Page 2 - M20I21091616
P. 2
మన్ కీ బాత్ 2.0
ఎపిసోడ్ 27, ఆగస్టు 29, 2021
‘‘భారత యువత ఏద ై నా
కొత తు గా పెద ్ద ఎత్ తు న
చేయాలనుకంటునా్నరు’’
భారత్ ను స్వావలంబన దేశంగా రూపందంచే కార్యక్రమంలో, నేటి యువత సరికొత మార్లోకి అడుగుపడుతున్నారు. వారి
లో
గా
్త
్ఛ
్త
గమా్యలు, లక్ష్యలు, ఆకాంక్షలు అన్నా కొతవే. ఇదే సమయంలో వ్యర్ల నుంచి సంపదను వెలికితీసే గ్రామాల యోచన, సవాచత
థా
ణా
ధి
్త
్త
ప్రచారం ప్రతి ఒక్కరికీ స్ఫూరిదాయకంగా న్లుస్న్నాయి. సంపూర్భివృద కోసం ప్రయత్నాలు కొనస్గుతున్నాయి. ఒకవైపు
క్రీడలను మన సంసకృతిలో భాగం చేస్నే.. మరోవైపు మన ప్రాచీన సంసకృత భాషకు ప్రాచుర్యం కలి్పంచేందుకు పలు చర్యలు
్త
తీస్కుంటున్నారు. ప్రధాన మంత్రి నరంద్ర మోదీ తన నెలవారీ కార్యక్రమం ‘మన్ కీ బాత్’(మనస్లో మాట)లో భాగంగా ఈ
అంశాలన్నాంటిపై చరించారు. మన్ కీ బాత్ ముఖ్యంశాలు :
్చ
క్రీడలు: క్రీడల పట్ల ఆసక్తి చూపించడిం మేజర్ ధ్యాన్ చింద్ క్ మనమిచ్చే గొప్ప నివాళుల్్ల ఒక మార్ిం. నాలుగు దశాబ్దా లకు, అింటే
సుమారు 41 ఏళ తర్వాత, భారత దేశ యువత – మన కుమారులు, కుమార్లు మళ్్ల హాకీక్ ప్రాణిం పోశారు. నాలుగు దశాబ్ల
దా
తి
్ల
తర్వాత, ఒలింపక్స్ ల్ భారత్ హాకీ పతకానిని సింపాదించింద. యువత కూడా నేడు క్రీడలతో అనుసింధ్నమైన అవకాశాల కోసిం
చూసతిింద. ప్రతి ఒక్కరి కృషితోనే, క్రీడలల్ భారత్ తనకు యోగయామైన ఉననిత శిఖర్లను అిందుకోగలదు.
యువత: యువత మనసుస్ మారిింద. అిందరూ కలసి ఏదైనా కొతగా చ్యాలని నేటి యువకుల మనసుస్ కోరుకుింటింద. ఒక
తి
్ల
యువకుడు తన మనసుల్ ఏదైనా చ్యాలని సింకల్పించుకుింటే, దాని ప్రయత్నిల్ ఉనని ఏ అవకాశానిని వదులుకోవడిం లేదు.
తి
అింతరిక్ష రింగిం ప్రతి ఒక్కరికీ అిందుబ్టుల్క్ ర్వడింతో, దేశ యువత ఆ రింగింల్ సరికొత అవకాశాల కోసిం అనేవాషిసతిింద.
సరికొత వాయాపార నమూనాలతో స్రటాప్ లను ఏర్్పటు చ్స్ యువత తమ కలలను స్కారిం చ్సుకునేిందుకు ప్రయతినిసతిింద. చనని
తి
తి
టా
టా
తి
పటణాలల్ కూడా స్రటాప్ సింస్కకృతి విసరిసతిింద. ఇద ఉజవాలమైన భవిషయాత్ కు సింకేతింగా మారిింద.
