Page 38 - NIS Telugu 16-31 March 2022
P. 38

జాతీయిం
               టిఇఆర్ఐ సదసుస్


       ఇది    ‘టెరి’  న్రవేహయంచిన  21వ  వారి్షక  సదస్్స  కగా,  ఇయందులో  వాత్వరణ
                                             జా
                థు
       మారు్ప,  స్స్ర  ఉత్్పదన,  ఇయంధన  పరివరతున,  అయంతరాతీయ  భాగస్తవేమ్యం,
       వనరుల భద్త తదితర అయంశాలపై చరచిలు స్తగాయి.
       సదసుస్లో ప్రధాన్ ప్రసింగిం నుించి ముఖాయూింశాలు…
       పేదలు-వయూవస్య రింగిం గురించి:

       పేదలయందరిక్ సమాన ఇయంధన లభ్తే మా పరా్వరణ విధాన్న్కి మూలసతుయంభయం.
                              లా
       ఆ మేరకు ‘ఉజవేల’ పథకయం 9 కోటకు పైగా ఇళకు పరిశుభ్ర వయంట ఇయంధన్న్్న
                                       లా
       అయందియంచియంది.  అలాగే  ‘పిఎయం-కుస్మ్’  పథకయం  దావేరా  రైతులకు  మేము
       పునరుత్్పదక  విదు్త్  సౌలభ్యం  అయందియంచాయం.  సౌర  ఫలకల  ఏరా్పట-
       విన్యోగయంపై  వారిన్  ప్రోత్సహస్,  మిగులు  విదు్త్  విక్రయాన్కి  వీలు
                               తు
                            థు
       కలి్పయంచాయం. ప్రస్తుత పయంపుసెట స్తన్ సౌరశకితు వైపు మళిలాయంచ ప్రయత్నయం చస్తున్్నయం.
                          లా
       దీయంతోప్ట  కేవలయం  సౌరశకితు  పయంపుసెట  ఏరా్పటను  ప్రోత్సహస్తున్్నయం.
                                    లా
       “రస్తయన రహత సహజ వ్వస్తయయం”పై దృషి్ కేయంద్రీకరియంచడయం కూడా స్స్ర
                                                          థు
       ప్రగతికి, సమాన్వకశాలకు దోహదయం చస్తుయంది.
       పరశుభ్ ఇింధనిం వాడకాన్క్ ప్రోతాస్హిం గురించి..
                                          లా
       మా దేశయంలో ఎల్ఇడ బలుబుల పయంపిణీ పథకయం ఏడేళ నుయంచీ అమలులో ఉయంది.
       దీన్వల  ఏట్  220  బిలియన్  యూన్ట  కన్్న  అధకయంగా  విదు్త్  ఆదా
                                   లా
            లా
                                               గా
       కవడమేగాక  180  బిలియన్  టను్నల  కరబున  ఉదారాల  తగయంపు  స్తధ్మైయంది.
                                         గా
       జ్తీయ ఉదజన్ మిషన్ ఏరా్పటపై ప్రకటన చశాయం. ఈ మిషన్ హరిత ఉదజన్
       విన్యోగయం  లక్షష్యంగా  ముయందడుగు  వేస్తుయంది.  ఇదొక  మన  భవిష్తుతుకు  శకితున్   మన భూగోళయం దురబులమైనదన్ కొయందరు అనడయం మనయం
       సమకూర్చి అదు్భత స్తయంకేతిక పరిజ్నయం.                      వియంటన్్నయం. కనీ, మనమే దురబులులయం తప్ప భూగోళయం కదన్నది
                              ఞా
       ప్రపించాన్క్ సరకొత్త మింత్రోపదేశిం..                      న్ అభిప్రాయయం. ఈ భూగోళయం విషయయంలో, ప్రకృతిపరయంగాన్

