Page 11 - NIS Telugu 01-15 November, 2024
P. 11
మటి్ ప్రమిదలంను కొనట్లం మాత్రమే ‘సాానికం
కోసంం నినాదం’ కాంబోద్భు. మీరు మీ ప్రాంతంలో
తయారయ్యేయ సాానిక ఉతపతుాలంను వీలైనంత
ఎకుావంగా ప్రోతసహింంచాలి. ఈ గడుపై భారతీయ
హసంాకళాకాంరుడి సేవదంతో తయారైన ఉతపతిా
ఏదైనా మనకు గరవకాంరణంమే. మన కొనుగోళ్లకు ఈ
ా
గరావనిి మనం సంద్వా జ్యోడించాలి.
- నరేంంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఆలోచనా ధోర్ణణిలో ఈ మారుావల్యో ప్రపంచ మారెేట్ అనే ముద్ర
నుంంచి బయటంపడిన భార్ణత్ ఈ రోజున తయారీ కూడలిగా
మారుతూ ప్రపంచ మారెేట్ నే శాసిస్తో�ంది.
‘సావవల్యంబన’ మంంత్రం, ‘సాినికం కోసం నినాదం’తో భార్ణత
సాినిక ఉంతాతుం�లు ప్రపంచ మారెేట్ తొలి ప్రాథమంయంగా మార్ణడమే
ఇందుకు కార్ణణం.
సంవదేశీ: సావతంత్ర్యనిక్తి ముంద్భు... నేడు
భార్ణత సావతంత్రయ పోరాటంం నాటి కీల్యక మైలురాళంోలో సవదేశీ
ఉందయమంం కూడా ఒకటి. బెంగాల్ విభజంన ప్రకటంన అనంతర్ణం
1905 ఆగంస్సుు 7న ఇది మొదలైంంది. ఇందులో భాగంంగా ప్రభుతవ
సేవలు, పాఠశాల్యలు, కోరుులు సహా విదేశీ వస్సు� బహింషేర్ణణకు
భార్ణతీయులు నిర్ణణయించుకునాోరు. దాంతోపాటుం సవదేశీ
వస్సు�వుల్యనుం ప్రోతుహింంచాల్యని కృతనిశంియం పూనారు. ఆ
విధంగా ఇది రాజంకీయ ఉందయమంంగానే కాకుండా బ్రిటిషర్ణోనుం
ఆర్థిికంగానూ దెబుతీసిన మంహోజం��ల్య ఘటంుం. భార్ణతీయుల్య
దృఢ సంకల్యాం ఫ్లలితంగా 1905 నుంంచి 1908 మంధయకాల్యంలో
దిగుమంతుంలు గంణన్నీయంగా పతనమంయాయయి. మంరోవైపు
సవదేశీ జౌళి మిలుోల్యతోపాటుం సబ్బుులు, అగిగపెటెుల్య తయారీ
కంపెన్నీలు, చర్ణాశుదిి కరాాగారాలు, బ్దాయంకులు, బీమా సంసిలు
వంటివి ఏర్ణాడా్యి. ఈ పర్థిణామంం భార్ణతీయ కుటీర్ణ పర్థిశ్రమం
పునరుజీ�వనానికీ తోడాడింది.
నూయ ఇంండియా సంమాచార్ | నవంంబర్ 1-15, 2024 9