Page 2 - NIS - Telugu, 01-15 January 2023
P. 2

ఆర్మీ దినోత్సవం: 15 జనవరి














                భారత సైన్ేం అసమానమైన ధైర్ేం, సాహసేం, త్్గాలకు చిహ్ేం. భారతమాతకు గర్వకారణేం.  సాయుధ దళాల

                                         ్ల
                నిసా్వర్థ సేవ, అేంకిత భావేం పట ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడత్డు. భారత సైన్ేం సాహసేం, సమర్థత అేందరికీ
                    తెలిసేందే. దేశాని్ నిరేంతరేం కేంటికి రెప్పలా కాపాడుతూ, వైపరీత్్లు, ప్రమాదాలు ఏర్పడిన సమయేంలో

                  మానవత్పూర్వకమైన సేవ అేందేంచే తీరుఫై ప్రతి ఒక్క పౌరుడు అచేంచల విశా్వసేంతో గర్వపడుతూ ఉేంటాడు.

















































                                              ‘‘ఆర్మీ డే సందర్ంగా సాహసులైన సైనికులు, గౌరవనీయులైన మాజీ సైనికోద్్యగులు, వారి
                                       కుటంబాలకు శుభాకాంక్షలు అందిసు్తన్్నను. భారత సైన్యం సాహసం, విధి పట్ల వారి ఉన్న అంకిత
                                           భావం అందరికీ తెలుసు. దేశ భద్రతకు భారత సైన్యం అందించిన అమూల్యమైన సేవ మాటలో్ల
                                            వరించడం సాధ్యం కాదు. భారత సైన్యం అంత్యంత సంకి్లష్టమైన ప్రదేశాలో్ల సేవలందించడమే
                                              ్ణ
                                           కాకుండా ప్రకృతి వైపర్త్్యలు,  మానవత్ పూర్వకమైన సంక్షోభాలు ఏర్పడిన సమయాలో్ల దేశ
                                          వాసులకు సేవలందించడంలో ఎపు్పడూ మందు వరుసలో ఉంటంది.  ప్రపంచ దేశాలో్ల శాంతి
                                          పరిరక్షక దళాలకు సైన్యం అందించే విశేషమైన సేవలకు భారతదేశం గర్వపడుతూ ఉంటంది.’’

                                                                                     - నరేంద్ర మోదీ, ప్రధాన మేంత్రి
   1   2   3   4   5   6   7