Page 12 - NIS Telugu 01-15 Dec, 2024
P. 12

వాకిితవం
                               మేజర్ శతాంన్ సింంగ్




                          తుది శావస,




               చివంరి తూటా వంరకు




                              పోరాడిన ‘ప్లరమ్ వీర్’




               1962 ఇండో-చైన్యా యుదింలో మేజర్ శతాంన్ సింంగ్ నేతృతవంలోని
               భార్ణంత ఆరీూకి చెంద్ధిన్న 13 కుమావ్యూన్ రెజిమెంంట్ బృందం
               తాంముం యుదిం చ్చేసుిన్నన ప్రాంతాంనిన ర్ణంక్షించ్చేంద్భుకు చివరిం శావసం
               వర్ణంకు పోర్యాడింద్ధి.  మృంచు క్కపిపన్న ఆ ప్రాంతంలో మూడు నెలంలం
               తర్యావత మేజర్ శతాంన్ సింంగ్ మృృతదేహం లంభామైంద్ధి. గొపంప
               ధైర్ణంాసాహసాలు, న్యాయక్కతవం, విధి నిర్ణంవహణలో అసాధార్ణంణ
               అంకితభావ్యానికి గాను ఆయన్నకు అతుాన్ననత యుదికాలం శౌర్ణంా      జననం: 1 డిస్టెంబర్లు 1924: మంరణం: 18 నవంంబర్లు 1962
               పుర్ణంసాకర్ణంం ‘పంర్ణంమ్ వీర్ చక్ర’ లంభించింద్ధి.


