Page 4 - NIS Telugu 16-30 June 2022
P. 4

సంపాద కీయం





                  నమస్కోరం,

                                 తా
                                                                                  ధి
                  ప్రపంచం  యావతు  ఒకే  కుటుంబం  అనే  అరధిం  ధ్వనించే  ‘వస్ధైవ  కుటుంబకం’  సదాంతమే  నేడు  కేంద్ర  ప్రభుత్వ
                విదేశాంగ  విధ్న్నికి  మారగీదరశిక  స్త్రం.  స్ంప్రదాయిక  సంబంధ్ల  పునరుదరణ,  వూయేహాత్మక  సంబంధ్లు  తిరిగి
                                                                            ధి
                                    ్ల
                నెలకొలు్పకోవడం,  విదేశాలో  నివశిస్ననా  భారత  సంతతి  ప్రజలకు  చేరువ  కావడం  ఈ  విధ్నంలోని  కీలక  అంశాలు.
                                            తా
                ప్రపంచంలో భారతదేశం పలుకుబడి పెరిగింది. తన విదేశీ యాత్రలనినాంటలోన్ జాతీయ విధ్నంత పాటుగా ఇండియా
                                                                  తా
                   టా
                ఫస్ స్త్రానికి ప్ధ్నయేత ఇస్తా ప్రధ్న మంత్రి  నరేంద్ర మోదీ వాసవికంగా భారతదేశ బ్ండ్ అంబాసడర్ గా మారారు.
                                          ్
                  ప్రపంచ దేశాలత భారతదేశం ద్వపాక్షిక సంబంధ్లు పటష్ం చేస్కునే ప్రయతానాలు మాత్రమే కాద్, ప్రపంచంలోని ఏ
                                 థ్
                ప్ంతంలో  అయిన్ సరపడి  ఆ  భూమిత  మమేకం  అయిపోయిన  భారతీయ  సంతతి  ప్రజలత  అనుసంధ్న్నికి  పలు
                చరయేలు తీస్కుంది. నేడు ప్రపంచం అంతటా వాయేపంచి ఉననా భారతీయులెవరైన్ ఈ  సమననాత దేశం పౌరులం అని
                                                                                          తా
                చెప్పుకునేంద్కు గర్వపడుతున్నారంటే అంద్లో ప్రధ్నమంత్రి “కమ్యేనిటీ కనెక్” కీలక పాత్ర పోషిస్ంది. మాడిసన్  లో
                                                                           టా
                జరిగిన “హౌడీ మోడీ” కారయేక్రమం కావచుచి లేదా ఆసేలియా, జర్మనీ, డెన్్మర్కో, జపాన్  పరయేటనల సందర్భంగా భారతీయ
                                                       ్రే
                                                                                ్ల
                                                            ్ల
                సంతతి ప్రజలత మఖామఖి సంభాషణ అనీనా ఆయా దేశాలోని భారతీయ సంతతి ప్రజలో కొతతా ఆశలు చిగురింపచేశాయి.
                                                                                        తా
                తమ మ్ల్లత అనుసంధ్నం అవుతుననాంద్కు వారు గర్వపడేల్ చేశాయి. నేడు ప్రపంచం మొతం భారతదేశ అభివృది  ధి
                సంకల్్పలను తమ లక్షష్యస్ధనలకు ఆయుధ్లుగా పరిగణిస్ంది. ప్రపంచ శాంతి లేదా ప్రపంచ సవాళకు పరిష్కోరాలు ఏ
                                                            తా
                                                                                          ్ల
                అంశంలో అయిన్ భారతదేశం వైపు ప్రపంచం ఆశగా చూస్తాంది.
                  సమాజంలో చిటచివరన ఉననా ప్రజలను చేరేంద్కు అంతయేదయ ప్రభుతా్వనికి ఏ విధంగా మారగీదరశికంగా ఉంది అననా
                              టా
                అంశంత పాటు ప్రధ్నమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్, తమిళన్డు, హిమాచల్ ప్రదేశ్ పరయేటనల వివరాలు కూడా ఈ

                సంచికలో ఉన్నాయి. దీనికి తడు ఈ సంచికలోని కథన్లు 5జి, డ్రోన్ టెకానాలజీల విషయంలో ప్రధ్నమంత్రి నరేంద్ర మోదీ
                                                                                                  తా
                విజన్ పై వెలుగు ప్రసరింపచేయడంత పాటు ఈ దిశలో ప్రభుత్వం చేస్తాననా ప్రయతానాలను కూడా ప్రమఖంగా వివరిస్న్నాయి.
                                                                             తా
                                                                                              టా
                  అంత్కాద్, “బాలల కోసం పఎం కేర్్స” పథకం కోవిడ్ మహమా్మరి కాలంలో రకసంబంధీకులను పోగొటుకుననా బాలల
                భవిషయేతును ఎల్  తీరిచి దిద్తందననా అంశపై కూడా ఇంద్లో చదవవచుచి. భారత న్గరికత, సంసకోకృతిలో యోగాకు
                                      దు
                       తా
                ప్రత్యేక ప్ధ్నయేం ఉంది.
                           జా
                  8వ అంతరాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 2014 నుంచి యోగా ప్రయాణానికి సంబంధించిన  కథనం కూడా
                                                        జా
                ఈ సంచికలో ప్రచురించడం జరిగింది. అల్గే అంతరాతీయ యోగా దినోత్సవంపై కేంద్ర ఆయుష్ మంత్రి  శరాబానంద
                స్నోవాల్ వాయేస్నినా కూడా చదవండి. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కు మీ సలహాలు పంపుతూ ఉండండి.



                   హిందీ, ఇంగ్షు సహా 11 భాషలోలా పత్రికను
                             లా
                       చదవండి/డౌన్ లోడ్ చేసుకోండి.
                    https://newindiasamachar.pib.gov.in/



                                                                                (జైదీప్ భటా్నగర్)
   1   2   3   4   5   6   7   8   9