టా
సంసకృత భాష: సింస్కకృత భాష తియయాననైద, అలాగే సరళమైనద కూడా. దీని భావనలు, స్హితయా గ్ింథాల మాధయామిం దావార్
ఞా
మన జ్నిం పెరిగేిందుకు, జ్తిని ఐకయాిం చ్సిందుకు స్యపడుతోింద. మన వారసత్వానిని కాపాడటిం మనిందరి సమషిటా బ్ధయాత.
దీనిని మనిం మన భావితర్లకు అిందించాలస్ ఉింద. #CelebratingSanskrit షేర్ చ్స్, విదేశాల్ సింస్కకృత్నిని బోధిసుతినని
తి
్ల
ప్రజల స్ఫూరితిదాయకమైన కథలను తెలపాలస్ ఉింద.
ధి
నైపుణ్్యల అభివృద: వేలాద సింవతస్ర్లుగా మన ఋషులు, మునులు నైపుణాయాలు, ప్రమాణాల అభివృదపై ఎకు్కవగా దృషిటా
ధి
ధి
టా
పెట్రు. దేవతలల్ విశవాకర్మ సృషిటాకరగా ప్రసిద. మీ ప్రతిభను గౌరవిించుకుింటూ, నైపుణాయాల కోసిం తీవ్ింగా శ్రమిించాల. మీరు
తి
ఏదైనా సృషిటాసతి అద సమాజ్నిక్ ఉపయోగపడాల, అప్పుడే మన విశవాకర్మ పూజ ఫలవింతమవుతింద.
్ల
థా
్ల
సవాచత: చాలా ఏళుగా ‘సవాచ్ఛ భారత్ ర్యాింక్ింగ్ ’ల్ అగ్స్నింల్ ఉనని ఇిందోర్, దేశింల్ తొల వాటర్ పస్ సిటీగా మారిింద.
్ఛ
్ల
‘వాటర్ పస్ సిటీ’ అింటే మురుగు నీటిని శుద చ్యకుిండా ఎటిపరిసితల్ ప్రజ్ నీటి వనరుల్క్ వదలరు. వాటర్ పస్ సిటీలు
్ల
థా
ధి
్ల
్ల
టా
్ల
దేశింల్ సవాచ్ఛత మిషన్ ను మరిింత ముిందుకు తీసుకెళనునానియి.
స్ఖేత్ మోడల్ : మధుబనిల్ని డాకటార్ ర్జింద్ర ప్రస్ద్ వయావస్య విశవావిదాయాలయిం, స్నిక కృషి విజ్న కేింద్రాలు సింయుకతిింగా
థా
ఞా
ధి
సుఖేత్ మోడల్ ను అభివృద చ్శాయి. ఈ మోడల్ క్ింద, ఆవు పేడను, ఇతర గృహ వయార్లను గ్రామాల్ని రైతల నుించ సకరిించ,
్ల
థా
్ల
్ల
వారిక్ ప్రతిఫలింగా డబ్బులు చెలసుతినానిరు. దీనివల గ్రామాలు కాలుషయాిం, మురిక్కూపాల నుించ విముక్తి పిందాయి. అింతేకాక
సింద్రియ ఎరువులు పిందుతనానియి. ఇద స్వావలింబనకు ఆధ్రిం.
థా
్ల
వ్యర్ల నుంచి సంపద: తమిళనాడుల్ని శివగింగా జిలాకు చెిందన కాింజి రింగాల్ పించాయతీ, స్నిక ప్రజల సహకారింతో
థా
థా
గ్రామింల్ని వయార్ల నుించ విదుయాత్ ను ఉత్పతితి చ్స ప్రాజెకును ప్రారింభిించింద. విదుయాత్ ను ఉత్పతితి చ్సిందుకు అవసరమైన
టా
తి
థా
వయార్లను మొతతిిం గ్రామిం నుించ సకరిస్రు. మిగిలన ఉత్పతతిలను ఎరువులు లాగా విక్రయిస్రు. ఈ చనని పించాయతీ
తి
దేశమింతటిక్ వినూతనిింగా ఏదో ఒకటి చ్యాలనే స్ఫూరితిని అిందసతిింద.
ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా మన్ కీ బాత్ ను వినండి