Page 2 - NIS Telugu January 16-31,2023
P. 2

మన్ కీ బాత్ 2.0   (43వ ఎపిసోడ్, డిసెంబర్ 25, 2022)




                 2022:‌విజయాల‌సుంవత్్సరుం,‌
                 2022:       ‌ విజయాల            ‌ స ుం వత్్సర      ుం , ‌


                          అభివృద్ ధి
                                          ‌
                                                     ుంత్ుం
                                           వేగవ
                          అభివృద్ ధి ‌వేగవుంత్ుం

           గతానిని మనం అనుసరించడం వల వర్తుమానానికి, భవిష్యత్కు అవసరం అయిన ఆలోచనలు అందిస్్తుంది. 2022 పలు మారాలో అత్్యంత్
                                                                                                    గా
                                                      ్తు
                                    లా
                                                                                                      లా
                                                                                                            లా
           స్ఫూరి్తుదాయకం, అదుభాత్మైన సంవత్్సరం. ఈ ఏడాది దేశ ప్రగతి వేగానిని అందుకుంది. పౌరులు ఒకటి కనాని ఎకు్కవ సారు పలు కార్యక్రమాలో
                                                                                               లా
                                                                                         థి
           భాగసా్వములయా్యరు. 2022 సంవత్్సరం సాధించిన పలు విజయాలు భారత్దేశానికి ప్రపంచంలో ప్రతే్యక సానం కలి్పించాయి. డిసెంబర్
           25, 2022 తేదీనాడు ఈ సంవత్్సరపు చివరి ‘మన్ కీ బాత్’ (‘మనస్లో మాట’) కార్యక్రమంలో ప్రధాన మంత్రి నర్ంద్ర మోదీ భారత్దేశం
           ప్రపంచంలో ఐదో ఆరిథిక వ్యవసగా అవత్రించడం, కోవిడ్ రక్షణకు 220 కోటకు పైగా టీకా డోస్లు అందించడం, $400 బిలియన్ ఎగుమతి
                                 థి
                                                                లా
           లక్షష్ం దాటడం వంటి విజయాల గురించి ప్రసా్తువించారు. ‘‘మన్ కీ బాత్’’ నుంచి కొనిని ముఖ్్యంశాలు.
              జి-20 నాయకత్వ బాధ్్యతను కొతతు శిఖర్లకు చేర్్చడుం:  ఈ సంవత్్సరం భారత్దేశం జి-20 కూటమికి అధ్్యక్షత్ వహిస్్తుంది. 2023
             సంవత్్సరంలో జి-20 ఉత్్సకత్ను కొత్్తు శిఖరాలకు చేర్చడానికి, ఈ సందరాభానిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చడానికి కృషి చేయాలి.

