Page 55 - NIS Telugu 16-30 November, 2024
P. 55

అ�త్త రాెతీయ�
                                                                                    బ్రిక్ి స ద స్టుిలో ప్రధాన్ని


















                                                                     ప్రపంంచ శాంతికి, సిిరతాేనికి, పురోభివంృదిికి
                                                                     భారత్ - చైనాం సంంబంధాల్లు క్తీల క్కం

                                                                     ర్భంష్మా�లోని కజాన్ లో అక్టోబర్ 23న చైనా అధ్యం�క్షుడు  జీ
                                                                                      ం
                                                                     జింన్ పింగ్ తో ప్రధాని నర్తేంద్ర మోదీ దెైవపాక్షిక సంమావేశం
                                                                     నిర్భంవహించారు. ఐదేళు తర్సావత ఇరువుర్శి మధ్యం� అధింకార్శిక
                                                                     సంమావేశం జర్శిగిందని ప్రధాని తెలిపారు. భార్భంత్, చైనా మధ్యం�
                     విభిని ర్వకాల ఆలోచనలు, సిద్వాధ�తాల
                                                                     సంంబంధాలం  ప్రాముంఖ్య�త ఇరు దేశాలం  ప్రజలంకే కాదు, ప్రపంచం
                  కలయికగా ఏర్వ�డిన బ్రిక్ి బృ�ద�, సానుకూల            శాంతి, సిథర్భంతవం, ప్పురోగతికి క్యూడా ముంఖ్య�మైనద ని ఆయంన
                                                                     అనాిరు. సంర్శిహదుాలో శాంతి, స్తుసిథర్భంతలంను కాపాడుక్టోవండంం
                  సహకార్వ� దిశగా పయన్ని�చేలా ప్రప�చాన్నికి
                                                                     రెండు దేశాలం  ప్రాధాన�తగా ఉండాలంని అనాిరు. పర్భంసంుర్భం
                   స్ఫూూర్తింన్నిసోం�ది.  వైవిధం�, పర్వస�ర్వ గౌర్వవం�,   విశావసంం, పర్భంసంుర్భం గౌర్భంవంం, పర్భంసంుర్భం స్తునిితతవం రెండు దేశాలం
                 ఏకాభిప్రాయ�తో ము�దుకు సాగే స�ప్రద్వాయ�              సంంబంధాలంకు ఆధార్భంం కావాలి అని సంుష్టంంం చేశారు. భార్భంత్ -
                                                                                                         ు
                                                                     చైనా సంర్శిహదుా ప్రాంత్వాలోు రెండు దేశాలం సైనా�నిి ప్యూర్శిగా
                    మంన సహకారాన్నికి ఆధార్వ�. మంనలోన్ని ఈ            ఉపసంంహర్శించుక్టోవండంం, 2020లో ఉద�వించిన సంమసం�లం
                  న్నాణంత్త,  ‘బ్రిక్ి స్ఫూూర్తిం’ ఇంత్తర్వ దేశ్వాలను కూడా   పర్శిష్మాొర్సానికి సంంబంధింంచి ఇటీవంలం కుదిర్శిన  ఒపుంద్యానిి
                                                                     ప్రధాని నర్తేంద్ర మోదీ సావగతించారు. విభేద్యాలు, వివాద్యాలంను
                    ఈ వేదిక లో భాగ మం య్యేంలా చేస్టుంన్నాియి.        సంముంచితంగా పర్శిష్టంొర్శించుక్టోవం డంం, అవి  శాంతి, సామ ర్భం సా�లం కు
                                                                     భంగం కలిగించంకుండా చూస్తుక్టోవాలిాన ప్రాధాన�త ను ప్రధాని
                         - నరేం�ద్ర మోదీ, ప్రధాన మం�త్రి             నర్తేంద్ర మోదీ ప్రతే�కంగా ప్రసాువించారు.



