Page 12 - NIS Telugu 16-31 Aug 2022
P. 12
జాతీయం సావావలంబన సదస్స్
స్్వవలంబనే భారతదేశ స ై న్
అంతిమ లక్ష్ం
సావాతంతయా్రం వచేచా నాటికి దేశంలో 18 ఆయుధ కరాముగారాలు ఉండేవి. వీటిలో ఫిరంగి త్పాకులు సహా వివిధ సైన్క
పరికరాలను ఉత్పతి్త చేసేవి. రెండో ప్రపంచ యుద సమయంలో భారతదేశం రక్ణ పరికరాల ప్రధాన ఎగుమతిద్ర్గా
ధి
ఉండేది. మన హొవిట్జర్, ఇషాపూర్ రైఫిల్ ఫ్యాకరీలో తయారయేయా మెష్న్ గనులో అప్పట్లో అతయాంత నాణయామైనవిగా
టి
లో
పరిగణించబడేవి. మారిన కాలమాన పరిస్థత్ల రీత్యా ఈ నాణయాత పరిరక్ణలో మనం విఫలమయాయాం. ఫలతంగా రక్ణ
రంగంలో భారతదేశం అతిపెద్ద కొనుగోలుద్ర్గా మారిపోయింది. కాన్, రక్ణ ఉత్పత్్తల రంగంలో సావావలంబన దిశగా
తీస్కునని విన్తని చరయాలవల ప్రజాన్కంలో పాత్కుపోయిన భావనకు భిననింగా భారతదేశం నడు కొనుగోలుద్ర్ నుంచి
లో
ఎగుమతిద్ర్గా రూపాంతరం చెందుతోంది. ఈ నపథయాంలో జూలై 18న ‘సావావలంబన’ పేరిట న్రవాహించిన ‘ఎన్ఐఐఒ’
సదస్స్లో ప్రధాన్ నరంద్ర మోదీ దీన్ని ప్రసా్తవించ్ర్...
క్ణ ఉత్పతు్ల రంగంలో భారత సావావలంబనపై
భారత రక్షణ ఎగుమత్లు
మెరుగైన అవగాహనలో భాగంగా రండు ఉదంతాలన
రూ.12,815
రపరిశ్లిద్ద ం… ఇంద్లో ఒకటి 1990 దశకం న్టిది-
కోటు లో
అప్పట్ ఆయుధాలు, నిఘా ర్డారు అవసరం కావడంతో
్ల
్ల
2021-22
అమెరికా, ఇజ్రాయెల్ దేశాల నంచ కొనగోలుకు
2019-20
్థ
ప్రయతినించాలిస్ వచచాంది. ఆ పరిసతులకు భిననింగా 2020లో
్ల
ఆర్్మనియాకు భారతదేశం 4 కోట విలువైన నిఘా ర్డార్లన 2020-21
విక్రయించంది. ఒక నివేదిక ప్రకారం 2020 న్టిక్ భారతదేశం
రూ.9,116
తొలిసారి ప్రపంచంలోని 25 అగ్రశ్రేణి ఆయుధ ఎగుమతి దేశాల
జాబితాలో చేరింది. మన ఆయుధ కర్్మగార్ల నంచ రూ.8,435
కోటు లో
ఇజ్రాయెల్, స్వాడన్, యునైటడ్ అరబ్ ఎమర్ట్స్ (యూఏఈ), కోటు లో
బ్రెజిల్, బంగాదేశ్, బలేరియా తదితర దేశాలకు ఆయుధాలు
్ల
్గ
సరఫర్ అవుతున్నియి. లోగడ ఈ ఆయుధ కర్్మగార్లు మన
సైన్్యనిక్, భద్రత బలగాలకు ఆయుధాలు సరఫర్ చేయడమే
తప్ప ఎగుమతి చేయడానిక్ వీలుండేది కాద్. కానీ, 2015-16
నంచ ఆయుధ ఎగుమతులకు ఆమోదం లభించంది.
ఫిలిపీ్పన్స్ తర్వాత, ఇండోనేష్యాకు భారతదేశం నేడు యుద ధి
నౌకలపై ప్రయోగించే రకం బ్రహో్మస్ క్షిపణిని తవారలో
విక్రయించబోతోంది. ఈ ఒప్పందంపై చరచాలు తుది దశలో
ఉన్నియి. అయిత్, రక్ణ రంగంలో సావావలంబన అంటే-
ఆయుధ ఎగుమతిదరుగా మనం పేరు తెచుచాకోవడంపైన
మాత్రమేగాక మన త్రివిధ దళాలకు, భద్రత బలగాలకు సవాదేశ్,
అతు్యననిత న్ణ్యతగల పరికర్లన ఉత్పతి్ చేయడం మ్ద
ఆధారపడ ఉంటుంది.
10 న్యా ఇండియా స మాచ్ర్ ఆగస్ 16-31, 2022
టి