Page 29 - NIS Telugu 01-15 April, 2025
P. 29

సాుండప్  ఇంండియా ప్పథకానిక్తి తొమిాదేళ్లు ో

                      ఎసీస.. ఎసీు.. మహిళా ఔతాసహిక



                  వూవసాిప్పకుంలంకుం బలంమైన చేయూత




             బా�ంకుల జ్యాతీయీకరణ అనంతరం దశాబాిలు గడిచాక కూడా దేశ జన్నాభాలో ద్వాద్వాపు సంగం  2014 వరకు బా�ంకింగ్
           వ�వసంికు వెలుప్లలే ఉండిపోయారు. అయితే, వ�వసంిలో మారుప ద్వాారా యువతనుం ఉదో�గ సంృషిీకరులుగా మారేడంంలో భాగంగా
            55 కోట్టల జన్‌ ధ్యంన్‌  ఖాత్సాలు తెరవడంమే కాకుండా హామీ రహిత రుణ ప్లథకాలు అమలులోకి వచాేయి. వీటిలో 2016 ఏప్రిల్ 5న
              ప్రారంభ్యమైన సాీండంప్‌ ఇండియా ప్లథకం ఒకటి. ఈ ప్లథకం విజయగాథనుం గణాంకాలు సంపషీం చేసుున్నాియి. గడంచిన 9
           సంంవతసరాలోల 2.67 లక్షల మంద్ధి దరఖాసుుద్వారులకు ఈ ప్లథకం కింద ర్దూ.60 వేల కోట్టలకుపైగా రుణాలు లభించాయి. దీంతోం
               ఎసీస, ఎసీీ వరాాలు సంహా అనిి వరాలోలని మహిళా వ�వసాిప్లకులకు సాీండంప్‌  ఇండియా ద్వాారా విన్యూతి ర్వీతిలో మదితు
                                         ా
                                                      లభించింద్ధి.



        ప్రధాన్నమంత్రి  న్నరేంంద్ర  మోదీ  ఆలోచన్నలం  నుంచి  ‘సాిండంప్
        ఇండింయా’   పథక్కం   రూపుద్వాల్పిింది.   దేశంంలోని   కొత�
        వేవసా�పకుంలంతోంపాట్టు యువతర్ణంంలో సంాయంం ఉపాధిం, వేవసా�పన్న
        సూురి�కి ఆరి�క్కంగా శంకి�నివాడంం దీని లంక్ష�ం. ముఖ్యేంగా షెడ్యూేల్ీ
        కుంలాంలు/తెగలు, మహిళలంను దృషిిలో ఉంచుకుంని రూపొంందించిన్న
        పథక్కం  సాిండంప్  ఇండింయా.  సంాయంం  సంమృది  భార్ణంతం  సంంక్కలం�
        సాధన్నకుం  బలంమైన్న  అనుబంధ  శంకి�గా  ఇది  ఉదభవించింది.  ఈ
        పథక్కం కింద ఇప�టిద్వాకాం మంజూరైన్న రుణాలోో 82 శాత్సానికిపైగా
        మహిళా వేవసా�పకుంలంకేం లంభింంచాయిం.
        ర్దూ.10 లక్షల నుంంచి ర్దూ.కోటిద్వాకా రుణం
                షెడ్యూేల్ీ  వాణిజే  బాేంకుంలం  (ఎస్ సిబ్ది)  ద్వాార్గా  ప్రతి
        శాఖ్యలో ఎసీా, ఎసీిలంతోంపాట్టు మహిళా దర్ణంఖాస్సు�ద్వారులంకుం రూ.10
        లంక్షలం నుంచి రూ.1 కోటి మధే క్కనీసంం ఒక్క రుణంం అందించాలంన్ననది
        సాిండంప్   ఇండింయా  పథక్కం  ధ్యేేయంం.  తద్వాార్గా  తయారీ,  సేవ,
        వాేపార్ణంం,  వేవసాయం  అనుబంధ  కాంర్ణంేక్కలాంపాలం  సంంబంధింత
        ర్ణంంగాలోో సంరికొత� వాేపార్ణంం లేద్వా పరిశ్రమ (గ్రీన్‌ ఫీల్ీ ఎంటర్ ప్రైజ్‌ )
        ఏర్గా�ట్టుకుం  వీలుంట్టుంది.  గ్రీన్‌ ఫీల్ీ  ఎంటర్ ప్రైజ్‌   అంటే-  కొత�   ఆమోద్ధిత రుణ మొతుంలో
        ఉత�తి�  తయారీ  లేద్వా  కొత�  ర్ణంక్కం  సేవా  ప్రద్వాన్నం  లేద్వా  కొత�   4 రెటుంల పెరుగుదల
        మారెంకట్ లోకి  విసం�ర్ణంణం  దిశంగా  క్కృషిచేసే  సంంసం�లంకుం  ప్రోత్సాాహంం
        లంభింస్సు�ంది. అలాంగే రుణంం కోసంం దర్ణంఖాస్సు� చేసే సంంసం�లో ఎసీా/  మారిే 2018    ఫిబ్రవరి 2025
        ఎసీి  లేద్వా  మహిళా  వేవసా�పకుంలం  వాటా  క్కనీసంం  51  శాతంగా   ₹15,233.78  ₹60,503
        ఉండాల్పి.  దర్ణంఖాస్సు�ద్వారులు  మహిళలైతే  వయంస్సు  క్కనీసంం  18
        ఏళ్లుోగా  ఉండాల్పి.  పురుషులైతే  ఎసీా/ఎసీి  వర్గాానికి  చెంందిన్నవారై     కోటుంల  కోటుంల
        ఉండాల్పి.  సాిండంప్  ఇండింయా  అధింకాంరిక్క  పోర్ణంిల్:  https://  ఆమోద్ధిత రుణ ఖాత్సాలు: 2.67 లక్షలు
        www.standupmitra.in/Login/Register         ద్వాార్గా            ఆమోద్ధిత రుణ మొతుం ర్దూ.60,555 కోటుంల
        రుణంం  కోసంం  దర్ణంఖాస్సు�  చేస్సుకోవచుి.  దీంతోంపాట్టు  www.
        jansamarth.in పోర్ణంిల్ లోనూ దర్ణంఖాస్సు� సంమరి�ంచవచుి. n               *గణాంకాలు 2025 మారిే 5 వరకు



                                                                               న్యూూ ఇంండియా సమాచార్  // ఏప్రిల్ 1-15, 2025 27
   24   25   26   27   28   29   30   31   32   33   34