Page 20 - NIS Telugu, 16-30 November,2022
P. 20

ముఖపత్ర కథనం
      Cover Story   Multi-modal Connectivity
                     జాతీయ జీవనోపాధి కారయోక్రమం

                                     కారయూక ్ర మం‌లక్షయూలు











           దీన్‌దయాళ్‌అంతయూదయ‌                                 మరిని్న‌కుటుంబాలకు‌ప ్ర యోజనం

           యోజన-జాతీయ‌జీవనోపాధి‌                                దారిద్య రేఖకు దిగువగల (బీపీఎల్ ) కుటుంబాల్ జాతీయ
                                                                     రా
           కారయూక ్ర మం                                         గ్రామీణ జీవన్పాధి కార్యక్రమంలో లక్షిత సమూహంగా

                                                                ఉనానాయి. ప్రధాని నరేంద్ర మోదీ నతృత్వంలోని ప్రభుత్వం
            దేశంలోని పేద గ్రామీణ కుటుంబాలను జాతీయ స్రవంత్తో
                                                                                               తి
            అనుసంధానించి వివిధ కార్యక్రమాల దా్వరా పేదరికానినా   2014-2015లో దీనినా సమీక్షించి, పరిధిని విసరిసూతి
                                  ధి
            నిరూములించడమే గ్రామీణాభవృది మంత్రిత్వశాఖ లక్షష్ం.   దీనదయాళ్ అంతో్యదయ యోజన-జాతీయ గ్రామీణ
            ఈ మేరకు 2011 జూన్  నెలలో ప్రభుత్వం జాతీయ            జీవన్పాధి కార్యక్రమం (డ-ఎన్ ఆర్ ఎల్ ఎం)గా మారిచుంది.
            గ్రామీణ జీవన్పాధి కార్యక్రమం (ఎన్ ఆర్ ఎల్ ఎం)       సామాజికారిథాక-కులగణన 2011 ప్రకారం.. లక్షష్
            ప్రారంభంచగా 2015లో దీనినా దీనదయాళ్ అంతో్యదయ
                                                                సమూహంలో ఏద్ఒక రకమైన పేదరికంలోగల
            యోజన-జాతీయ గ్రామీణ జీవన్పాధి కార్యక్రమం
                                                                                   ్ట
                                                                                            డా
                                                                కుటుంబాల్నానాయి. కాబటి బీపీఎల్ కారునానా లేకునానా
            (డ-ఎన్ ఆర్ ఎల్ ఎం)గా మారాచురు. ఇది గ్రామీణాభవృది  ధి
                                                                ప్రభుత్వ సాయం ఆపనునాలకు చేరింది. దీంతో మహిళా
            మంత్రిత్వశాఖ దా్వరా కంద్ర ప్రభుత్వం నిర్వహిసుతిననా
                                                                స్వయం సహాయ సంఘాల సంఖ్య వేగంగా పెరిగంది.
            ప్రధాన పేదరిక నిరూములన కార్యక్రమం. స్వయం ఉపాధిక్
                                                                అటుపైన ఈ పథకం తన పేరు, లక్షష్ం మేరకు దేశంలో,
            ప్రోతా్సహం, గ్రామీణ పేదలను సంఘటితం చేయడంపై
                                                                           లు
            ఈ పథకం దృష్ట సారిసుతింది. పేద కుటుంబాలకు స్వయం      సమాజంలో విపవాతముక మారు్పల్ తెచిచుంది. ఆరిథాక ప్రగత్తో
            ఉపాధి, నైపుణ్య ఆధారిత వేతన ఉపాధి అవకాశాల కల్పన      మహిళల్, వారి కుటుంబాల్ పేదరికం నుంచి
                           గా
            దా్వరా పేదరికానినా తగంచడం దీని ధే్యయం. తదా్వరా      బయటపడుత్ండగా జీవన నాణ్యత కూడా మెరుగవుతోంది.
            పేదలకు మరింత సుసిర, విభననా జీవన్పాధి అవకాశాల్       కార్యక్రమ మూలసతింభం సామాజికాధారితం... అంద్లో
                           థా
            లభసాతియి. పేదల జీవనం  మెరుగు దిశగా
                                                                గ్రామీణ మహిళల్ కీలకం కావడంతో వారి సాధికారత
            నిర్వహించబడుత్ననా ప్రపంచంలోని అత్యంత భారీ
                                                                కోసం ఈ కార్యక్రమం ఓ భారీ వేదికను సృష్టంచింది.
            కార్యక్రమాలలో ఇదీ ఒకటిగా ఉంది.
























        18  న్యూ ఇండియా స మాచార్   నవంబర్ 16-30, 2022
   15   16   17   18   19   20   21   22   23   24   25