Page 2 - NIS Telugu, 16-30 November,2022
P. 2
మన్ కీ బాత్ 2.0 మోదీ 2.0 (41వ ఎపిసడ్, అకోబర్ 30, 2022)
్ట
భారతదేశ
సౌర,అంతరిక్షరంగాల్ లో భారతదేశ
అంతరిక్ష
సౌర,
రంగాల్ లో
విజయాలుచూసిప ్ర పంచం
విజయాలు చూసి ్ర ప పంచం
ఆశ్చరయూపోతంది
ఆశ్చర యూ పోత ం ది
సూరుయోని ఆర్ధించడం అనే మన సంప్రదాయం ప్రకృతిత్ మన సంస్ృతి, విశ్్వసం ఎంత ల్తుగా ముడిపడ్డాయో తెలియచేసతింది.
ప్రధానమంత్రి నరంద్ర మోదీ తన “మన్ కీ బాత్ కారయోక్రమం”ల్ విశ్్వసనిక్ మారుపేరైన చాత్ పండుగ ఏ విధంగా ఏక్ భారత్-శ్రేష్ఠ
భారత్ త్ అనుసంధానమందో ప్రసతివించడంత్ పాటు సౌర ఇంధన రంగంల్ భారతదేశ చరయోలను, ప్రాధానయోతను గురంచి కూడ్
లో
ప్రత్యోకంగా మాట్లోడ్రు. పర్యోవరణాని్న కాపాడందుక తమ జీవితాలనే పణంగా పెటిటిన వార గురంచి మాట్డడంత్ పాటుమోధేర్ ల్ని
సూరయోగ్రామం ప్రజలత్ సంభాషంచారు. “మన్ కీ బాత్” ప్రధాన్ంశ్లివే...
సూరయో గ్రామం: మోధేరా సూర్యగ్రామంలో అధిక శాతం ఇళ్ సౌర శక్తితో విద్్యత్ను ఉత్పత్తి చేసుకోవడం ప్రారంభంచాయి. చాలా ఇళ్ లు
లు
తి
లు
తి
ఇప్పుడు నెలవారీ కరంటు బిల్ల్ అంద్కోవడంలేద్... అంతే కాద్, వారిక్ విద్్యత్ ఒక ఆదాయ వనరుగా కూడా మారింది. సూర్యగ్రామం
సృష్టంచుకోవడం ఒక ప్రజా ఉద్యమంగా మారే రోజు ఎంతో దూరంలో లేద్.
తి
చాత్ పూజ ప్రాధానయోత: చాత్ పూజ “ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్”కు సజీవ ఉదాహరణ. ఈ పూజలో ఉపయోగంచే వసువులను వివిధ
్ట
తి
లు
గా
సామాజిక వరాల్ కలిసికటుగా తయారు చేసుకుంటాయి. మన రోజువారీ జీవితాలో స్వచ్ఛత ప్రాధాన్యతను కూడా ఈ పండుగ తెలియ చేసుంది.
తి
లు
సూరుయోడు, సైన్స్: మొతం ప్రపంచం అంతా సౌరశక్తిపై దృష్ట కంద్రీకరించిన సమయానిక మనక్ సూర్య ఆరాధన ఉంది. మనం ఎలప్పుడూ
థా
తి
్రీ
సూర్య భగవానుని ఆరాధిసూ ఉంటాము. సూరు్యడు మన జీవితాలకు కంద్రసానం. భారతదేశం సాంప్రదాయిక విధానాలను ఆధునిక శాస్తయ
విజానంతో అనుసంధానం చేసుకుంటుంది. భారతదేశం ఇప్పుడు సౌర విద్్యత్ ఉత్పత్తి చేసే పెద దేశాలో ఒకటి.
్ద
లు
తి
ఞా
సలార్ పంపులు, జీవితం: సౌరశక్తిని పూరితి సాయిలో ఉపయోగంచుకుంటూ భారతదేశం పేదల్, మధ్యతరగత్ ప్రజల జీవితాలను
థా
తి
తి
పరివరింప చేసంది. తమిళనాడులోని కాంచీపురానిక్ చందిన రైత్ త్రు కె.అజిలాన్ తన పంట పొలంలో సలార్ పంపు బిగంచుకునంద్కు
తి
థా
ప్రధాన మంత్రి కుసుమ్ స్తకీమ్ ఉపయోగంచుకునానారు. ఫలితంగా ఆయనకు విద్్యత్పై సొముము ఆదా అవుతోంది. అలాగే రాజసాన్ లోని భరత్
పూర్ క్ చందిన కమల్ మీనా కూడా తమ పంట పొలంలో సలార్ పంపు బిగంచుకుని ఉద్్యగాల్ సృష్టంచడంతో పాటు ఖరుచుల్
గా
తగంచుకునానారు.
