Page 19 - NIS Telugu September 01-15, 2022
P. 19

భా      రతదేశనికి  స్్వతంత్య్రం  వచిచు  75  ఏళ్..  అంటే-
                                                                                                    లి
                                                                                          తి
                                                                      స్్వచాఛామృత  శకితి,  సరికొత  ఆలోచనామృతం.  నవ్య
                                                                      తీరామానామృతం. భారత్ న అభవృది చెందిన దేశంగా
                                                                                                ధి
                                                                  దూ
                                                           ర్పుదిదే స్్వవలంబనామృతం. ఈ ఆగసు 15న ఎర్రకోటలో జెండా
                                                                                          ్ట
                                                           ఎగురవేస్   సంప్రదాయమైనా,   దేశం   నలుమూలలా   త్రివర్ణ
                                                                                              గొ
                                                           పతాకావిష్కారణలో  పౌరులు  ఉతా్సహంగా  పాల్నా్న-  ఈ  అదు్త
                                                                      లి
                                                           దృశ్యం 75 ఏళ కిందట దేశం చూసినటువంటదే అనడంలో సందేహం
                                                           లేదు. దేశం మూలమూలనా సగర్వంగా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
                                                           అమృత మహోత్సవాని్న అత్యంత విజయవంతం చేసింది. అలాగే భారత
                                                                                               తి
                                                           ప్రగతి  పయనంలో  ఒక  పవిత్ర  దశగా  సరికొత  మ్రగొంలో,  నవ్య
                                                           సంకల్ంతో, న్తన శకితితో ముందడుగు వేస్ందుకు ఈ చరిత్రాతమాక
                                                           దినం శుభ ముహూరతింగా మ్రింది.
                                                                                     లి
                                                              స్్వతంత్య్రం వచాచుక ఈ 75 ఏళలో భారతదేశం ప్రతి సవాలున్
                                                                                   లి
                                                           అధిగమిస్ వచిచుంది. ఈ 75 ఏళ ప్రయాణంలో ఆశలు, అంచనాలు,
                                                                    తి
                                                           ఒడిదుడుకుల  నడుమ  దేశం  “సమష్్ట  కృష్”  (సబ్  కా  ప్రయాస్)
                                                           స్ఫూరితితో ముందడుగు వేసింది. స్్వతంతా్య్రనంతరం జనిమాంచిన తొల
                                                           ప్రధానిగా దేశస్వ చేస్ అవకాశని్న ప్రజలు 2014లో నరంద్ర మోదీకి
                                                           ఇచాచురు.  అప్టనంచీ  ప్రధాని  ఎర్రకోట  బురుజుల  నంచి
                                                                                                         థి
                                                                తి
                                                           పరివరనాతమాక సందేశమివ్వడంలోన్, దేశ స్మ్జిక-ఆరిథిక పరిసితుల
                                                                                                     తి
                                                                            ్ట
                                                           మెరుగుకు చర్యలు చేపటడంలోన్ దృఢ సంకల్ం ప్రకటస్ వచాచురు.
                                                           ఆయన తన జీవితంలో సుదీర్ఘ కాలం నిరుపేదలకు స్ధికారత కల్నలో
                                                           గడిపారు.  అది  దళతుడైనా,  దోపిడీకి  గురైన  వారైనా,  బాధితుడైనా,
                                                           నిరాశ్రయుడైనా, గిరిజనడైనా, సీ అయినా, యువతీ యువకులైన, రైతు
                                                                                  త్ర
                                                                                                  తి
                                                           అయినా,  వికలాంగుడైనా  లేదా  తూరు్,  పడమర,  ఉతరం,  దక్ణం,
                                                           సముద్ర తీరాలు లేదా హమ్లయాల భౌగోళక విభజన అన అంతరం
                                                           లేకుండా, అందరికీ, అని్నటకీ వారధిగా నిలచి మహాతామా గాంధీ కలల
                                                           స్కారానికి అవిశ్ంతంగా శ్రమించారు. సమ్జంలో చిటచివరి వ్యకితికీ
                                                                                                   ్ట
                                                           ప్రయోజనం  కలగేలా  శ్రద  వహంచడం,  వారిని  సమరులుగా
                                                                                ధి
                                                                                                        థి
                                                           ర్పందించాలన  ఆకాంక్ష-  ఇందుకోసం  ఆయన  తననతాన
                                                           అంకితం  చేసుకున్న  తీరు  అమోఘం.  ఇది  గత  8  సంవత్సరాల
                                                           సుపరిపాలన, సంబంధిత దీర్ఘకాలక ఆలోచనల ఫలతం. దీనికి స్వతంత్ర
                                                           దేశంగా  అనక  దశబాల  అనభవం  కూడా  తోడై  భారత్  అమృత
                                                                            దూ
                                                           కాలంవైపు  అడుగులు  వేసుతిన్న  నపథ్యంలో  తన  స్మరా్యల  గురించి
                                                                                                   థి
                                                           దేశం గర్వపడటం సహజం. కొన్నళ్గా ప్రజల ఆలోచనలు, పాలనా
                                                                                      లి
                                                                                           తి
                                                           విధానాలతో  మమేకమైన  విధానం,  కొత  స్మూహక  చైతన్య
                                                                                                    థి
                                                           పునరుజీవనం ఫలతంగా భారత్ నడు వరధిమ్న దేశం స్యి నంచి
                                                                 జా
                                                                 ధి
                                                           అభవృది  చెందిన  దేశంగా  ర్పందుతోంది.  తదనగుణంగా  ఈ
                                                           అమృతకాలంలో భారత్ న అభవృది చెందిన దేశంగా మ్రచుందుకు
                                                                                      ధి
                                                           ఎర్రకోటపై  నంచి  ప్రధాన  మంత్రి  నరంద్ర  మోదీ  మ్రగొ  ప్రణాళకన
                                                           ప్రకటంచారు.




                                                                                                         17
                                                               న్్య‌ఇండయా‌స‌మాచార్‌‌‌సెప్టంబర్‌1-15,‌2022
                                                               న్ ్య‌ ఇం డ యా ‌ స‌ మాచార్ ‌‌‌ సెప్ట ం బర్ ‌ 1-15, ‌ 2022
   14   15   16   17   18   19   20   21   22   23   24