందడుగు‌వేసుంది...‌    మంద్ మహిళలు:
             ఈ‌ రాజాయాంగం‌ దా్వరా‌ మాత్మే‌ అల్‌ నడపబడాలి.‌ ప్రాథమికంగా‌ ఈ‌
                                                                                     అముమా స్వామినాథన్
             భావజాలం‌ప్రాతిపదికగానే‌ భారతదేశం‌ఎదిగంది.‌ వేల్ది‌ ఏళ్గా‌ ఈ‌ దేశం‌
                                                              ్ల
                                                                                     దాక్షయణి వేలాయుధన్
             అంతరగోత‌శక్ని‌సంతరించుకుంది.‌ఎల్ంటి‌సంక్షోభాలనైనా‌ఎదుర్కానగల‌మన‌
                       ్త
                                                                                     బేగం ఐజాజ్ రస్ల్
                      ్థ
             శక్్త‌సామరాయులకు‌మూలం‌ఇదే”‌అని‌వ్యాఖాయానించారు.‌రాజాయాంగ‌దిన్తసివం‌
                                                                                       గా
             నిర్వహించడం‌ వల‌ జనవరి‌ 26వ‌ త్దీక్‌ ప్రామఖయామేమీ‌ తగదు.‌ ప్రసు్తత,‌    దురాబాయి దేశ్ ముఖ్
                                                               గో
                            ్ల
             భవిషయాతు్త‌ తరాలు‌ దేశం‌ గురించి‌ తెలుసుకుని,‌ నవ‌ భారత‌ నిరామూణంలో‌    హనాసి జీవరాజ్ మెహతా
                                                  ది
             పాలుపంచుకునేల్‌ చేయడమే‌ దీని‌ వ్స్తవ‌ ఉదేశం.‌ నరేంద్‌ మోదీ‌ ప్రధాని‌    కమలా చౌదరి
             అయిన‌ తరా్వత‌ మాత్మేగాక‌ గుజరాత్‌ మఖయామంత్రిగా‌ ఉననిపుడు‌ 2009‌
                                                                                     లీలా రాయ్
                                                        టా
             నుంచీ‌రాజాయాంగ‌దిన్తసివ‌నిర్వహణకు‌శ్రీకారం‌చుట్రు.‌అయిత్,‌ఆయన‌
                                                                                     మాలతీ చౌదరి
             ప్రధానిగా‌పదవీ‌బాధయాతలు‌స్్వకరించాక‌బీమ్రావ్‌అంబేడకార్‌125వ‌జయంతిని‌
                                                                                       ణి
                                                                                     పూరిమా బెనరీ జా
             పురసకారించుకుని‌రాజాయాంగ‌దిన్తసివం‌నిర్వహించుకోవ్లని‌కంద్‌ప్రభుత్వం‌
                                                                                     రాజక్మారి అమృత్ కౌర్
             నిర్యించింది.‌  భారత‌  రాజాయాంగం‌  ర్పందుతునని‌   సమయంలో‌
             ప్రపంచంలోగల‌అనేక‌దేశాలో‌మహిళలకు‌ప్రాథమిక‌హకుకాలు‌కూడా‌లేవు.‌            రణుకా ర
                                    ్ల
             కానీ,‌ స్వతంత్‌ భారతం‌ కోసం‌ రాజాయాంగ‌ రచన‌ కర్తవయాం‌ అప్పగంచబడిన‌      సరోజినీ నాయుడు
             రాజాయాంగ‌ పరిషత్‌ లో‌ 15‌ మంది‌ మహిళలు‌ కూడా‌ సభుయాలుగా‌                సుచేతా కృపలానీ
             నియమితులయాయారు.‌ ఆ‌ విధంగా‌ భారత‌ రాజాయాంగ‌ రచనలో‌ కీలక‌ పాత్‌
                                                                                     వజయలక్ష్ పండిట్
             పోషించిన‌మహిళా‌ప్రమఖులకు‌ఈ‌సా్వతంతయా‌అమతృత‌మహోతసివ్ల‌సంచిక‌
                                                 ్ర
                                                                                     యానీ మసకారీన్
             వందన‌సమర్పణ‌చేసు్తననిది.

                                                                          నూయు ఇండియా స మాచార్  నవంబర్ 16-30, 2021 21
   18   19   20   21   22   23   24   25   26   27   28