Page 4 - NIS-Telugu 16-31 May 2022
P. 4

సంపాద‌కీయం




                 నమస్్కరం,

                 లేవండి.

                        థా
                 మీ స్మర్్లను గురంచండి.
                               ్త
                 మీ బాధయూతలనీనే తెలుసకోండి.
                 ఇదే సమయం...సరైన సమయం!  భారతదేశానిక్ విలువైన సమయం!

                 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజుల నుంచి భారతదేశ అమృత మహోత్సవం నిరవాహించుకోవాలంట్ ఇచిచాన  పిలుపు
                 భారత అభివృది ప్రయాణానినే సరకొత్త శిఖర్లకు చేరేచా మంత్రం. 2014 సంవత్సరంలోనే  ఇందుకు కృష్ ప్రారంభమయింది. గత 8
                           ధి
                                                                           ్త
                                       ధి
                         ్ల
                                                                ్త
                 సంవత్సర్లో స్ధంచిన అభివృది ఇప్పుడు అమృత కాల్నిక్ మ్లసంభంగా నిలుసంది. ఆకాంక్షాపూరత లక్షాయూలు స్ధంచడమే
                                        ్త
                 భారతదేశం భవిషయూతును నిర్ణయిసంది. వేడుకలు లేకుండా ఏ ఒక్క సంకలపాం విజయవంతం కాదు.
                               ్త
                                                          ్త
                 ఈ రంగంలో అతయూంత శక్్తవంతమైన బలం భారత యువశకే. 29 సంవత్సర్ల సగటు వయసతో భారతదేశం ప్రపంచంలో అతి
                                                                               ్త
                 యవవాన దేశంగా ఉంది. యువతర్నిక్ స్ఫూర అయిన స్వామి వివేకానందజీ భారతదేశ భవిషయూతు గురంచి మాటాడినప్పుడు భారతమాత
                                                                                         ్ల
                                              ్త
                 గొపపాతనమే ఆయన కళ ముందు కదల్డింది. “మీరు ఎంతగా చూడగలిగితే అంత వెనక్్క చూడండి” అని ఆయన చెబుతూ ఉంటారు.
                                ్ల
                 మీ వెనుక ఉననే నిరంతరం ప్రవహించే జలపాతాల నుంచి నీరు తాగండి, అప్పుడు ముందుకు వెళండి, భారతదేశానినే ఉజవాలంగా
                                                                                   ్ల
                                          గా
                 సముననేతంగా, గతంలో కనానే మెరుగా తీరచా దిదండి. “అది స్ధయూం చేయండి”.
                                                 దీ
                 సవాతంత్ర భారతంలో జనిమీంచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వామి వివేకానంద విశావాస్లను అనుసరస్ భారతదేశానిక్ కొత్త బాట
                                                                                       ్త
                                                                     ధి
                 అందించ్రు. ఫలితంగా గత 8 సంవత్సర్ల కాలంలో “జాతి ప్రథమం” సిదాంతం ప్రతీ ఒక్క ప్రణాళికకు, కారయూక్రమానిక్ పునాది
                 అయింది.  ఆయన  సందేశం  ససపాషటేం.  ముక్కలుగా,  అరధిమనసతో  మందంగా  స్గడానినే  దేశం  ఇంక  ఏ  మాత్రం  భరంచలేదు.
                                                                                         దీ
                 సవాలపాస్యి వృదితో పని చేయడం దావార్ భారీ లక్షాయూలు చేరడం అస్ధయూం. ఏదైనా చేయాలి్స వచిచానప్పుడు పదగా చేయడమే ప్రధానం.
                      థా
                            ధి
                 ఈ తరహా ఆలోచనా ధోరణే భారతదేశ స్మానయూ ప్రజల ఆలోచనా ధోరణిని మారచాంది. ఫలితంగా దేశం సంకల్పాలు చేసకుంట్
                 మంచి ఫలితాలు కూడా స్ధసంది. మారుపాను తెచేచా దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పా యాత్ర  ప్రారంభించ్రు. దానిక్
                                      ్త
                 అమృతకాలంగా నామకరణం చేశారు.
                 ఈ నూయూ ఇండియా సమాచ్ర్ ప్రతేయూక సంచిక గత 8 సంవత్సర్ల కాలంలో 700 కొత్త  చొరవలతో చెకు్క చెదరని సతపారపాలన
                                                       ధి
                 లక్షాయూలతో  దేశ  సరవాతోముఖ,  సమిమీళిత,  సమగ్ర  అభివృదిలో  భాగస్వాములైన  130  కోట  మంది  ప్రజలకు  అంక్తం.  ప్రపంచంలో
                                                                            ్ల
                 భారతదేశ ప్రతిష్ఠ పరగింది, ర్జకీయంపై విశావాసం పరగింది.
                 మీ సలహాలు పంపుతూ ఉండండి, సముజవాలమైన అభివృది ప్రయాణంలో భాగస్వాములవండి.
                                                       ధి


                 మీ సలహాలు ఈ ఇ-మెయిల్ క్ పంపండి :  response-nis@pib.gov.in




                 హిందీ, ఇంగ్షు సహా 11 భాషలో పత్రికను
                                          ్ల
                           ్ల
                 చదవండి/డౌన్ లోడ్ చేసకోండి.
                  https://newindiasamachar.pib.gov.in/news.aspx                    (జైదీప్ భటానాగర్)



            నూ్య ఇండియా స మాచార్   మే 16-31, 2022
        2
   1   2   3   4   5   6   7   8   9