Page 16 - NIS Telugu June1-15
P. 16
పత్క శీరిషిక
జీవనవిధానం,పర్్యవరణం
“వృక్షోరక్షత్‌రక్షితః’’
అంటే.. మనం ప్రకృతిని రక్స్్త, ప్రకృతి మనలినీ రక్స్తంది..
్ల
స్వచ్ఛమైన పరా్వరణం నేర్గా మన జీవితాలత, పిలల భవిష్త్ త ముడిపడి ఉంట్ంద. నదులు పరిశుభ్ంగా, స్వచ్ఛంగా
ఉండాలనా్న, జంతువులు, పక్షులు స్వచ్ఛగా విహరించాలనా్న, ఆకాశం నిరమాలంగా ఉండాలనా్న.. ప్రకృతిత మనం సామరస్ంగా
మెలగాల్... ఇదే కోవిడ్ మహమ్మారి మనకు నేరిపుంచిన పాఠం. లాక్ డౌన్ సమయంలో జనజీవనం సతుంభించినప్పుడు, ప్రకృతి తనకు
తానుగా కుదుటపడి చైతన్వంతం అయే్ందుకు అవకాశం చికికాంద. ప్రకృతిత అనుసంధానమైన ఆయుర్్వద, యోగా వంటి ప్రాచీన
తు
్ధ
శాసాలు ప్రజలకు జీవనాధారంగా మ్రాయి. పరా్వరణాని్న రక్స్తు అభివృద జరగాలని భారతీయ సంసకాకృతి బోధస్ంద. మనం
్రా
ప్రకృతిని ఆరాధసాము. ఈ క్రమంలో జూన్ 5న ప్రపంచ పరా్వరణ దన్తసివం జర్పుకుంటూపరా్వరణ పరిరక్షణ, స్వచ్ఛమైన
తు
్థ
ఇంధనం విషయంలో ప్రపంచ నాయకత్వ సానాని్న పందేందుకు భారత్ చేస్తున్న ప్రయతా్నలు తెలుస్కుందాం. ప్రకృతి పరిరక్ంచి,
ప్రోతసిహించేందుకు చేస ప్రయతా్నలకు ఊతమివ్వడం మన బాధ్త.
14 న్్ ఇండియా సమాచార్