                        థు
       ప్రపయంచయంలో స్తధారణ స్తిగతులు కొనస్తగాలయంటే కర్చరణలో సమనవేయయం   మన చితశుది చాలా దురబులయం. ఎప్పుడో 1972లో స్తకోమ్ సదస్్స
                                                                                                     హో
                                                                          ్ధ
                                                                       తు
                                                                                                   ్
       అవసరయం. మా కృషికి పర్వస్తనయంగా ఈ పరస్పర ఆధారిత అయంశాన్కి గురితుయంపు   న్టి నుయంచీ 50 ఏళ్గా చపి్పయంది ఎకు్కవ. చస్యంది తకు్కవ. కనీ,
                                                                               లా
                           జా
       లభియంచియంది. ఆ మేరకు అయంతరాతీయ సౌర కూటమి దావేరా “ఒకే ప్రపయంచయం-ఒకే
                                                                                    లా
                                                                 భారత్ లో మేమేయం చపి్పయందలా చస్ చూపియంచాయం.
       స్రు్డు-ఒకే గ్రిడ్” లక్ష్న్్న స్తధయంచగలమన్ మా విశావేసయం. తదనుగుణయంగా
                                                                 -నరేింద్ర మోదీ, ప్రధానమింత్రి
       అయంతరాతీయ  గ్రిడ్  నుయంచి  పరిశుభ్ర  విదు్త్  ప్రపయంచవా్పతుయంగా  అన్్నవేళలా,
           జా
       అన్్నచోట్ లభియంచలా మనయం కృషి చయాలి. భారత విలువలకు అనుగుణమైన
             లా
       “సయంపూర్ణ విశవేయం” (మొతతుయం ప్రపయంచయం) దార్శన్కత ఇదే.
       పరాయూవరణిం.. జీవనింపై బాధయూత..                             సింపనని దేశాలకు తమ
                                                                  బాధయూతలపై మేలుకొలుపు
       న్డు  మనయం  జీవిత్న్కి  ‘పరా్వరణయం  కోసయం  జీవనశైలి’న్  జోడయంచాయం.  మన
                                                                                                 థు
                                           ్ద
       భూగోళ్న్్న మెరుగుపరచ దిశగా జీవనశైలిన్ తీరిచిదిదుకోవడమే జీవితయం. స్స్ర   వాత్వరణ  న్్యయంతోన్  పరా్వరణ  స్స్రత  స్తధ్యం.
                                                          థు
       జీవనశైలులను  ప్రోత్సహయంచ  భావస్తరూప్యం  గల  వ్కుతుల  ప్రపయంచవా్ప  తు  రానున్న 20 ఏళలో భారత ప్రజల ఇయంధన అవసరాలు దాదాపు
                                                                            లా
       సమూహమే  జీవన్న్కి  అవశ్యం.  వారిన్  న్ను  “3పి..  ప్రో-ప్నెట్-పీపుల్”గా   ర్టియంపయే్  అవకశయం  ఉయంది.  వాటిన్  తీరచికపోవడమయంటే
                                                 లా
                                                                    ్
       పిలుస్తతును.                                               లక్షలాది  ప్రజలకు  జీవియంచ  హకు్కను  న్రాకరియంచడమే.
       సింస్కృతి దావారా పరాయూవరణ పరరక్షణ సిందేశ వాయూపి్త..        వాత్వరణ కరా్చరణ విజయవయంతయం కవాలయంటే గణనీయ
                                                                   థు
       భారతీయులు సదా ప్రకృతితో మమేకమై జీవిస్తున్్నరు. ఆ మేరకు మా సయంస్కకృతి,   స్తయిలో  న్ధులు  కూడా  అవసరయం.  ఈ  దిశగా  అభివృది  ్ధ
                                                                                                        ఞా
       సయంప్రదాయాలు,  దైనయందిన  పదతులు,  వివిధ  పయంటల  పయండుగలు  వయంటవి   చయందిన  దేశాలు  ఆరిథుక  చయూత  సహ్  స్తయంకేతిక  పరిజ్న
                             ్ధ
       ప్రకృతితో మానవుడకిగల బలమైన బయంధాన్్న ప్రతిబియంబిస్తతుయి.   బదిలీపై తమ హ్మీలను నెరవేరచిడయం తప్పన్సరి.
          గా
       “తగయంచు, తిరిగ విన్యోగయంచు, తిరిగ రాబట, తిరిగ రూపుదిదు, తిరిగ తయారు
                                                 ్ద
                                     ్
        36  న్యూ ఇండియా స మాచార్   మార్చి  16-31, 2022
   33   34   35   36   37   38   39   40   41   42   43