Page 2 - NIS Telugu May16-31
P. 2

మన్  కీ బాత్ 2.0
                              ఎపిసోడ్ 23 : ఏపి ్ర ల్ 25, 2021






                         ‘‘కరోనా నిబంధనలు


                 పాటంచడం కొనసాగంచాలి’’





                       సమాజానికి సేవ చేస్తున్నవారి గురించి ప్రధాన మంత్రి ‘మన్  కీ బాత్ ’ కార్యక్రమంలో ప్రజలతో పంచుకొనే విషయాలు ప్రేరణ
                     కలిగిస్తున్్నయి. కరోన్ సంక్షోభం రండో దశకు సంబంధంచి ప్రధాన మంత్రి పలు రంగాలకు చంద్న నిపుణులతో స్దీర్ఘ చర్చలు
                                                                                           తు
                   జరిపారు. ప్రధాన మంత్రి చర్చలు జరిపిన వారిలో ఫారామా నిపుణులు, వా్యకిసిన్ తయారీద్రులు, ఆకిసిజన్ ఉత్పత్లో పాల్గొనే వారు, వైద్య
                                            రంగ నిపుణులున్్నరు. ‘మన్  కీ బాత్ ’లో ముఖ్యంశాలు..


               ప్ర  పీఎం: డాక్టర్ శశాంక్, ప్రజల ప్రాణాలను రక్ంచడంలో మీరు రాత్రింబవళ్లు నిమగ్నమై ఉన్్నరు. రండో దశ గురించి మీరు మొదట ప్రజలకు
                   తెలియజేయాలిసి ఉంద్. వైద్య పరంగా ఇద్ ఎలా విభిన్నమైనద్? ఎలాంటి జాగ్రతలు అవసరం?
                                                                     తు
               జ   డాక్టర్ శశాంక్: ఈ వైరస్ మొదటి దశలో కంటే వేగంగా వా్యపిసతుంద్. 80 నుంచి 90 శాతం మంద్ ప్రజలకు లక్షణాలే చూపించడం లేదు. కానీ
                   భయపడాలిసిన పని లేదు. ఈ దశను కూడా మనం ధైర్యంగా ఎదురోకోగలం. కోవిడ్ 14 నుంచి 21 రోజుల సమయ వ్యవధలో ఉంటంద్. ఈ
                                                               తు
                   సమయంలో మనం డాక్టర్ సూచనలకు అందుబాటలో ఉంటూ జాగ్రతలు తీస్కోవాలి.
              ప్ర  పీఎం: డాక్టర్ నవీద్, ఈ కిలుష్ట సమయంలో పానిక్ మేనేజ్ మంట్ గురించి ప్రత్ ఒకకోరూ ప్రశ్్నస్తున్్నరు. మీ అనుభవం ప్రకారం, దీనికి మీరేమీ
                   సమాధానం చప్పదలుచుకున్్నరు?
              జ    డాక్టర్ నవీద్: SOP (Standard Operating Procedure) లను మనం తప్పనిసరిగా పాటించాలిసి ఉంద్. అంటే మాస్కో లు ధరించడం, హ్యండ్

                   శానిటైజరులు వాడటం. ద్నికి మంచి ఒక మనిషికి, మరో మనిషికి మధ్య సామాజిక దూరం పాటించాలి. గుంపులు గుంపులుగా సమావేశమవకుండా,
                   రోజువారీ పనులను పూరితు చేస్కోవాలి.

                                                                                            గొ
              ప్ర  పీఎం: కరోన్ రోగులతో మీకున్న అనుభవాల గురించి దేశ ప్రజలు కచి్చతంగా విన్లిసి ఉంద్. ఎందుకంటే రోగికి దగరగా, ఎకుకోవ కాలం ఉండే
                   వారు సిస్టరులు, నరుసిలే.  మాకు ఆ అనుభవం గురించి కాస చప్పగలరు.
                                                      తు
              జ    భావన:  14 రోజుల పాట మేము మా బాధ్యతలను నిర్వరితుసాతుం. ఆ తరా్వత మాకు విశ్ంత్ లభిస్తుంద్. 2 నెలల తరా్వత మా కోవిడ్ విధులు
                      లు
                   మళ్ ప్రారంభమవుతాయి. కోవిడ్ పేరుతో రోగులందరూ చాలా భయపడిపోయారు. ఈ భయాని్న తొలగించడానికి మేము ఆరోగ్యకరమైన
                   వాతావరణాని్న వారికి అంద్ంచాం.
              ప్ర  పీఎం: అంబులెన్సి డ్రైవరులు కూడా దేవుళ తరహలో సేవలంద్ంచారు! అంబులెన్సి డ్రైవర్ గా పని చేసతున్న ప్రేమ్ వరమాజీ మీ అనుభవాలు చప్పగలరు.

                                           లు
              జ    ప్రేమ్: కరోన్ రోగుల దగరికి వెళ్నప్పుడు, మేము చేత్ తొడుగులు, మాస్కోలు వంటి మా కిట్ ను ధరిసాతుం. వారి కోరిక మేరకు రోగులను ఆస్పత్రిలో
                                       లు
                                  గొ
                   ద్ంచుతాం. ప్రస్తుతం మా అమమా ఈ ఉద్్యగం మానేయమని బలవంతం చేస్తున్్నరు. కానీ నేను మా అమమాకు చపా్పను. ఒకవేళ నేను ఈ ఉద్్యగం
                                                                తు
                   మానేసి, ఇంట్ కూరుంటే, ఎవరూ ఈ రోగులను ఆస్పత్రులకు తీస్కెళ్రు? అని అడిగాను.
                                 ్చ
                             లు
               ప్ర  పీఎం:  గురుగ్రామ్ కు  చంద్న  ప్రీత్  ఛతురే్వద్  ఇటీవలే  కరోన్  బారిన  పడాడారు.  కరోన్  వల  మీరు  పడిన  బాధను,  అనుభవాలను  మాతో
                                                                               లు
                   పంచుకుంటారా?
              జ    ప్రీత్: పాజిటివ్  అని తేలిన తరా్వత, వెంటనే న్కు నేనుగా కా్వరంటైన్ లోకి వెళ్పోయాను. డాక్టరను సంప్రద్ంచాను. వారు చపి్పన మందులను
                                                                    లు
                                                                                లు
                   వేస్కోవడం  ప్రారంభించాను.  అదనంగా  నేను  యోగా  చేశాను.  ద్ంతో  పాట  ఆయురే్వద  ఔషధాలను,  కషాయాలను  తీస్కోవడం
                   ప్రారంభించాను.  ఎకుకోవగా  ద్రవాలను  తీస్కున్్నను.  నీటి  ఆవిరిని  పటించుకున్్నను.  వేడి  నీటిని  తీస్కుని  పుకికోలించడం  చేశాను.  ఇవనీ్న
                                                                 ్ట
                   రోజంతా చేసూతు ఉండేద్ని్న. యోగాను చేయడం మాత్ం అసలు ఆపలేదు.
                   *మరొక్కసారి  మీ  అందరికీ  నేను  చెప్పదలుచుకున్నది  ఏమిటంటే,  అందరూ  టీకా  వేసుకండి.  మేము  కూడా  పూరి తి     జాగ ్ర త తి
                   తీసుకుంటునా్నం. ‘దవాయి భీ, కడాయి భీ’!



                                                                       ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా మన్  కీ బాత్ ను వినొచ్చు.
   1   2   3   4   5   6   7