Page 2 - NIS Telugu 01-15 December,2022
P. 2
సాయుధ దళాల పతాక దినోత్సవం: 7 డిసంబర్, 2022
భారత సాయుధ దళాల స ై నికులకు ఈ
రోజు అంకితం
దేశ గౌరవాన్ని కాపాడేందుకు, దేశ రక్షణకు ప్రతి ఒక్క పరిస్తిలోను తమ జీవితాలు తాయాగేం చేయడాన్కి సాయుధ
థి
్
దళాల సైన్కులు స్దేంగా ఉేంటారు. విధి న్ర్వహణలో ప్రాణాలరి్పేంచిన యోధులకు జాతి రుణఫడి ఉేంటేంది. సైన్క
స్బ్ేంది, మృత వీరులు, వారి కుటేంబాల సేంక్షేమేం కోసేం ప్రతి ఏడాది డిసేంబర్ 7వ తేదీన సాయుధ దళాల పతాక
దినోత్సవేంగా పాటిస్తూ ఉేంటాేం. ఆ రోజున త్రివిధ సైన్క దళాలు వివిధ కారయాక్రమాలు న్ర్వహేంచడేంతో పాట
పౌరులకు చినని చినని జేండాలు ఇచిచి విరాళాలు సేకరిస్తూ ఉేంటారు. అలా సేకరిేంచిన మొతాతూన్ని పతాక దినోత్సవ న్ధికి
సమరి్పసాతూరు. పోరాటాలో అేంగవికలురైన సైన్కులు, సాహస మహళలు, మృత వీరుల కుటేంబాల సేంక్షేమేం గురిేంచి
లో
లో
చూడడేం పౌరుల బాధయాత కూడా. అేందుకే ఈ కారయాకలాపాలో చురుగా పాల్నేండి...
గా
గా
టు
1949 ఆగసు 28వ తేదీన ప్రభుత్వేం సైన్క దళాల స్బ్ేందితో ఒక కమిటీన్
ఏరా్పట చేస్ేంది. ఆ కమిటీయే డిసేంబర్ 7వ తేదీన్ ఫ్ లో గ్ డగా ఎేంపిక చేస్ేంది.
ఆ రోజు మోటారు వాహనాలకు కార్ ఫ్ లో గ్ లు, ఎేంబ్మ్ ఫ్ లో గ్ లు
లో
పేంచిపెటడేం దా్వరా విరాళాలు సేకరిసాతూరు.
టు
ఆ సొమ్ముతో మృత వీరులు, క్షతగాత్రులు, మాజీ సైన్క దళాల ఉద్యాగులు,
తూ
తూ
ప్రసుతేం సైనయాేంలో పన్ చేసునని సైన్కులు, వారిపై ఆధారపడిన వారి
తూ
సేంక్షేమ, పునరావాస స్్కమ్ లకు సేకరిేంచిన మొతాన్ని ఖరుచి చేసారు.
తూ
“మన సాయుధ దళాలు, వారి కుటేంబాలకు కృతజత తెలియచేసే రోజు సాయుధ దళాల పతాక దినోత్సవేం.
్ఞ
వారి సాహసేం, సా్వరథిరహత తాయాగాలు భారతదేశాన్కి గర్వకారణేం. సాయుధ దళాల సేంక్షేమాన్కి
ఎేంతో కేంత సొమ్ము విరాళేంగా ఇవ్వేండి. సాహసులైన మన సైన్కులు, వారి కుటేంబాలకు సహాయేం
అేందిేంచేేందుకు ఉదారేంగా మీరేందిేంచిన విరాళాలు ఎేంతో ఉపయోగపడాయి”.
2 న్యూ ఇండియా స మాచార్ డిసంబర్ 1-15, 2022 - నరేంద్ర మోదీ, ప్రధాన మేంత్రి