Page 41 - NIS Telugu 16-31 Aug 2022
P. 41

ఆడుత్ంది భారత్, ముందుకెళ్్తంది భారత్  జాతీయం



                   ధి
                  ద  భగవానడు  చపే్పవారు,  “మనిష్  దేహానిని
                                                            మానసిక ఆరోగ్        ం   శ్ రీరక ఆరోగ్     ం తోనే
                                                            మానసిక ఆరోగ్ం శ్రీరక ఆరోగ్ంతోనే
          బుఆరోగ్యంగా ఉంచుకోవటం కూడా ఒక విధ. దేహం
                                                                               ం
                                                                                  కోసం రోజుకు అరగంట
                                                               రీరక ఆరోగ్
                                                            శ్
        ఆరోగ్యవంతంగా  లేకపోత్  మనసు  సవాచ్ఛంగా,  శుభ్ంగా    శ్రీరక ఆరోగ్ం కోసం రోజుకు అరగంట
                                                                             వ్్యామం
        ఉండద్. అంటే, ఆరోగ్యవంతమైన దేహంలో సవాచ్ఛమైన మనసు                      వ్  ్ యామం
        ఉంటుంది. అప్పుడే మంచ ఆలోచనలు పుడతాయి. ఈ దృష్టితోనే
                                                                   ఫిట్ ఇండియా పరుగు ద్్వరా
                                                                   ఫిట్ ఇండియా పరుగు ద్            ్వ రా
                                    టి
        ప్రధాని  నర్ంద్ర  మోదీ  2019  ఆగసు  29  న  జాతీయ  క్రీడా
        దినోతస్వం  సందరభుంగా  ఫిట్  ఇండయా  ప్రచారోద్యమం
                                                                   ఆరోగ్ంతోబాటు  పరశుభ ్ర త
                                                                                               శుభ
        ప్రారంభించారు. ‘ఫిట్ న్స్ క్ డోస్, రోజుకు అరగంట’ అనేది     ఆరోగ్    ం తోబాటు  ప      ర ్ర    త
                     ్ల
        కేవలం  మూడేళలో  జీవనశైలి  గా  మారింది.  ఇదొక  ప్రజా
                                                               ఫిట్ ఇండయా ప్రచారం క్ంద తొలి
        ఉద్యమంగా  తయారైంది.  ఫిట్  న్స్  అనేది  కేవలం  ఒక  మాట
                                                               భారీ ఈవెంట్ పాగ్ రన్  2019
                                                                         ్ల
        కాద్, అది ఆరోగ్యకరమైన జీవితానిక్ ఒక షరతు.
                                                                 టి
                                                               అకోబర్ 2 న జరిగింది. 30 లక్ల
          సావామ వివేకానంద కూడా అనేవారు: మ్కు జీవితంలో ఒక
                                                                      ్గ
                                                                              ్ల
        బాధ్యత ఉంది. దనికోసం పూరి అంక్తభావంతో పని చేయాలి.      మంది పాల్న్నిరు.  పాగర్ అనేది
                               ్
                                                                                 ్ల
                                                                  ్ల
                                                                         ్
                                                  ్
        అప్పుడే మంచ ఆరోగ్యం, సంతోషం, సంపననిత ఉప ఉత్పతులుగా     మెలగా నడుసూ గాని , మెలగా
                         ్
        మ్  జీవితంలోక్  వసాయి.    ఫిట్  గా  ఉననివారు  ఆకాశానిని   పరుగుతీసూ గాని రోడు మ్ద పాసక్
                                                                                     టి
                                                                                   ్ల
                                                                       ్
                                                                              డ్
                                                                                              2019
        అంద్కుంటారు-  దీనేని  మరోవిధంగా  దేహం  ఫిట్  గా  ఉంటే   తదితర చత్న ఏరివేసూ సాగేది.
                                                                               ్
        మైండ్  హిట్  అని  అంటారు.  ఫిట్  ఇండయా  ప్రచారోద్యమం
        గురించ నర్ంద్ర మోదీ నమే్మది ఏంటంటే ఫిట్ న్స్ వలన మనలిని                       2020లో ఫిట్ ఇండయా క్ంద
        సృష్టించుకునేది  మనమే  అనే  భావం  మేలుకుంటుంది.                               ఒక భారీ ఈవెంట్ జరిగింది.
                                                                                               ్ల
                                          ్
        ఆత్మవిశావాసం వలన జీవితంలో విజయం లభిసుంది.                                     అంద్లో సైకోథాన్, ప్రభాత భేరి,
                                                                                      ఫిట్ ఇండయా సూకిల్ వీక్ పేర్లతో
          నవ భారత దరశినికతలో ఆరోగ్యవంతమైన, ఫిట్ ఇండయా
                                                                                      కార్యక్రమాలు జరిగాయి. ఆగసు
                                                                                                           టి
        ఉంది.  అంద్కే  ఒక  జీవనశైలిగా  ఫిట్  ఇండయా  ఉద్యమం
                                                                                      నంచ అకోబర్ దకా ఫిట్
                                                                                             టి
        ప్రారంభమైంది.  మూడేళలోనే  అదొక  ప్రజా  ఉద్యమంలా
                           ్ల
                                                                       2020           ఇండయా ఫ్రీడం రన్ క్ంద
                                   ్ల
        మారింది. ఫ్రీడం రం 2.0 లో 9 కోటమందిక్ పైగా పాల్నటమే                           ఇవనీని చేపటారు.
