Page 18 - NIS Telugu 01-15 August,2023
P. 18
మ్ఖపత్ ్ర కథనం
అమృత్ మహోత్్సవం
అమృత్ మహోత్్సవం నుంచి అమృత్ కాలం దాకా
సౌభా గయూ పథ ంలో
సౌభాగయూ పథంలో
నవ భార్త్ం
నవ భా ర్త్ ం
భారత 75వ స్వాతంత్్య్్ర దినోత్సవ నేపథ్య్ంలో నవ భారత సంకలపో స్కారం దిశగా అమృత
మహోత్సవం రెండేళ్్లకు పైగా స్గింది. వికసిత భారతం నిర్మించే బృహతతుర లక్ష్ం వైపు
్ల
దూస్కెళ్ విధంగా నవ భారతానికి పునాది వేయడంలో ఇది చిరసమిరణీయ కాలం. విన్తని
చర్య్లు, పోటీల దావార్ కేంద్ర ప్రభుతవాం నిరవాహించిన 2 లక్లకు పైగా కార్య్క్రమాలలో
140 కోట్్ల మంది ప్రజలు పాలుపంచుకునానిరు. భారతదేశ ప్రస్తుత, భవిష్్య్త్ ప్రణాళ్కలకు
ఈ భాగస్వామ్య్ం నిర్ష్ రూపమిచి్చంది. అయితే, స్వాతంత్్య్్ర పునాదిపై నిర్మితమయే్య్ ఈ
టు
్ద
అదు్భత సౌధం ఒక్కటే మన గమ్య్ం కాదు; ఇది నవ భారత నిర్మిణానికి నాంది.. మారగాం
మాత్మే!
స్వాతంత్్య్్ర అమృత మహోత్సవం జన భాగస్వామ్య్ంతో ప్రజా ఉద్్య్మంగా ఎలా
రూపుదిదు్దకుననిదీ ఇపుపోడు తెలుస్కుందాం.
16 న్యూ ఇండియా స మాచార్ ఆగస్టు 1-15, 2023
ఇండి
్య్
య్
స
16 న్
మాచార్ ఆగస్టు 1-15, 2023