తి
సౌర ఇంధనంల్ డబ్బు ఆదా: సూరు్యని శక్తి సహాయంతో ఇప్పుడు డబ్బు ఆదా కావడమే కాద్, ఆదాయం కూడా లభసుంది. జముము, కశ్ముర్
గా
లు
లో శ్రీనగర్ కు చందిన మంజూర్ అహముద్ లర్ వాల్ సలార్ రూఫ్ టాప్ పాంట్ ఏరా్పటు చేసుకోవడం దా్వరా తన వ్యయాల్ తగంచుకునానారు.
తి
ఒడిశాకు చందిన కునినా దియోరి సౌరశక్తిని ఉపయోగంచుకుని విద్్యత్ రాటానాల సహాయంతో నూల్ వడకడం ఎలాగో గరిజన మహిళలకు
తి
బోధిసంది.
అంతరక్ష రంగం: నా దృష్ట అంతరిక్ష రంగం పైన ఉంటుంది. సలార్, అంతరిక్ష రంగాలో దేశం సాధించిన విజయాలే ఇంద్కు కారణం. ఈ
లు
రంగాలో భారతదేశం సాధించిన విజయాల్ ప్రపంచం మొతాతినినా ఆశచుర్యపరుసుతినానాయి. అంతరిక్ష రంగానినా ప్రైవేటు రంగ సంసలకు తల్పుల్
లు
థా
ధి
డా
గా
తి
తి
తెరవడంతో దేశంలోని యువతకు కొత అవకాశాల్ ఏర్పడాయి. క్రయోజెనిక్ రాకెట్ టెకానాలజీ అభవృది, ఇన్నావేషన్ కు కొత మారాల్ తెరిచింది.
లు
ప్రపంచ మారకీట్ భారతదేశం ప్రధాన శక్తిగా మారింది.
లు
పర్యోవరణ మిత్ర జీవనం: దేశవాసులో ప్రసుతం పరా్యవరణ మిత్ర జీవనంపై భారీ చైతన్యం ఏర్పడింది. కరాటకలోని బంగళూరుక్ చందిన
ణా
తి
జీ
సురేశ్ కుమార్ 20 సంవత్సరాల క్రితం మొకకీల్ నాటడం దా్వరా సహకార్ నగర్ అడవిని పునరుజీవింపచేశారు. తమిళనాడులోని కోయంబత్తిరు
్ట
సమీపంలో అనైకటిక్ చందిన గరిజన మహిళల బృందం 10 వేల పరా్యవరణ మిత్రమైన టెర్రాకోట టీ కప్పుల్ తయారు చేశారు. త్రిపురలో కొనినా
గ్రామాలను బయో గ్రామాల్ - II గా వరీగాకరించారు.
్ద
లు
ఇండియా, టెకేడ్: ఇది భారతదేశ టెకానాలజీ దశాబి. హాకథాన దా్వరా దేశ సమస్యల్ పరిషకీరించేంద్కు అసాధారణ వేగంతో కొందరు
్ట
యువకుల్ పని చేసుతినానారు. ఈ నెలలో 23 ఐఐటిల్ తమ ఇన్నావేటివ్, పరిశోధన ప్రాజెకుల్ ప్రదరి్శంచడానిక్ సమావేశమయా్యయి. మారుమూల
గ్రామాలో నెలల్ నిండకుండా జనిముంచిన పిలల జీవితాల్ కాపాడంద్కు ఐఐటి భువనశ్వర్ పరిశోధకుల్ ఒక పోర్టబ్ల్ వంటిలేటర్ తయారు
లు
లు
లు
్ట
చేశారు. 5జి పరీక్షల కోసం ఐఐటి మద్రాస్, ఐఐటి కానూ్పర్ కు చందిన పరిశోధకుల్ టెస్ బడు తయారు చేశారు.
మన్ కీ బాత్ కోసం ఈ కు్యఆర్ కోడ్ సాకీన్ చేయండి