Page 4 - NIS Telugu 2021 November 16-31
P. 4
సంపాదకీయం
సాదరనమసాకారం,
‘‘మహిళ-ఆమెసర్వోత్కృష ్ట శక్ తి ,ఆమెసాధికారతసాధిించినవ్యక్ తి ,అిందరితోసమానత
తప్పఅింతకన్నాఎక్్వలేదాతక్్వకాకూడదనిఆకాింక్ించేఆమెభారతమహిళ.’’
ఏ సమాజం పురోగతి అయినా మహిళ సాధికారత లేకుండా సంపూర్ం కాదు. మహిళల అభివతృదిక్ మాత్‌మే
్ధ
పరిమితంకాదు,మహిళచోదకశక్్తవర్ధమాననవభారతఆకాంక్ష.క్రీడలులేదాఅంతరిక్షశాసం..ఏరంగంలోఅయినా
త్
మనదేశంలోమహిళలుఅదుభుతాలుఆవిషకారిసు్తనానిరు.అనినిరంగాలోనూపనిలోమహిళలభాగసా్వమయాంపురుషులతో
్ల
్ల
్థ
సమానసాయిక్‌పెరిగనటయిత్‌భారతదేశజిడిప్27శాతంమేరకుపెరుగుతుందనిఐఎంఎఫ్‌నివేదికసూచిస్తంది.
కారిమూకశక్లోఈసార్పయాతసాధించాలంటేమహిళలకుభద్‌తతోకూడినవ్తావరణంకలి్పంచడంతప్పనిసరి.ఈ
్త
ప్రాధానయాతనుగురి్తంచినకంద్‌ప్రభుత్వంట్రిపుల్‌తల్ఖ్‌రదుతోసహాపలుదురాచారాలరదుకువిపవ్తమూకచరయాలు
ది
్ల
ది
తీసుకుంటోంది.మందుచూపుతోకూడినఈవిధానాలఫలితంగాసమాజంలో,కుటుంబాలోపురుషులు,మహిళల
్ల
్ధ
మధయావయాతాయాసంత్వరితంగాచెరిగపోతోంది.దానిఫలితంగానేఇప్పుడుకంద్‌ప్రభుత్వపథకాలలోప్రధానలబ్దారులు
్ధ
మహిళలేఅయాయారు.ప్రభుత్వవిధానప్రణాళికలోమహిళాచోదకఅభివతృదికీలకంగామారింది.
మహిళలు తమ హకుకాలు గురి్తంచేల్ చేయడానిక్ ప్రతీ ఏడాది నవంబర్ 25న ఐకయారాజయా సమితి అంతరాతీయ
జీ
దౌరజీనయానిర్మూలనదినంగాపాటిస్తంది.ఈనేపథయాంలోమహిళలకుకొత్తఅవకాశాలకల్పనదా్వరావ్రిక్‌సాధికారత
కలి్పంచడం,మహిళలభద్‌తకుహామీవంటివివిధమహిళాకంద్రీకతృతచరయాలుసాధిసు్తననిసత్ఫలితాలనుఈసంచికలో
్త
కవర్‌పేజీకథనంవివరిసుంది.‘‘సబ్‌కాప్రయాస్’’నవభారతలక్షష్ంగామారినసందరభుంగామహిళలభద్‌తకుకంద్
్ధ
ప్రభుత్వచరయాలతోపాటుసమాజంలోనిహేతుబదమైనఆలోచనాధోరణికూడాకీలకంఅవుతోంది.
ఈ ఆలోచనా దతృక్పథంతోనే కొత్త ఉత్జం, కొత్త శక్తో భారతదేశం మందుకు సాగుతూ 100 కోట వ్యాక్సిన ్ల
్త
్ల
్త
్ల
మైలురాయినిచేరింది.గతంలోకనివినిఎరుగనివేగంతోసాగనఈవ్యాక్సినేషన్‌కారయాక్రమంవలసగటుపౌరులకు
కోవిడ్‌నుంచిరక్షణకలగడమేకాదు,కుటుంబం,సమాజం,జాతిక్‌కూడారక్షణకలిగంది.ఈమైలురాయినిచేరడంలో
మహిళా శక్్త కూడా కీలక పాత్ పోషించింది. భారత పుత్రికలు విదాయారంగంలో అదుభుతాలు సాధిసు్తనని నేపథయాంలో
మహిళావిదయాకుప్రప్రథమంగావిశేషకతృషిసలిప్నమహాతామూజ్యాతిబాఫూలేనుఈసంచికలోనివయాక్త్వవిభాగంలో
్త
గురు్తచేసుకోవడంసమచితం.అంత్కాదు,మహిళలకుగతృహవసతిమాత్‌మేకాకుండాయాజమానయాహకుకాలుకూడా
కలి్పసు్తనని‘ప్రధానమంత్రిఆవ్స్‌యోజన’ఈసంచికలోప్రత్యాకకథనంగాప్రచురితంఅయింది.రక్షణరంగంలో
స్వయంసమతృది,రాజాయాంగనిరామూణంలోకీలకపాత్‌పోషించినమహిళలజీవితగాథలుఈసంచికలోనిఇతరఆకర్షణలు.
్ధ
కోవిడ్‌పైపోరాటంలోభద్‌తానియమాలుపాటించండి.
చిరునామా : రూమ్ నం-278 బ్యూరో ఆఫ్ ఔట్ రీచ్ అండ్ కమ్యూనికేషన్,
లో
రండవ ఫ్లోర్, సూచనా భవన్, న్యూఢిల్ – 110003
e-mail : response-nis@pib.gov.in
( జైదీప్ భటా్గర్ )
2 న్యూ ఇండియా స మాచార్ నవంబర్ 16-30, 2021

