Page 2 - NIS Telugu, December 16-31,2022
P. 2
మన్ కీ బాత్ 2.0 (42వ ఎపిసడ్, నవింబర్ 27, 2022)
రాకెట్ లు తయారుచేస్ తు న్న
యువకులుఇస్ తు న్నసందేశం
-ఆకాశమేహద్ దు కాద్
లు
ప్రధాన మంత్రి నరంద్ర మోదీ 130 కోట మంది దేశవాస్లతో అనుసంధానం కావడానికి ఉపయోగంచ్కుంటుననా సధనం ‘మన్ కీ
బాత్’ (‘మనస్లో మాట’). ఈ కార్యక్రమానికి చందిన ప్రతి ఎపిసడ్ లో పాల్నడానికి మంద్ ఆయన గ్రామాలు, పటణాల నుంచ
్ట
గు
లు
దు
పౌరులు రాసిన పలు లేఖలు చద్వుతారు. పిలలు, పెదలు పంపిన ఆడియో సందేశాలు వింటారు. అది ఆయనకు ఒక ఆధా్యతిమిక
్త
అనుభవం వలె అనిపిస్ంది. నవంబర్ 27వ తేదీన ప్రధాన మంత్రి నరంద్ర మోదీ “మన్ కీ బాత్” 95వ ఎపిసడ్ ను ప్రెజంట్ చేశారు.
అంద్లో ఆయన జి-20; అంతరిక్షం, డ్రోను, సంగీత విభాగాలో సధస్ననా పురోగతి గురించ మాటాడారు. ఈ “మన్ కీ బాత్”
లు
్త
లు
లు
కార్యక్రమం 100 ఎపిసడ్ ల మైలురాయి చేర దిశగా వేగంగా అడుగులేస్తంది. ఈ ఎపిసడ్ లోని ప్రధానాంశాలు :
ప్రతి ఒక్క భారతీయుడిని తలెతుతికునేలా చేసుతిన్న అింతర్క్ రింగిం: దేశంలో ప్రైవేటు రంగం డిజైన్ చేసిన తొలి రాకెట్ ను భారతదేశం
నవంబర్ 18వ తేదీన ప్రయోగంచంది. “విక్రమ్-ఎస్”గా నామకరణం చేసిన ఈ రాకెట్ ప్రయోగంచగానే ప్రతి ఒక్క భారతీయుని
హృదయం గర్ంతో ఉప్పంగంది. అంతరిక్షరంగంలో ప్రైవేటు పరిశ్రమల ప్రవేశానికి దారి ఏర్పడడంతో యువత కలలు కూడా
్త
్త
లు
దు
వాస్తవరూపం దాలుచుతునానాయి. రాకెటు తయారు చేస్ననా యువత ఇస్ననా సందేశం ఆకాశమే హద్ కాద్. .
ప్రపించానికి విభిన్న, విలక్ణ సాింస్కృతిక వర్ణాల పర్చయిం: రాబోయే రోజులో జి-20కి సంబంధంచన పలు కార్యక్రమాలు దేశంలోని
లు
ణా
లు
విభిననా ప్ంతాలో నిర్హంచనునానారు. మీరు దీని దా్రా మీ ప్రతే్యక, విలక్షణ సంస్కకృతిక వరాలను ప్రపంచం మంద్
ఆవిష్కరించవచ్చు.
నాగా మ్యూజిక్ అల్ిం: నాగా సమాజం జీవనశైలి, కళలు-సంస్కకృతి, సంగీతం భారత సమననాత వారసత్ంలో కీలక విభాగం. వాటిని
పరిరక్ంచ తద్పరి తరాలకు అందించడం లక్షష్ంగా లిడి-క్రో-యు పేరిట ఏరా్పటైన సంస నాగా సంగీతంతో ఆల్ం విడుదల చేసే దిశగా
్థ
కృషి చేస్తంది.
ప్రపించవ్యూపతిింగా భారత సింస్కృతి, సింగీతింపై వ్యూమోహిం: గత 8 సంవత్సరాల కాలంలో భారత్ నుంచ సంగీత పరికరాల ఎగుమతులు
లు
లు
3.5 రెటు పెరిగాయి. ఎలకికల్ మ్్యజికల్ పరికరాల ఎగుమతులు 60 రెటు పెరిగాయి. ప్రపంచం అంతటా భారతీయ సంస్కకృతి, సంగీతం
్రి
పట వా్యమోహం కనిపిస్తందని ఇది నిరూపిస్తంది.
లు
లు
ప్రాచీన సాింప్రదాయాల నిలయిం: భారత్ ప్రపంచంలో ప్చీన సంప్రదాయాల నిలయంగా విలసిలుతూ ఉండడం పట మనందరం
లు
ఞా
గర్పడుతూ ఉంటాం. అంద్కే మన సంప్రదాయాలను, సంప్రదాయిక జ్నానినా పరిరక్ంచ్కోవడం మనందరి బాధ్యత. దానినా
ప్రోత్సహంచడమే కాద్, వీలైనంత మంద్కు నడపాలి.
విదాయూదాన్, అతి పెద్ద సేవ: విదా్యరంగంలో ఒక దీపం వెలిగసే్త అది యావత్ సమాజంలో వెలుగులు నింపుతుంది. ఎవరైనా ఒకరు విద్య
దు
అందించే విభాగంలో కృషి చేస్్తనానారంటే సమాజ ప్రయోజనాల కోసం అతడు అతి పెద సేవ చేస్్తనానాడని అర్ం.
లు
దు
డ్రోన్ల రింగింలో వేగింగా పురోగమిసుతిన్న భారత్: డ్రోన రంగంలో కూడా భారతదేశం వేగంగా పురోగమిస్తంది. కొది రోజుల క్రితం డ్రోన లు
దా్రా హమాచల్ ప్రదేశ్ లోని కిన్నార్ కు యాపిల్్స ఎలా పంపించారో మనం చూశాం. నేడు డ్రోన్ టెకానాలజీ సహాయంతో హమాచల్ కు
చందిన ఎంతో రుచకరమైన కిన్నారీ యాపిల్్స ప్రజలకు మరింత వేగంగా అంద్తునానాయి. దీని దా్రా మన రైతు సదర, సదరీకణుల
లు
గు
వ్యయాలు కూడా తగుతాయి. యాపిల్్స సకాలంలో మారె్కట్ కు చేరడం వల వాటి వృధా తకు్కవగా ఉంటుంది.
‘మన్ కీ బాత్’ కోసం ఈ కు్యఆర్ కోడ్ స్కన్ చేయండి
2