                1962 నవంంబరు 18న భారతీయ సైనికులు తూరుు లద్దాాఖ్‌ లోని   రెజిమెంంట్ మోహరించింది. నవంంబరు 18 ఉద్దయం రెజాంంగ్ లాపై
              కైలాస్ పరవత శ్రేణిలో 16,500 అడుగుల ఎత్తుులో ఉనన రెజాంంగ్   చైనా  ద్దాడి  ప్రారంభమైంంది.  ముంందుకు  దూస్తుకొస్తుునన  శత్రువుపై
              లా,  పరిసర  ప్రాంతాలను  కాపాడేంందుకు  చివంరి  బుల్లెెట్  వంరకు   భారత  సైనికులు  భారత  త్తుపాకులు,  చినన  మెంషీన్  గనుె,  గ్రెనేడుె,
              పోరాడారు. రెజాంంగ్ లా వంద్ద భారత సరిహదుాను కాపాడేం క్రమంంలో   మోరాంరెతో  కాలుులు  ప్రారంభింంచారు.  మంన  సైనయం  చైనా  వైపు
                                   ా
              13 మంంది కుమావోన్ బ�ంద్దం ప్రద్దరి�ంచిన ఈ ధైరయసాహసాలను   భారీ ప్రాణనష్టాంనిన కంలిగింంచినా మంన సైనికుల కంంటే వాళ్లే ఎకుొవం
                                                                                                             ె
              ప్రపంచంం  చాలా  అరుదుగా  చూసింంది,  విననది.  ఈ  బ�ంద్దానికి   సంఖయలో  ఉనానరు.  భారత  సావంరాలపై  చైనా  సైనయం  ఫిరంగులు,
                                                                                          ా
              నేత�తవం  వంహిస్తుునన  కంంపెనీ  కంమాండర్  తన  రక్షణను   మోరాంరెతో  కాలుులు  ప్రారంభింంచింది.  దీని  తరావత  స్తుమారు
                                                      ె
              పట్టింంచుకోకుండా ఒకం పోస్తుం నుంచి మంరో పోస్తుంకు వెళ్లి సైనికులను   350 మంంది చైనా సైనికులు కాలువం గుండా ముంందుకు సాగడం
              పోరాడేంలా ప్రోతసహించారు. పోస్తుంలోె గస్తీు నిరవహిస్తుుండగా తీవ్రంంగా   ప్రారంభింంచారు. దీనిని కూడా సైనికులు అడుుకునానరు. ముంఖాముంఖి
              గాయపడినా  తన  సైనికులతో  కంలిసిం  శత్రువులతో  పోరాడుతూ   యుద్దంలో  విఫలమైంన  తరువాత,  స్తుమారు  400  మంంది  శత్రు
                                                                        ం
              అమంరుడయ్యాయరు.                                       సైనికులు కంంపెనీపై వెనుకం నుంచి ద్దాడి చేశ్వారు. అయినా చివంరి
                ఆయన  మంరెవంరో  కాదు  మేజర్  శతాన్  సింంగ్,  ఆయన    సైనికుడు  కూడా  మిగింలే  వంరకు  ధైరయంగా  కంంపెనీ  పోరాడుతూనే
                                                           ం
              నాయకంతవంలోని  భారత  సమంర  యోధులు  1962  యుద్దంలో     ఉంది.  కంంపెనీ  కంమాండర్  మేజర్  శతాన్  సింంగ్  రెజాంంగ్  లా
                                                                        ం
              చివంరి  శ్వావస  వంరకు  శత్రువును  ముంందుకు  సాగనివంవలేదు.  దేశం   యుద్దంలో  ఆద్దర�వంంతమైంన  నాయకంతావనిన,  ధైరయ  సాహసాలను
              కోసం ప్రాణతాయగానికైనా సింద్దంగా ఉనన మంన సైనికులకు ఆయన   ప్రద్దరి�ంచి తన సైనికులకు గొపు నాయకంతావనిన అందించారు.
                                    ం
              ధైరయసాహసాలు ఎపుట్టికీ స్ఫూూరిునిసాుయి. ప్రపంచంంలోనే అరుదైన   దేశంలోని  ఇంలాంట్టి  నిజజీవిత  వీరులకు  సముంచిత  గౌరవంం
                                                                                                        ా
                                                     ం
              ‘ఆఖరు మంనిషి, చివంరి బుల్లెెట్’గా పేర్కొొనే ఈ యుద్దంలో మేజర్   ఇంవంవడానికి అండమాన్ నికోబార్ దీవులోెని 21 పెద్ద దీవపాలకు 21
                                                                                                           ం
              శతాన్ సింంగ్, 113 మంంది సైనికులు ప్రాణతాయగం చేసింన ఈ కంథ   మంంది పరమంవీర చంక్ర అవారుు గ్రహీతల పేరెను పెట్టారు. 2023
              అసమాన శౌరాయనికి ప్రతీకంగా నిలుస్తోుంది. మేజర్ శతాన్ సింంగ్ ను   జనవంరి 23న జరిగింన ఈ కారయక్రమంంలో మేజర్ శతాన్ సింంగ్ ను
              మంరణానంతరం  దేశ  అత్తుయననత  శౌరయ  పురసాొరం  ‘పరమ్  వీర్   ప్రధాని నరేంంద్ర మోదీ స�రించుకునానరు. 2021 నవంంబర్ 18న
              చంక్ర’తో గౌరవించింది.                                లద్దాాఖ్‌ లోని  చుషూల్ లో  జరిగింన  కారయక్రమంంలో  పునరుద్దంరించిన

                                                         ా
                మేజర్  శతాన్  సింంగ్  1924  డిసెంంబరు  1న  రాజసాన్ లోని   రెజాంంగ్ లా సా�రకానిన రక్షణ మంంత్రి రాజ్‌ నాథ్‌ సింంగ్ దేశ ప్రజలకు
              జోధ్‌ పూర్ లోని బనాసర్ గ్రామంంలో జని�ంచారు. 1962 ఇంండో-  అంకితం చేశ్వారు.  n
              చైనా  యుద్దం  సమంయంలో  చుషూల్  సెంకాంర్ లో  13  కుమావూన్
                       ం
              10   న్యూూ ఇంండియా స మాచార్  |  డిసెంంబరు 01-15, 2024
   7   8   9   10   11   12   13   14   15   16   17