              కాలా-అజార్-ర్హిత భార్త ఆకాుంక్ష: ప్రతి ఒక్కరి కృషి కారణంగా ‘‘కాలా-అజార్’’ వ్్యధి త్్వరిత్ంగా అదృశ్యం అవుతోంది. దేశంలోని
                                      లా
             నాలుగు రాష్ట ్రా లకు చెందిన 50 జిలాలకు పైగా ఈ వ్్యధి గత్ంలో వ్్యపించింది. కాని, ఇప్పుడు ఈ వ్్యధి బిహార్, ఝార్ఖండ్ రాష్ట ్రా లకు
                                                                                                  ్తు
                            లా
             చెందిన నాలుగు జిలాలకే పరిమిత్ం అయింది. మశూచికం, పోలియో, ‘‘గినియా క్రిమి’’ వంటివి భారత్దేశం నుంచి పూరిగా నిర్మూలన
             అయా్యయి.
                                                       ్తు
              2025 నాటికి టిబి-ర్హిత భార్త్: ‘సబ్ కా ప్రయాస్’ స్ఫూరితో మనమందరం 2025 నాటికి దేశానిని టిబి రహిత్ం చేసే దిశగా కృషి
             చేస్్తునానిం. ఇటీవల కాలంలో టిబి ముక్ భారత్ (టిబి-రహిత్ భారత్ం) ప్రచారం ప్రారంభమైన విషయం మీరందర్ గమనించే ఉంటారు.
                                         ్తు
             టిబి రోగులకు సహాయం అందించేందుకు వేలాది మంది ప్రజలు ముందుకు వస్్తునానిరు.
              పరీక్షకు నిలిచిన యోగ, ఆయుర్్వద: ఇటీవల మనం అనుభవించిన ప్రపంచ మహమామూరి కాలంలో యోగ, ఆయుర్్వద ప్రభావం
                                                                                               ్ద
             మనమందరం వీక్షంచాం. ఈ రంగంలో అత్్యంత్ ప్రధానమైన ఆధారాలతో కూడిన  పరిశోధ్న నిర్వహించేందుకు మదత్గా మీలో ఎవరి
                                                                      లా
                                                                                               లా
                ్ద
             వద అయినా సాంప్రదాయిక వైద్య విధానాలకు సంబంధించిన సమాచారం ఉననిటయితే దానిని సామాజిక మాధ్్యమాలో పంచుకోవ్లని
             నేను అభ్యరిథిస్్తునానిను.
              నమామి గుంగే ప్రచార్ుం: గంగా నది స్వచ్ఛత్ లక్షష్ంగా ఎనిమిది సంవత్్సరాల క్రిత్ం ‘‘నమామి గంగే మిషన్’’ ప్రారంభించాం. ఐక్యరాజ్య
                                            ్ధ
             సమితి ర్పొందించిన పరా్యవరణ పునరుదరణకు ప్రపంచంలో జరుగుత్నని పది అగ్రశ్రేణి ప్రచారోద్యమాల జాబితాలో  ‘‘నమామి గంగే’’
             పేరు కూడా ఉంది. ప్రజల నిరంత్ర భాగసా్వమ్యమే ‘‘నమామి గంగే’’ ఉద్యమానికి అతి పెద శకి. ఇందులో ప్రహారీలు, గంగా దూత్ లు
                                                                                ్తు
                                                                             ్ద
             ముఖ్య పాత్ర పోషిసారు.
                            ్తు
                                                                                  థి
              స్వచ్్ఛ భార్త్ కార్్యక్రముం: ‘‘స్వచ్ఛ భారత్ కార్యక్రమం’’  ఇప్పుడు ప్రతి భారతీయుని మదిలోను స్స్రం అయింది. 2014 సంవత్్సరం
             నుంచి ఈ భారీ ప్రచారోద్యమంలో భాగంగా ఎన్ని ప్రతే్యకత్లు సంత్రించుకునని కార్యక్రమాలు జరిగాయి. అవి ఇటు సమాజం నుంచి,
             అటు ప్రభుత్్వం నుంచి కూడా జరిగాయి.
              ‘‘ఏక్ భార్త్ – శ్రేష్్ఠ భార్త్’’ స్ఫూర్తు విసతుర్ణ':  మరో కారణానికి కూడా 2022 సంవత్్సరం చిరసమూరణీయంగా నిలిచిపోత్ంది. ‘‘ఏక్ భారత్
                             ్తు
                                  ్తు
             – శ్రేష్ఠ భారత్’’ స్ఫూరిని విసరించడమే అది. ఐక్యత్, సంఘీభావ్నిని ప్రదరి్శించే అనేక అదుభాత్ కార్యక్రమాలు ప్రజలు నిర్వహించారు.
              అమృత్ కాల్ పునాది పటిష్్టత: 75వ సా్వత్ంత్్య్ర దిన్త్్సవ ప్రచారం సందరభాంగా త్రివర్ణ పతాక ధ్గధ్గలు దేశం అంత్టా వ్్యపించాయి. 6
                                                                                                ్తు
             కోటకు పైగా ప్రజలు త్రివర్ణ పతాకతో సెల్ఫూలు పంపారు. వచే్చ సంవత్్సరం కూడా అమృత్ కాల పునాదిని పటిష్టం  చేస్ ‘ఆజాదీ కా
                లా
             అమృత్ మహోత్్సవ్’ యధాత్థంగా కొనసాగుత్ంది.



                                                             ఈ కు్యఆర్ కోడ్ సా్కన్ చేయండి
         2  న్యూ ఇండియా స మాచార్   జనవరి 16-31, 2023
   1   2   3   4   5   6   7