Page 36 - NIS Telugu 01-15 August,2023
P. 36
జాతీయం అమృత మహోత్సవం
సంచిక 2023 ఆగస్టు 1–15తో
సంచిక 2021 ఏప్రిల్ 1–15తో ప్రారంభమై…
ముగిసింది
ఉప్పా సత్యాగ్రహానికి 91 సంవత్్సర్లు పూరతియిన సందర్భంగా ప్రధాని మంగ్ళ్ పాండే విగ్రహం వదదు ప్రధాని నివాళి
నరేంద్ర మోదీ 2021 మార్చు 21న సబర్మతి ఆశ్రమం నుంచి అమృత్ అర్పాస్తిన్న ఈ చిత్రం జూలై 16-31 సంచికలో
మహోత్్సవం ప్రారంభించార్. ప్రచ్ర్త్మైంది.
భార్త్దేశ కలల స్కార్ంలో
సంకలప్ దీక్షా సమయం
స్వాతంత్్య్్ర అమృత మహోత్సవం నేపథ్య్ంలో 2021 ఏప్రిల్ 1–15 సంచికతో ‘న్్య్ ఇండియ్ సమాచార్’
పరంపర ప్రారంభమైంది. ఇందులో దేశంలోని అజాఞాత స్వాతంత్్య్్ర సమరయోధుల కథనాలు ప్రముఖంగా
ప్రచుర్చితమయ్్య్యి. ఈ పరంపర కింద్ 2021 ఏప్రిల్ తొలి సంచికతో మొద్లు 2023 ఆగస్టు 1-15 దాకా
అనిని సంచికలలోన్ స్వాతంత్్య్్ర సమరయోధుల వీరోచిత గాథలకు ప్రాధాన్య్ం ఇవవాబడింది. నవ భారతానికి
మ్లసతుంభాలుగా మారుత్నని ఈ వీరుల గాథలు ఇవాళ్ మనకు స్ఫూర్తునిస్తుయి. ఇపుపోడు స్వాతంత్్య్్ర అమృత
మహోత్సవం ముగింపు ద్శకు చేర్నా, ఇదొక నిరంతర స్రవంతి. ఇకపై మొద్లయే్య్ నవ భారత నిర్మిణ
గాథ ప్రాతిపదికగా దేశం ముంద్డుగు వేసేలా ఇది ఓ భారీ లక్ష్య్నిని నిరే్దశిస్తుంది. ఈ మహోత్సవం ముగింపు
సంచికలో ఈస్ర్ త్రైలోక్య్నాథ్ చక్రవర్తు, ప్రేమ్ కృష్్ణ ఖనాని, సయ్య్ద్ అహమిదులా్ల ఖాద్రి వంటి యోధుల
కథనాలు ప్రచుర్తమయ్్య్యి.
34 న్యూ ఇండియా స మాచార్ ఆగస్టు 1-15, 2023