Page 4 - NIS Telugu May16-31
P. 4
సింపాద కీయిం
సాదర నమసాకారం,
కరోనా మన సహనాన్ని పరీక్షిసంది. మనమందరం ఎంత వరకు ఈ దుఖాన్ని తట్కోగలం. ఈ ప్రపంచ మహమ్మారి తొలి దశలో
తు
టు
మన దేశం ఐకమత్ంతో పోరాడంది. ప్రపంచాన్కి ఒక ఉదాహరణలాగా న్లిచింది. కానీ, కోవిడ్ ప్రోటోకాల్ విషయంలో స్వల్ప అశ్రద ్ధ
వహంచడంతో రండో దశ ప్రజల జీవితాలు తీవ్ర ప్రభావితం చేసతుంది. వీటి ప్రభావం ఆకిసిజన్, ఔషధాలపై కన్పంచింది. కానీ దేశ
సమర్థవంతమైన నాయకత్వం సాంకేతికతను, వనరులను మెరుగా వాడుకుంటూ.. ఈ మహమ్మారి రండో దశను ఎంతో స్న్నితత్వంతో,
గా
్ధ
డు
యుద ప్రాతిపదికన అడుకుంటోంది.
ఆకిసిజన్ లేదా ఔషధాల సరఫరాను పంచడం, ఆస్పత్రులో బెడను ఏరా్పట్ చేయడం, దేశ కషటు సమయంలో ఆదుకునే సైనా్న్ని
లో
లో
రంగంలోకి దించడం వంటి వాటననింటికీ ప్రభుత్వం పలుపున్చి్చంది. ఇతర దేశాలు కూడా భారత్ కు అండగా న్లబడుతునానియి.
ఈ మొతతుం కార్క్రమ్ల బాధ్తను ప్రధాన మంత్రి నరంద్ర మోదీనే మరోసారి నేరుగా తన భుజాలపైకి ఎతుతుకునానిరు. ఈ సంక్షోభ
్ధ
లో
సమయంలో అవసరమయ్్ అన్ని రకాల వైద్ సేవలను యుద ప్రాతిపదికన అందించేందుకు ప్రధాన మంత్రి నరంద్ర మోదీ 28 రోజులో
17 సారు ముఖ్మైన సమ్వేశాలను న్ర్వహంచారు. ఇదే సమయంలో ప్రపంచంలోనే అతి సమర్థవంతమైన, దేశీయంగా తయారు చేసిన
లో
టీకాలను యువతకు కూడా అందించాలన్ న్ర్ణయించారు. ఈ ప్రయతానిలన్ని కరోనాపై పోరాడందుకు వైద్ సదుపాయాలను మెరుగు
పరచనునానియి. కరోనా మహమ్మారి నుంచి కోలుకునే వారి సంఖ్ కూడా సిరంగా పరుగుతూ వస్ గొప్ప సంతృపతున్ కలి్పసంది.
తు
తు
్థ
తు
లో
ఇది వైద్ సదుపాయాల మెరుగుదలకు ప్రతిఫలంగా న్లుసంది. ప్రభుత్వ విధానాలో ఆరోగ్ం అనేది అతి కీలకమైనదిగా మ్రింది.
ప్రభుత్వం చేసే ఈ ప్రయతానిలనీని ఈ సంక్షోభంలో భాగంగా ఉనానియి.
తు
కరోనాపై పోరులో దేశ నాయకత్వం అకుంఠిత దీక్షతో, పూరితు జవాబుదారీతనంతో వ్వహరిసంది. అవసరమైన అన్ని రకాల
ఔషధాలను, ఆస్పత్రులను అందిసతుంది. ఎలాంటి భయాందోళన అవసరం లేదు. ఎందుకంటే దీన్న్ సమర్థవంతంగా ఎదుర్కానేందుకు
న్వారణ అనేదే మందు. కరోనా పోరుపై ప్రభుత్వం చేపడుతోనని అన్ని రకాల కార్క్రమ్లు, ‘నూతన భారత’ పయనం ఈ సంచికలో
ప్రత్్కంగా చదవాలిసిన సమ్చారంగా అందించాం. ఆశాజనకంగా, టెకానిలజీ సాయంతో ఈ సవాళను ఎలా ఎదుర్కాంట్నానిం అనే
లో
విషయాలపై అందించిన సమ్చారం దేశాన్కి సరికొతతు దిశను అందిసతుంది. దేశ నాయకత్వంపై నమమాకం కలుగుతూ.. మీకు విశా్వసం
కలి్పసంది.
తు
చివరిగా, కరోనా నుంచి పూరితుగా బయటపడంత వరకు, మనం సామ్జిక దూరం పాటించడం, మ్స్కా లను ధరించడం, టీకాను
వేస్కోవడం వంటి జాగ్రతతులు తీస్కోవాలిసి ఉంది.
మీ అమూల్మైన అభిప్రాయాలను, స్చనలను ఇంత్ ఆపా్యత, ఇదే నమమాకంతో మ్కు న్రంతరం తెలియజేస్తు ఉండండ..
అడ్రస్ : బ్్రో ఆఫ్ ఔట్ రీచ్ అండ్ కమూ్న్కేషన్,
సెకండ్ ఫ్ లో ర్, స్చనా భవన్, నూ్ఢిల్ – 110003
లో
e-mail : response-nis@pib.gov.in
(జైదీప్ భటా్నగర్)
2 న్యూ ఇండియా సమాచార్