Page 36 - NIS Telugu 16-28 Feb 2022
P. 36
జాతీయం
పద్మ పురస్కారాలు
వృక్షాలనకాపాడుతూ
వృక్షాల న కాపాడుతూ
బసంతీదేవి
గడి
పిం
ది
జీవితం
యావత్
యావత్‌జీవితంగడిపింది బసంతీ దేవి
ఉతరాఖండ్ లోని కోస్నది వేలాది మందికి జీవనోపాధ వనర్. కానీ, కాలక్రమంలో మితిమీర్న
తి
డు
నీటివాడకంతో కోస్ నీటిమటం పడిపోతూ వచి్చంది. దీంతో ద్ని ఒడున ఉన్న అడవుల ఉనికికే
్
ప్రమాదం ఏర్పడింది. ఇలా స్గట్నికి వీలేదని నిర్ణయించుకన్్నర్ బసంతీ దేవి. నదికి కొత తి
లి
జీవం అందించట్నికి, ప్రజలో పరా్యవరణం పట అవగాహన పెంచట్నికి నడుం బ్గంచార్.
లి
లి
ప్రజలు ఆమెను ఆపా్యయంగా ‘బసంతి అక్క’ అని పలుచుకంట్ర్. కేవలమ్ 12 ఏళ లి
్
వయసులోనే భరను పోగొటకన్న బసంతి అంతా అయిపోయిందనుకోలేదు. భర చనిపోయాక
తి
తి
లక్షష్మ ఆశ్రమం ఆమెక నివాసమైంది. అక్కడే ఉంటూ 12వ తరగతి పూర్తి చేస్ంది. జలాలో
లి
్
బాలావాడీ ఆశ్రమం మొదలుపెట్ర్. ఆమె సవాయంగా పాఠాలు చెపే్పవార్. ఒకప్పుడు
బాల్యవివాహ్నికి బలైన బసంతీదేవి ఇంటింటికీ తిర్గ ఆ దురాచారపు దుషఫూలితాలు వివర్ంచి
చైతన్యవంత్లను చేశార్. అడవుల నర్కివేత కారణంగా కోస్ నది మరో పదేళళులో ఎండి
పోత్ందని 2003 లో ఒక వార చదవగానే ద్ని్న కాపాడాలని ఆమె నిర్ణయించుకన్్నర్. చిపో్క
తి
ఉద్యమం మొదలైన నేల మీదనే పుటినందువల పరా్యవరణ పర్రక్షణ ఆవశ్యకత ఆమెక బాగా
లి
్
అరథిమైంది. చెట నరకటం ఆపకపోత్ నది మాయమవుత్ందని జన్నికి నచ్చజెబతూ అడవంతా
లి
తి
లి
తిర్గార్. చెట నర్కతూ ఎవరైన్ కనబడిత్ వాళళుక ఆ వార చూపంచేవార్. క్రమంగా పద్మశీ ్ర పురస్్రం
పర్స్తిలో మార్్ప వచి్చంది. 2016 లో బసంతీదేవికి దేశ అత్్యన్నత మహిళా పురస్్కరం ‘న్రీ
థి
శకితి పురస్్కరం’ లభించింది. ఇప్పుడామెక 2022 సంవత్సరానికి పద్మశ్రీ ప్రకటించార్.
జనంఒకప్పుడుపిచిచేవ్డనానార్,
ర్
నా
నా
పి
చిచేవ్
జనం
డ
ఒకప్పుడు
,
అమయ్
అమయ్
కానీ ఇప్పుడు ‘సొ రంగపు మని ష్ ’గా మహాలింగనాయక్
కానీఇప్పుడు‘సొరంగపుమనిష్’గా
గ
మహా
లిం
నాయక్
పేర్పడా డు డు
పే
డు
డా
ర్
పడు
ఢిల్ నుంచి అధకార్లు అమయ్ మహ్లింగ న్యక్ క ఫ్న్ చేస్ పద్మ అవార్ ప్రకటించినట ్
లి
డు
చెబ్త్ ఆతనికేమీ అరథిం కాలేదు. మీడియా వారలు ఈ మాటే రాశాయి. అమయ్ మహ్లింగ
తి
కష్పడి పనిచేసే ఒక కూల్. ఆయన కష్పడే సవాభావం గమనించి ముచ్చటపడ ఒకాయన
డు
రండ్కరాల బంజర్ భూమి బహుమతిగా ఇచా్చర్. ఇది కొండ ప్రాంతంలో ఉండటంతో
తి
నీర్ లేకండా వ్యవస్యం చేయట్నికి అనుకూలంగా లేదు. ఎతయిన కొండమీద నీటితో
స్గు చేయట్నికి అమయ్ మహ్లింగక డబ్బగాని, టెకా్నలజీగాని, జానం గాని లేవు.
ఞా
లి
దీంతో ఒక సొరంగం తవావాలని నిర్ణయించుకన్్నడు. ఆలా న్లుగేళలో 5 సొరంగాలు
తవావాడు. అయిన్ నీర్ పడలేదు. కానీ అతడి ఆశలు సజీవంగా ఉన్్నయి. తన పని అదే
్
పటదలతో కొనస్గంచాడు. జనమంతా పచి్చవాడన్్నర్. కానీ ఏదో సొరంగం తవివాన
్
తర్వాత ఎటకేలక తన బంజార్ భూమిని నీర్ తడపగలిగంది. అతడి విజయగాధ ఊళ్ళు,
పద్మశీ ్ర పురస్్రం
నగరాల్, దేశమూ ద్టి విదేశాలకూ పాకింది. అనేక దేశాలవార్ అతడి పలానికి
సవాయంగా వచి్చ అతడి విజయాని్న చూశార్.
34 న్యూ ఇండియా స మాచార్ ఫిబ్రవరి 16-28, 2022