Page 2 - NIS Telugu 01-15 August,2023
P. 2
దేశ విభజన భయానక ద్ృశ్యూల సంస్మర్ణ దినోత్్సవం: ఆగసు టు 14, 2023
దేశ వాసుల సంఘర్ ్ష ణ,
ణ,
దేశ వాసుల సంఘర్ ్ష
పోరాటానికి వం ద్ నం
పోరాటానికి వంద్నం
భారతదేశ విభజన ప్రజలు భారీ ఎత్తున నిర్వాసిత్లు కావడానికి, బలవంతపు వలసలకు దార్ తీసిన బాధాకరమైన సంఘట్న. ప్రాచీన
కాలం నాటి సహజీవన శకం ఆకసిమికంగా, నాట్కీయంగా ముగిసిపోయిన సంద్ర్భం. 1947లో జర్గిన ఈ మానవతారహితమైన
్ల
సంఘట్నకు 2 కోట్్ల మందికి పైగా ప్రభావిత్లయ్్య్రు. దేశానిని వదిలి వెళ్పోయిన వార్ బారుల నిడివి 10 నుంచి 27 కిలోమీట్ర్ల
దూరం ఉంది. వర్షం, ఆకలి, దాడులు నడుమ పలువురు నిర్వాసిత్లు ప్రాణాలు కోలోపోయ్రు. ప్రజల జీవన పోర్ట్ం, అసిథిరతల భారం
వంటి మర్చిపోలేని ద్ృశా్య్లు మన రకతుం కూడా ఉడికిపోయేలా చేశాయి. ఈ బాధలు, కష్లు వరతుమాన, భవిష్్య్త్ తర్లకు కూడా
టు
తెలిసేలా చేయ్లనని లక్ష్ంతోనే ఆగస్టు 14వ తేదీని ‘‘విభజన భయ్నక ద్ృశా్య్ల సంసమిరణ దినం’’గా ప్రకటించారు.
n ‘‘వేర్పాటు భయానక దృశ్యాల సంస్మరణ దినోత్్సవం’’ సమాజం నుంచి వివక్ష, సామరసయాలేమి, దుష్్ట
ఆలోచనలు వంటి విషాలను నిర్్మలించడానికి మనకు ఒక స్ఫూర్తిగా నిలుస్తింది. అదే సమయంలో
ఐకయాత్, సామాజిక సామరసయాం, మానవ జీవిత్ంలోని స్నిశిత్త్వాలను కూడా బలోపేత్ం చేస్తింది.
n వేర్పాటు భయానక దృశ్యాల సంస్మరణ దినోత్్సవం దేశ వేర్పాటు సమయంలో ఎదురైన హింస, ప్రజలు
అనుభవించిన బాధ యువత్ర్నికి తెలిసేలా చేస్తింది. ఎల్లప్పాడూ శ్ంతి సామరసాయాలను కాపాడే
విధంగా దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తింది.
‘‘దేశ విభజన కాలం నాటి బాధ ఎననిటికీ మరువలేనిది. కోట్ది మంది సోద్రీమణులు,
్ల
్జ
సోద్రులు నిర్వాసిత్లయ్్య్రు. అసహనం, దౌరన్య్కాండలకు ఎంద్రో ప్రాణాలు
పోగొట్టుకునానిరు. వారంద్ర్ పోర్ట్ం, తా్య్గాలను గురుతు చేస్కోవడం కోసం
ఆగస్టు 14వ తేదీని ‘‘వేర్పోట్ భయ్నక ద్ృశా్య్ల సంసమిరణ దినం’’గా పాటించాలని
నిర్ణయించడం జర్గింది.’’
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ii న్యూ ఇండియా స మాచార్ ఆగస్టు 1-15, 2023