                                                ్గ
                                                                                               టి
        దనిక్ ఉదహరణ. ప్రధాని మోదీ .ఫిట్ న్స్ మంత్రంగా చపి్పన
        మాటలివి:   ఫిట్ న్స్ క్ డోస్, రోజుకు అరగంట. ఇంద్లోనే   2021 లో ఫిట్ ఇండయా మొబైల్
        అందరి  సంక్షేమం,  సంతోషం  ఉన్నియి.  మ్కు  ఏదైన్       యాప్ ప్రారంభంతో బాటు ఒక క్వాజ్
                                                              పోటీ కూడా నిరవాహించారు. ఈ క్వాజ్
        నచచావచుచాగాక  ప్రతిరోజూ  ఒ  అరగంటపాటు  వా్యయామం
                                                                                ్థ
                                                              లో 36,000 కు పైగా విద్యరులు
        చేయండ. అది యోగా కావచుచా, బాడ్మంటన, టనినిస్, ఫుట్ బాల్,
                                                              పాల్న్నిరు.
                                                                 ్గ
                     డ్
        కర్టే లేద కబడ్ కావచుచా.                               ఈసారి కూడా ఫిట్ ఇండయా ఫ్రీడం
          భారత  ప్రభ్తవాం  తన  పౌరులన  ఫిట్  గా,  ఆరోగ్యంగా     రన్ 2.0 లో 9 కోట మందిక్ పైగా
                                                                          ్ల
                                                                                              2021
        ఉంచటానిక్ ఫిట్ ఇండయా మొబైల్ యాప్ న ప్రారంభించంది.     ప్రజలు పాల్న్నిరు. దీనిక్ంద దదపు
                                                                      ్గ
                                                                         ్ల
        దీని  దవార్  మొబైల్  పరికరం  సాయంతో  ఎవరిక్వాళ్్ళ  వాళ్ళ   4 లక్ల ఈవెంటు జరిగాయి.
        ఫిటనిస్  సాయిని  తెలుసుకోవచుచా.  ఫిట్  న్స్  స్కిర్,  యానిమేట్
               ్థ
        చేసన వీడయోలు, యాక్విటీ ట్రాకర్స్ లాంటి విశష్ఠమైన ఫీచరు  ్ల     స్కాలు పిల లో ల్ లో  ఫిట్ నెస్
                          టి
        ఈ యాప్ లో ఉన్నియి. ఇంద్లో ఉండే మై పాన్ సాయంతో
                                           ్ల
                                                     టి
        ఎవరిక్వాళ్్ళ   వాళ్ళ   ప్రత్్యక   అవసర్లకు   తగినటు   n  దేశవా్యపంగా 56 బోరులు, 36 ర్షా ట్ర లు, కేంద్రపాలిత ప్రాంతాలకు
                                                                    ్
                                                                             డ్
                                             టి
        మారుచాకోవచుచా.  యోగా, ఫిట్ న్స్, వరకిట్స్ క్ పెటుబడ సున్ని,   అనబంధంగా ఉనని 10.16 లక్ల సూకిళ్్ళ  ఫిట్ ఇండయా
        ఫలితాలు అనంతం అంటారు ప్రధాని మోదీ. ఆరోగ్య వంతుడు,     ప్రచారోద్యమంలో నమోదయా్యయి. వయసు ఆధారంగా రకరకా ఫిట్
        ఆరోగ్యవంతమైన  కుటుంబం,  ఆరోగ్యవంతమైన  సమాజం           న్స్ ప్రోట్కాల్స్ రూపందించారు.
        నవభారతానిని శ్రేష్ఠ భారత్ గా మారచాటానిక్ అవసరం. మనకు
                                                                                              ్ల
                                                            n  ఫిట్ ఇండయా పతాకం క్ంద 4.52 లక్ల సూకిళన పరిశ్లించారు.
        మనం  ఫిట్  గా  ఉంటామని  ప్రతిజ  తీసుకోవాలి.  కుటుంబం,
                                  ఞా
                                                                    ్
                                                              దేశవా్యపంగా 13 వేలకు పైగా సూకిళ్ళకు ఫిట్ ఇండయా ఉద్యమంలో 5
        స్నిహితులన,  పరుగువారిని  అందరినీ  ఫిట్  గా  ఉండమని
                                                               టి
                                                                                          టి
                                                                                     ్ల
                                                              సార్స్ దకాకియి. 43.32 వేల సూకిళకు 3 సార్ ర్టింగ్ వచచాంది.
        చపా్పలి. నేన ఫిట్ అయిత్ దేశం ఫిట్.
                                                                                                         39
                                                                                           టి
                                                                 న్యా ఇండియా స మాచ్ర్   ఆగస్ 16-31, 2022
   36   37   38   39   40   41   42   43   44   45   46