                 ం
              సిదంగా ఉంంది. ఈ విషయంలో అంనిి నిర్మ�యాలంను ఏకగ్రీవంగా తీసుకోవాలి,   దృషిటలో పెంటుటకోవాలి.  ప్రప్లంచ సంంసం�లంను సంంసంకరించవ దుద, వాటి సా�నంలో
              అంంతే కాదు బ్రిక్స వయవసా�ప్లక సంభయ దేశాలం అంభిప్రాయాలంను గౌర్మవించాలి.   కొత్మివాటిని తెసేంి మంచిద ని కోరుకునేం విధ్యంగా బ్రిక్స ప్రతిషట ఉంండంకూడందనేం
              జోహన్నెిస్ బంర్గ శిఖ రాగ్ర సం ద సుసలో ఆమోదం పొంందిన మార్మగదర్మశక స్తూత్రాలు,   విష యానిి గురుించుకోవాలి. అంభివృదిం చెందిన దేశాలం ఆశలు, ఆకాంక్ష్లు,


              ప్రమాణాలు, ప్రక్రియలంను అంందరూ అంనుసంరించాలి.        అంంచనాలంను కూడా గురుించుకోవాలి.

              సభం దేశ్వాలు, భాగసాామి దేశ్వాలు కలసి పన్ని చేయాల్పి  బ్రిక్ి  ఆర్తిుక  వంంవంసు  విలువం  30  ట్రిల్పియన్‌  డాలర్వీ  క�టే
              ఉంగ్రవాదం,  ఉంగ్రవాదులం కు  అంందిసుిని  ఆరి�క  సాయానిి  ఎదురోకవడానిక్తి   ఎంకు�వం

              అంందరూ  ఒకే  మాట్ట  మీద  నిలం బం డిం  గ్గటిటగా  సంహకరించుకోవాలి.  ఇంత్మ   కొత్మిరూప్లం సంంత్మ రించుకుని బ్రిక్స ఆరి�క వయవసం� విలువ 30 ట్రిలియన్ డాలంర్మ  ల
              తీవ్రమైన  సంమసంయపై  దాందా  ప్రమాణాలంకు  తావు  లేదు.  బ్రిక్స  దేశాలం   కంటే ఎకుకవగా వుంది. ఆరి�క సంహకారానిి పెంంపొంందించడంంలో బ్రిక్స వాయపార్మ

              యువత్మలో ఉంగ్రవాదానిి నిరోధించేందుకు  క్రియాశీలంక చర్మయలు తీసుకోవాలి.   మండం లి,  బ్రిక్స  మ హిళా  వాయపార్మ వేత్మిలం  వేదిక  ప్రతేయక పాత్ర  పోషించాయి.
              ఐకయరాజంయ సంమితిలో అంంత్మరాితీయ ఉంగ్రవాదంపై సంమగ్ర సందసుస నిర్మాహ ణ   డం బుల�టీవ్యో  సంంసంకర్మణలు,  వయవసాయంలో  వాణిజంయ  సౌలంభయం,  దృఢ మైన

              కార్మయక్రమం పెంండింంగ్ లో ఉంంది. ఈ అంంశంపై అంందరూ కలిసి ప్లనిచేయాలి.   సంర్మఫరా వయవసం�లు, ఇ- కామ ర్స ,  ప్రతేయక ఆరి�క మండంలాలంపై బ్రిక్స లో కుదిరిన
              సైబంర్ భద్రత్మ,  సుర్మక్షిత్మమైన కృత్రిమ మేధ్యసుస కోసంం ప్రప్లంచ నిబంంధ్యనలంను   ఏకాభిప్రాయం మొద లైన వి  బ్రిక్స ఆరి�క సంహకారానిి ఈ సంంవత్మసర్మం మరింత్మ
              రూపొంందించడానిక్తి  ప్లని  చేయాలి.  యుఎన్ఎస్ సీ,  డం బుల�టీవ్యో,  బంహుపాక్షిక   బంలోపేంత్మం చేసాియి. ఈ అంనిి కార్మయక్రమాలంతో చిని, మధ్యయ త్మర్మహా ప్లరిశ్రమలం
              అంభివృదిం  బాయంకులం  వంటి  గ్లోలబంల్  సంంసం�లంను  సంకాలంంలో  సంంసంకరించాలి.   ప్రయోజంనాలంపై దృషిట కూడా పెంరుగుతుంందని అంంద రూ భ్యావిసుినాిరు. n

              బ్రిక్స  ప్రయతాిలంను  ముంందుకు  తీసుకెళ్లుినిపుాడు,  ఈ  సంంసం�    ప్రతిషటను

                                                                                                               53
                                                                            న్యూూ ఇంండియా స మాచార్  |  నవంంబరు 16-30, 2024
   50   51   52   53   54   55   56   57   58   59   60