Page 4 - NIS Telugu 01-15 March 2022
P. 4
సంపాదకీయం
శుభాకాంక్షలు!
నువ్వు అడుగు ముందుకు వేస్ తే , విజయుం నీ పాదాల వద ్ద నుుంటుంది;
సవుతుంత ్ర త, సుంస్కృతి, గౌరవుం, శక్ తే అనీనీ నీలోనే ఉన్నీయి;
ఆత్మ విశ్వుసుం గల ఓ న్రీ, నీవే న్రాయణివి;
భారతదేశం అమృత్ మహోతస్వ్ న్రవాహించ్కుంటునని కాలంలో అంతర్తీయ మహిళా దినోతస్వం ప్రాధాన్ం
జా
తు
తు
పెరగింది. జాతి భారతదేశ గురంపును కాపాడుతనని మహిళా ప్రమ్ఖులను, స్ఫూరదాయకమైన మహిళలను గుర్ తు
టా
చేస్కుంటంది. క్ట్ర్ ర్ణి చెననిమము, మతంగిన్ హజ్రా, ర్ణి లక్ష్మీబాయి, ఝల్్కర బాయి, అహల్బాయి హోల్కర్,
స్విత్రీబాయి ఫూలే వంట మహిళలు చూపిన వెలుగులో తమ కలలు స్కారం చేస్కునే దేశాన్ని న్రముంచ్కునేంద్కు
నవభారతం కృషి చేసతుంది.
మహిళలను గౌరవించే జాతి-సమాజం మాత్రమే పురోగమించగలుగుతంది. గత కొన్ని సంవతస్ర్ల కాలంలో
్ర
వ్ర భద్రత నుంచి స్వాతంత్ం వరకు పలు విభాగాలో భరోస్ ఇచేచుంద్కు ప్రభుతవాం ఎనోని కీలకమైన అడుగులు వేసింది.
లా
ఫలతంగా జనాభాలో సగ భాగం ఉండే మహిళలు ఇప్పుడు తమ నైపుణ్్లు ప్రదర్శంచగలగే స్రక్షిత వ్తావరణంలో
ధి
ధి
తు
మనుగడ స్గిస్నానిర్. నవభారత ఆలోచన ఇప్పుడు మహిళాభివృది మాత్రమే కాద్, మహిళా చోదక అభివృది బాటలో
ప్రయాణిసంది.
తు
టా
ఫలతంగా సైన్ం కావచ్చు లేదా స్ర్టా-అప్ కావచ్చు; ఒలంపిక్స్ కావచ్చు లేదా పరశోధన కావచ్చు నేడు ఏ
రంగంలో అయినా నవభారతంలో భారత పుత్రికలు అద్భుతంగా ర్ణించగలుగుతనానిర్. పారలామంటులో మహిళా
భాగస్వామ్ం పెరగడం లేదా జనాభాలో పుర్షులత పోలచుతే మహిళల న్షపొతి పెర్గుదల వంటవనీని నవభారతం ఎంత
తు
తు
శక్తువంతంగా మారందనేంద్కు సంకేతాలు ఇస్నానియి. “బేటీ బచావో, బేటీ పఢావో” వంట మహిళా ప్రోతాస్హక
విధానాలు సమాజాన్ని మేల్్కలపాయి. ప్రజలు ఇప్పుడు తమ పుత్రికల సవాయం సమృది ఇనుమడించాలన్, వ్రక్ ఉజవాల
ధి
భవిష్తతు ఉండాలన్ ఆకాంక్షిస్నానిర్.
తు
కేంద్ర ప్రభుతవా పథకాలు, విధానాల ఫలతంగా మహిళా శక్ జాతి స్సంపననితకు ఒక స్ధనంగా మార్తంది.
తు
జా
అంతర్తీయ మహిళా దినోతస్వం సందరభుంగా ఈ సంచిక కవర్ పేజీ కథనం ఇదే. ఈ సంచికలో భారతరతని అవ్ర్ ్డ
గ్రహీత లతా మంగేష్కర్ మరణం; లతా మంగేష్కర్ కు, ప్రధానమంత్రి మోదీక్ మధ్ గల ప్రతే్క బంధం; మరంత మంది
తు
కారముకులకు పిఎం శ్రమయోగి మాన్ ధన్ యోజన విసరణ; బిజూ పట్నియక్ వ్క్తవాం; అమృత్ మహోతస్వ్ విభాగంలో
తు
స్వాతంత్్ర పోర్ట యోధుల కథనాలు కూడా ఉనానియి. ఇవి కాకుండా, కోవిడ్ కు సంబంధంచిన మరంత సమాచారం,
పారలామంటులో ప్రధాన మంత్రి ప్రసంగం, విభినని వేదికల నుంచి వేరేవార్ పథకాలపై ప్రథాన మంత్రి ప్రసంగాలు కూడా
ఇంద్లో ఉనానియి.
మీ సలహాలు ఈ ఇ-మయిల్ క్ పంపండి : response-nis@pib.gov.in
(జైదీప్ భట్నాగర్)
2 న్యూ ఇండియా స మాచార్ మార్చి 1-15, 2022