Page 34 - NIS Telugu, December 16-31,2022
P. 34

మఖపత్ర కథనిం
                     2022: సింకలపు సింవతసిరిం



        ఆత్మనిర్భర్‌‌భారత్                                            “మేక్ ఇన్ ఇండియా కింద తయారీలో అద్్భత

                                                                                          లు
                                                                     ప్రగతి సధంచన రంగాలో రైలే్ ఒకటి.” రైలే్ల
        వందేభారత్‌ర ై ళ్ళతో‌మరింత‌                                     సితిగతుల మరుగుకు, వేగవంతమైన రైళకోసం
                                                                                                        లు
                                                                        ్థ
                                                                      మారాలు సిదం చేయడానికి చేసిన కృషికి వందే
                                                                           గు
                                                                                 ్
        ఉత్ తు జం
                                                                             భారత్ ఎక్్స ప్రెస్ ఒక తక్షణ నిదర్శనం.
        స్యంసమృద భారతంపై దేశ సంకలా్పనినా బలోపేతం చేయడంతోపాటు                                    నరేింద్ర మోదీ
                   ్
             లు
        రైలే్లో ‘మేక్ ఇన్ ఇండియా’ని ప్రోత్సహంచడంలో స్దేశీ కొత్త వందే భారత్
                                                                                                  ప్రధానమంత్రి
        ఎక్్స ప్రెస్ 2.0 ప్మఖా్యనినా సక్షతూ్త ప్రధాన మంత్రి నరంద్ర మోదీ పలికిన
                                          ్ట
        ఈ పలుకులు విశదం చేస్్తనానాయి. దేశంలో తొటతొలి ఇంజన్ రహత తాజ్
                                  లు
        ‘వందే భారత్’ రైలు కేవలం 52 సకనలో గంటకు 100 కిలోమీటరలు వేగానినా
                                                           లు
        అంద్కుంది. కాగా, బులెట్ రైలు ఈ వేగం అంద్కోవడానికి 54.6 సకను
                          లు
        పడుతుంది. అలాగ స్దేశీ భద్రత ఉపకరణం ‘కవచ్’సహత కొత్త వందే
        భారత్ రైలు గుజరాత్  లోని గాంధీ నగర్ నుంచ మంబై మారగుంలోన్,
                                    ్ట
                                                        ్థ
        ఇటీవల బంగళూరులోని కె.ఎస్.ఆర్. సేషన్ నుంచ నడిచ తన సమరా్యనినా
        చాటుకుంది.
           దేశంలో తొలి వందే భారత్ ఎక్్స  ప్రెస్ రైలు 2019 ఫిబ్రవరి

                  లు
           15న ఢిలీ నుంచ వారణాసికి నడిచంది. ఇక చననా-మైస్ర్
                                             ్

           వందే  భారత్  ఎక్్స  ప్రెస్  దక్ణ  భారతదేశంలో  మొదటిది
           మాత్రమేగాక  దేశంలో  ఐద్  స్దేశీ  హై-సీ్పడ్  రైలు.  ఈ
           నేపథ్యంలో 2023 ఆగస్ నాటికి దేశంలో 75 వందేభారత్
                             ్ట
                           లు
                                     లు
           రైళ్, రాబోయే మ్డేళలో 400 రైళ్ నడిపించడం లక్షష్ం.
              లు
           ఇప్పుడు ఉననాతీకరించబడిన వందే భారత్ రైలు గరిష్టంగా
                                        ్త
           గంటకు 180 కిలోమీటరలు వేగంతో నడుస్ండగా దీనినా 220
           కిలోమీటరలు సయికి పెంచాలని నిరణాయించారు.
                    ్థ
           దేశంలో తొలి ఆవిరి యంత్రపు రైలు 1950 నవంబర్ 1న
           చత్తరంజన్  రైళ  కరామిగారంలో  నిరిమితమైంది;  కాగా,  నేడు
                      లు
           భారత్ స్యంగా హై-సీ్పడ్ రైలును తయారుచేస్తంది.


           వందే  భారత్  ఎక్్స  ప్రెస్ ను  “ట్రైన్  18”గా  పిలుస్తరు…
           చననాలోని  ఇంటిగ్రేటెడ్  రైల్  కోచ్  ఫా్యక్టరీలో  తొలి  రైలు
              ్
           కేవలం 18 నలలో రూపందడమే ఇంద్కు కారణం.
                       లు
                                                         కొతతి విందే భారత్ ఎక్సి  ప్రెస్ బరువు 392 టను్నలు కాగా, మనుపటిది 430
           సమీ  హై-సీ్పడ్  రైలు  తేజస్  కోచ్ లు  కూడా  దేశంలోనే
                                                                                             థు
                                                           టను్నలు. ఈ కొతతి ఎక్సి  ప్రెస్ శీతానుకూల వయూవస కోసిం విదుయూతుతిను 15
           తయారయా్యయి. తొలి తేజస్ రైలు 2017 మే 23న మంబై-
                                                           శాతిం తకు్కవగా వ్డుకుింటుింది. ఎగిజెకూయూటివ్ కోచ్ స్టు్ల 180 డిగ్రీలు
           గోవా మారగుంలో నడిచంది.
                                                         తిరగగలవు. కొతతి విందే భారత్ లో యాింటీ-వైరస్ ఫోటకాటలిటిక్ గాలిశుదిధి
           భారతదేశం తన స్ంత స్యంచాలక రైలు రక్షణ (ఏటీపీ)
                                                         వయూవస అమర్చబడిింది, ఇది కరోనా సహా గాలి దా్వర్ వచే్చ అని్న రకాల వ్యూధి
                                                              థు
                ్థ
           వ్యవస  ‘కవచ్’ను  రూపందించంది.  ఇది  త్రలో  రైలే్
                                                                      కారకాల వ్యూపితి నుించి రక్ణ కలిపుసుతిింది.
           నట్ వర్్క లో భాగం కానుంది.
        32  న్యూ ఇండియా స మాచార్   డిసంబర్ 16-31, 2022
   29   30   31   32   33   34   35   36   37   38   39