Page 19 - NIS Telugu 16-31 July,2022
P. 19
మఖపత్ర కథనం
మఖపత్ర కథనం
మఖపత్ర కథనం
మఖపత్ర కథనం
శాశ్త పరిష్్కరం దిశగా భారత్
శాశ్త పరిష్్కరం దిశగా భారత్
శాశ్త పరిష్్కరం దిశగా భారత్
శాశ్త పరిష్్కరం దిశగా భారత్
భారతదేశం 75 ఏళ సా్వతంత్య్రం నేపథ్యంలో ఇప్పుడు అమృత మహోత్సవాలు నిర్వహించ్కంటంది. ఈ
్ల
్ల
్ద
్
సందర్ంగా రాబోయే 25 సంవత్సరాలో.. అంటే- సా్వతంత్య్రం సదించ 100వ (శతాబి) సంవత్సరంలో
ప్రవేశించేనాటికి నిర్దశిత ఉన్నత శిఖరాలక చేర మారగీ ప్రణాళికపైనా కృష చేస్తంది. ఈ మేరక సా్వతంత్య్ర
అమృతకాలం భారతదేశ ఉజ్వల సౌభాగ్య చరిత్రన లిఖిసు్తంది. దేశం సంకలి్పంచన భార్ లక్షా్యని్న సాకారం
చేయగల సామరథియాం ‘సబ్ కా ప్రయాస్’ తారకమంత్రానికి ఉంది. ప్రభుత్వం గత ఎనిమ్ది సంవత్సరాలుగా
వివిధ కోణాలలో చేపటిన వినూత్న చర్యలవలే దేశం ఈ సామరాయాని్న సంతరించ్కోగలిగంది. పూర్వం
థి
్ల
టి
గాలివాటగా వదిలేసన అనేక సమస్యలక శాశ్వత పరిష్ట్కరాలన నేటి ప్రభుత్వం కనగొన్నది. భారత్
నిర్వహించ్కంటన్న అమృత మహోత్సవాలతో దేశ సా్వతంత్రానికి 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ
నేపథ్యంలో కంద్ర ప్రభుత్వం అనేక భావనలక అరాని్న, పరమారాని్న, ఆలోచనలన ఏ విధంగా మారిచింద్
థి
థి
్ల
అరథిం చేసుకోవడం చాలా మఖ్యం. ఇందులో భాగంగా గడచన ఎనిమ్దేళలో అనేక సంస్కరణలు, సరళ్కరణ,
శాశ్వత పరిష్ట్కరాల ద్్వరా సామాన్య పౌర్లక జీవన సౌలభ్యం ఎలా కలి్పంచగలిగంద్ అవగాహన
చేసుకోవాలి్స ఉంది. కాబటే స్వర్ణ భారతం కల నెరవేర దిశగా అమృత యాత్ర మొదలైంది.
టి
నూ్య ఇండియా స మాచార్ జుల 16-31, 2022 17