Page 4 - NIS Telugu Oct 1-15 2021
P. 4
సంపాద కీయం
స్దర నమస్్కరం,
్ల
కోవిడ్ మహమ్మార్ సమయంలో 130 కోట మంది పౌరులు కలిగిన భారత దేశం ‘ఆతమానిర్భర్ భారత్ ’ అనే
సంకల్పానిని పూనుకంది. నేడు ఆతమానిర్భర్ భారత దేశ ఆలోచనలో ఒక భాగంగా మ్ర్ంది. మన కలలు వాసవ రూపం
తి
తి
తి
దాలుచుతుననిది మనం చూస్ననిం. ప్రస్తం ‘ఆతమానిర్భర్ భారత్’ మన దేశ అభివృది యానంలో ఒక మంత్ంగా మ్ర్ంది.
ధి
దేశ ప్రజల పూర్తి స్మర్యానిని, అపూర్వమైన శక్తిని వెలిక్తీసందుక కంద్ర ప్రభుత్వం ప్రతి పనిలోనూ సమూల మ్రుపాలు
థ్
తీస్కొసంది. ‘ఆతమానిర్భర్ భారత్’ అంటే కవలం దిగుమతులపై ఆధారపడటం తగించుకోవడమే కాదు, మన దేశ యువత
్గ
తి
థ్
స్మర్యాలను, సృజనతమాకతను, నైపుణ్యూలను పంచడం క్డా. దీనిని స్ధంచడం కోసం, కంద్ర ప్రభుత్వం కోవిడ్ కష్ట
తి
కాల్నిని ఒక అవకాశంగా మలచంది. అదేవిధంగా దేశ పౌరుల ప్రాణ్లను, ఆస్లను కాపాడాలనే లక్ష్ంతో ‘జాన్
భీ, జహాన్ భీ’ అనే మంత్ంతో పాటు, దీర్ఘకాలిక ప్రణ్ళిక, ఆలోచన దా్వర్ ఆర్థ్క వయూవస ఊపందుకంది. ప్రభుత్వ ఈ
థ్
్ట
థ్
ప్రయత్నిల మూలంగా, ఆర్థ్క వయూవస మళ్్ల పట్లెక్్కంది. కోవిడ్ సమయంలో కంద్ర ప్రభుత్వం తీస్కనని గొపపా ఆర్థ్క
నిర్వహణ కారయూకల్పాలు స్నుక్ల ఫలిత్లను కనబరచాయి. గత ఏడాది ప్రతిక్ల స్యిలను త్క్న వృది రేటు జిడిపి
ధి
థ్
ప్రస్తం సర్కొత స్యిలను త్కతోంది. స్వలపా వయూవధలోనే ఆర్థ్క వయూవస తిర్గి కోలుకని, విజయవంతంగా మ్ర్న తీరుపై
తి
థ్
థ్
తి
తి
ఈ సంచకలో కవర్ పేజీ కథనంగా అందిస్ననిం.
ఇదంత్ క్డా కోవిడ్ క వయూతిరేకంగా చేపట్న టీకాకరణ వలనే స్ధయూమైంది. ప్రపంచంలోనే అతయూంత వేగవంతమైన
్ల
్ట
ధి
డు
తి
్ట
టీకాకరణను చేపట్న భారత్ సర్కొత ర్కారును నెలకొలిపాంది. కోవిడ్ క వయూతిరేకంగా జరుగుతునని యుదంలో సమ్జం
్ట
క్రియాశీలకంగా వయూవహర్ంచేల్ ప్రభుత్వం చేపట్న విధానలు నిర్ణయాతమాకమైనవిగా నిలిచాయి. సషలిజానిక్
మ్ర్గదరుశులుగా పర్గణంచే జై ప్రకాశ్ నర్యణ్ (జెపి)- ర్మ్ మనోహర్ లోహియా కథనలు ఈ సంచక వయూక్తిత్వ
విభాగంలో ప్రధాన ఆకర్షణగా ఉననియి. ఫిట్ ఇండియా కథనలు, క్రీడా ప్రపంచంలో మన క్రీడాకారులు చూపించన
డు
అతుయూతమ ప్రదరశున, నెలకొలిపాన సర్కొత ర్కారులు క్డా ఈ సంచకలో ఇతర ప్రధాన ఆకర్షణలు.
తి
తి
విదయూలోనైన లేదా స్వచ్ఛత కారయూక్రమంలోనైన, భారత్ తన నూతన విజయ గాథను లిఖిసతింది. విదాయూవయూవసలో తీస్కొచచున
థ్
సంపూర్ణ విధానం పర్శోధనను ప్రోత్సహిస్ంటే, స్వచ్ఛత కారయూక్రమం కవలం మరుగుదొడ నిర్మాణ్నిక పర్మితం కాకండా,
్ల
తి
అంకర సంసలక ఒక ప్రేరణగా నిలుసంది. యావతు భారత దేశం బాపు 152వ జయంతి ఉత్సవాలను జరుపుకంటునని
తి
థ్
తి
తరుణంలో, గాంధీజీ విలువలు, ఆలోచనల ప్రాముఖయూతను తెలుపుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంతకముందు ఇచచున
తి
ప్రత్యూక ప్రసంగాలలో ఒకదానిని ఈ సంచకలో ఇతర ప్రధాన కథనంగా అందిస్ననిం. ‘అమృత్ మహోత్సవ్’ విభాగంలో,
్గ
ల్ల్ బహదూర్ శాస్త, వీర్ చంద్ర స్తంగర్్వలి, అనీ బిసంట్, ఉత్కల్ మని గోపబంధుదాస్ పాఠకలక స్ఫూర్తిని ఇవ్వనుననిరు.
్రి
తి
్ల
కోవిడ్ నియమ్వళిని అనుసర్స్ స్రక్షితంగా ఉండండి, మ్క ఎలవేళల్ మీ స్చనలను తెలియజేయండి..
చరునమ్ : రూమ్ నెం-278 బ్యూరో ఆఫ్ ఔట్ రీచ్ అండ్ కమూయూనికషన్,
రండవ ఫ్ ్ల ర్, స్చన భవన్, నూయూఢిల్ – 110003
్ల
e-mail: response-nis@pib.gov.in
(జైదీప్ భట్నాగర్)
2 న్యూ ఇండియా స మాచార్ అక్బర్ 1-15, 2021
టో