Page 28 - NIS Telugu January 16-31,2023
P. 28
ముఖపత్ కథనుం జి20కి భార్త్ అధ్్యక్షత
డా
నిర్వహించబడాయి. ఇలా తొలుత్ నిర్వహించిన
విశ్వవిదా్యలయ అనుసంధాన ప్రతే్యక కార్యక్రమంలో
థి
దేశంలోని 75 యూనివరి్సటీల విదా్యరులు పాల్నే
గా
అవకాశం కలి్పించబడింది. జి-20 కార్యకలాపాలో
లా
యువత్ భాగసా్వమ్యమే దీని లక్షష్ం. దీంతోపాటు వివిధ్
థి
పాఠ్శాలల విదా్యరులు కూడా ప్రతే్యక జి-20 సమావేశాలో
లా
గా
పాల్నానిరు. అదేవిధ్ంగా పౌరులను ప్రోత్్సహించడం
కోసం కొహిమాలో నిర్వహించే ‘హార్ని బిల్ వేడుకల’పై
జి-20 ప్రతే్యకంగా దృషి్ట సారించింది. మరోవైపు కొనిని
యునెసో్క ప్రపంచ వ్రసత్్వ ప్రదేశాలు సహా, 100
సామూరక చిహానిలపై జి-20 చిహనిం ప్రతే్యక రీతిలో
వెలుగుల్నుతూ దర్శినమిస్్తుంది. ఈ సామూరక చిహానిలు
కేంద్రంగా సెల్ఫూ కార్యక్రమంలో పాల్నేందుకు పౌరులను
గా
ఆహా్వనించారు. కాగా, ఒడిష్ట రాష్రా సైకత్ శిలి్పి స్దర్శిన్
పటానియక్ పూరీ బీచ్ లో భారత్ జి-20 చిహానినిని ఇస్కతో
అదుభాత్ంగా ర్పొందించారు.
భారత్దేశానికి జి-20 అధ్్యక్షత్ గర్వకారణం…
2023లో నిర్వహించే శిఖరాగ్ర సదస్్స సందరభాంగా
దాదాపు అనిని ప్రధాన అగ్ర, వర్ధమాన దేశాల జాతీయ
అధినేత్లను ఇది ఒకే వేదిక పైకి తెస్్తుంది. ప్రపంచ ఉజ్వల
్తు
భవిష్యత్ కోసం ఈ విశా్వసానిని మరింత్ బలోపేత్ం
చేయాలని భారత్ ఆకాంక్షసో్తుంది. అందుకే ప్రధాన మంత్రి
నర్ంద్ర మోదీ అనిని రాష్ట ్రా లు/కేంద్రపాలిత్ ప్రాంత్
ప్రభుతా్వలతోపాటు రాజకీయ పారీ్టల అధినేత్లతో
విడివిడిగా నిర్వహించిన సమావేశాలో పూరి్తు సహకారం
లా
అభ్యరిథించారు. ప్రధాని నర్ంద్ర మోదీ అభిప్రాయం
ప్రకారం- వివిధ్ రాష్ట ్రా లో పరా్యటకం, పెటుబడులు,
్ట
లా
వ్్యపార అవకాశాల ర్పంలో మన బలానిని
ప్రదరి్శించేందుకు ఈ సంప్రదింపుల సమావేశాలు
భారత్దేశానికి ఓ మంచి అవకాశమిచా్చయి. మునుపటి
17 దేశాల జి-20 అధ్్యక్షత్న స్ల ఆరిథిక స్రతా్వనికి
థి
థి
్ధ
భరోసా, అంత్రాతీయ పనునిల హేత్బదీకరణ, వివిధ్
జా
దేశాల రుణభారం త్గింపు వంటి కీలక ఫలితాలు
గా
లభించాయి. అయితే, సకల మానవ్ళి ప్రయోజనం
లక్షష్ంతో ప్రజల మనస్తుత్్వంలో ప్రాథమిక మారు్పిను
ఉతే్తుజిత్ం చేసేదిశగా భారత్దేశ ప్రసానం కొనసాగాలి.
థి
ప్రపంచవ్్యప్తుంగా ఈ సార్వత్రిక ఐక్యతా స్ఫూరి్తుని
ప్రోత్్సహించడంలో భారత్ జి-20 అధ్్యక్షత్ ఉపకరిస్్తుంది
్తు
్ట
కాబటే “ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్”
నినాదం దీనికి ఇతివృత్్తుంగా నిర్ణయించబడింది.
26 న్యూ ఇండియా స మాచార్ జనవరి 16-31, 2023