Page 2 - NIS Telugu Oct 1-15 2021
P. 2
రోజూ అరగంట వ్్యయామం
- ఫిట్ నెస్ మీ సంతం
శారీరకంగా దృఢంగా ఉండటం తేలిక మాత్రమే కాదు, ఉచితం
కూడా. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో శారీరకంగా దృఢంగా
థి
ఉండటం అనేది చాలా అనివార్ం. ఇలాంటి పరిస్తులో, మీ
దైనందిన కార్కలాపాలను అంటే మీరు రోజూ తీసుకునే ఆహారం,
తాగునీటి ద్వారా బరువు, నిద్రా సమయాల వరకు ప్రతీది..
పర్వేక్ంచందు ఎవరైనా భాగస్వామి ఉంటే, అప్పుడు మీకు ఎంతో
్
స్యంగా ఉంటంది. మేజర్ ధ్్న్ చంద్ జయంతి సందరంగా
టో
ఆగసు 29న కంద్ర క్రీడల, యువజన వ్వహారాల శాఖా మంత్రి
అనురాగ్ స్ంగ్ ఠాకూర్ ‘ఫిట్ ఇండియా యాప్ ’ ను ఆవిష్కరించారు.
‘రోజూ అరగంట వా్యామం-ఫిట్ నెస్ మీ సంతం’ – అనే
నినాదంతో ప్రధ్న మంత్రి నరంద్ర మోదీ సవాయంగా శారీరక
దృఢతవాం కోసం ప్రారంభంచిన ‘ఫిట్ ఇండియా ఉద్మం’ కోసం ఈ
యాప్ ను తీసుకొచారు.
చా
ఫిట్ ఇండియా యాప్
ఆవిష్కరణోత్సవ వీడియోను
పూర్తిగా చూడాలనుకంటే ఈ యాప్ ను ఎలా డౌన్ లోడ్ చేసుకోవ్లి..
క్యూఆర్ కోడ్ ను స్్కన్ చేయండి..
లా
లా
ఈ యాప్ ఆండ్రాయిడ్-ఐఓఎస్ పాట్ ఫామ్ లలో ఇంగ్ష్, హందీ
భాషలలో ఉచితంగా అందుబాటలో ఉంది.
థి
మొబైల్ ద్వారా శరీర ద్రుఢ్ స్యిలను చూసుకునేందుకు ఫిట్ ఇండియా
లక్షణాలు మొబైల్ యాప్ ఉపయోగపడుతుంది. ద్రుఢ్ స్యిలు ఎంత ఉనానాయి
థి
నుంచి, మీ అడుగులను లెక్కంచడం, నిద్రా సమయాలు, ఎనినా కలరీల ఆహారం
తీసుకుంటనానారు, సరియైన ఆహారం తీసుకుంటనానారా లేద్ వంటి వాటిని
్త
కూడా ఇది పర్వేక్సుంది. యానిమేటెడ్ వీడియోలు వంటి కొనినా ప్రతే్క
లా
లా
ఫీచరు కూడా దీనిలో ఉనానాయి. ‘మై పాన్’ కటరింగ్ నుంచి వ్కగతంగా
కావాలిసిన అవసరాల వరకు ప్రతీది ఈ యాప్ సూచిసుంది. ్త
్త
వ్కులు గంటకు గంటకు రిమైండరు పెటకుని, తమ దృఢతవా స్యిని
్త
లా
టో
థి
చా
టో
ది
అంచనావేసుకోవచ్. నిరిష వ్వధిలో దైనందిన కార్కలాపాలను
కూడా అంచనా వేసుకుంటూ ఇతరులతో సమాచారం పంచ్కోవడం
ద్వారా మరింత మందిని జీవన శైలి మారుపు దిశగా, దృఢతవా స్ధన వైపు
ఆకరి్షంచవచ్.
చా
దేశవా్పంగా నిరవాహంచ ‘ఫిట్ ఇండియా’ కార్కలాపాలు, సరిఫికషన్
్త
టో
ఫిట్ ఇండియా యాప్ కార్క్రమాలు వంటి వాటిలో వ్కులు, పాఠశాలలు, బృంద్లు, సంసలు
్త
థి
లా
డౌన్ లోడ్ కోసం ఈ క్యూఆర్
్త
గొ
పాల్నేందుకు ఈ యాప్ అవకాశం కలిపుసుంది. అంతేకాకుండా, దృఢతవా
కోడ్ ను స్్కన్ చేయండి
స్ధనలో తమ విజయగాథలను వ్కులు ఈ వేదిక ద్వారా ఇతరులతో
్త
పంచ్కోవచ్.
చా
మరింత సమాచారం కోసం http://fitindia.gov.in/ను సందరి్శంచండి.