Page 5 - NIS Telgu October 1-15
P. 5

ఆరోగ్యం
                                                                                           పోషణ మాసం



                                                  పోషకాహార మాసత్సవం : స్మాజిక ఉద్యమం


                                                         సమాజంలో మహిళలు, పిల్లలు, వయోవృదధిలు పోషకాలతో
                                                         కూడిన ఆహారం తీసుకోవాలన్న ప్రచారం పోషకాహార మాసం

                                                         ప్రధాన లక్్యం.

                                                                      జాతీయ పోషకాహార కార్యక్రమం


                                                                       2017-18 నంచి మ్డు సంవత్సరాల పాట్ అమలులో
                                                                       ఉండేలా రూ.9046.17 కోట్లతో జాతీయ పోషకాహార
                                                                       కార్యక్రమాని్న (ఎన్ఎన్ఎం) 2017 డిసంబర్ లో కేంద్ర
                                                                       కేబినెట్ ఆమోదించింది.
                                                                       పోషణ్ అభియ్న్ న రాజస్న్ లోని ఝున్ ఝునలో
                                                                                             థు
                                                                       2018  మార్చి  8వ  త్దీన  ప్రధానమంత్రి  అధికార్కంగా
                                                                       ప్రారంభించారు.
                                                                       పోషకాహార లోపం వల్ల పిల్లల అభివృదిధిలో తగు్గదలన
                                                                                                    ్గ
                                                                       2022  నాటిక్  25  శ్త్నిక్  తగించడానిక్  ఈ
                  శ్భివృదీధి,  పోషకాహారం  రండూ  అత్యంత  సని్నహిత       కార్యక్రమం కృష చేసుతాంది.
                  బంధం  కలిగి  ఉంటాయి.  ప్రజలో్ల  పోషకాహారం            పోషకాహార  కొరత,  రకహీనత  (పిల్లలు,  తలు్లలు,
                                                                                           తా
            ద్       గుర్ంచి  చైతన్యం  కలిపుంచేందకు  ప్రభుత్ం  సపటుంబర్   యుకవయసులోని  బాలికలు)  తగించడం,  జనన
                                                                           తా
                                                                                                   ్గ
            నెలన  "రాష్ట్య  పోషణ్  మా"  లేదా  పోషకాహార  మాసంగా         సమయంలో  శిశువులు  సరైన  బరువుతో  జని్మంచేలా
            పాటిసుతాంది.  చిన్న  వయసులోని  పిల్లలు,  తలు్లలో్ల  పోషకాహార   చూడడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యలు.
            లోపం అర్కటడం, పోషకాహారంపై ప్రజలో్ల చైతన్యం కలిపుంచడం       2021 మార్చి 31 వరకు పడిగించిన ఈ పథకం దా్రా
                       టు
            లక్్యంగా  ప్రధానమంత్రి    ప్రజలందర్  భాగస్్మ్యంతో  జాతీయ   10 కోట్ల మంది ప్రజలకు లబిధి చేకూరుతుంది.
            స్యిలో ఒక ప్రజా ఉద్యమంగా నిర్హిసుతాన్న విసతాృత పథకమ        ఈ కార్యక్రమాని్న అని్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంత్లు,
              థు
            సంపూర్ణ పోషణ (పోషణ్) మాహ్.                                 జిలా్లలో్ల అమలు పరుసుతానా్నరు.
              ప్రధానమంత్రి  ఇటీవల  నిర్హించిన  ‘మన్  కీ  బాత్’
            కార్యక్రమంలో  ‘‘యథా  అన్నం  తథా  మన్నం’’  అనే  సూక్తాని
            ప్రస్తావించారు.  పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం పైనే
            మానవుని మానసిక, మథోపరమైన అభివృదిధి నేరుగా ఆధారపడి          పోషకాహార మానిటర్, కారుడులు
            ఉంట్ందని దాని అరధిం.
              సరైన  పోషకాహారమ  పిల్లలు,  విదా్యరుథులు  తమ  సంపూర్ణ   భారతీయ పోషన్ కృష కోశ్
                                                                      ఏరాపుట్ చేసుతానా్నరు. ప్రతీ
            స్మరాథు్యలు పందడంలో పద్ద పాత్ర పోషసుతాంది. పిల్లలకు మంచి   జిలా్లలోనూ పండే పంటలు,
            పోషకాహారం లభించాలంటే తలు్లలు కూడా సరైన పోషకాహారం          వాటి పోషక విలువలకు
            తీసుకోవడం చాలా అవసరం.                                     సంబంధించిన సంపూర్ణ
              గుజరాత్ లోని సరా్దర్ వల్లభ్ భాయ్ పటేల్ ఐక్యత్ విగ్హం    సమాచారం అందలో
            సమీపంలో పోషకాహార పారు్క ఏరాపుట్ చేసిన విషయం కూడా          ఉంట్ంది.
            ప్రధానమంత్రి  ప్రస్తావించారు.  ‘‘అక్కడ  అత్యంత  ప్రత్్యకమైన    ఈ ప్రజా ఉద్యమంతో    ప్రతీ తరగతిలోనూ తరగతి
            పోషకాహార పారు్క ఏరాపుటయింది. వినోదం, ఉలా్లసంతో పాట్       పాఠశ్లలన కూడా           మానిటర్ తరహాలోనే
            పోషకాహారానిక్  సంబంధించిన  సంపూర్ణ  సమాచారం  అక్కడ        అనసంధానం చేశ్రు.        పోషకాహార మానిటర్
                                                                      పిల్లలో్ల పోషకాహార చైతన్యం
            మీకు అందబాట్లో ఉంట్ంది’’ అని ప్రధానమంత్రి అనా్నరు.        కలిపుంచడం కోసం పోటీలు   కూడా ఉంటారు.
                                                                                                             డు
                                                                      కూడా నిర్హిస్తారు.      ఒక పోషకాహార కారున
                                                                                              కూడా ప్రవేశపడత్రు.

                                                                                        న్యూ ఇండియా సమాచార్   3
   1   2   3   4   5   6   7   8   9   10