Page 4 - M20I21091616
P. 4
సంపాదకీయం
స్దర నమస్్కరిం,
తి
భారతదేశ నిజమైన గురిింపును భావితర్లకు అిందజయాలస్న బ్ధయాత మనిందరిపై ఉింద. ఎిందుకింటే దేశిం కేవలిం
ప్రభుతవాిం చ్త మాత్రమే రూపిందలేదు, ప్రతి ఒక్క పౌరుని విలువల చ్త ఇద నిరి్మతమైింద. పౌరునిగా మన ప్రవరతినే, నవ
తి
భారత్నిక్ బింగారు భవిషయాత్ ను రూపిందించడింల్ దశానిర్దాశిం చ్సుింద. వేగవింతమైన ప్రగతిని స్ధిించడిం కోసిం కేింద్ర
్ల
ప్రభుతవాిం గత ఏడేళల్ తన ముిందునని ఎలాింటి అవకాశానిని వదులుకోలేదు. ప్రభుతవాిం, ప్రజల భాగస్వామయాింతో దేశింల్
తి
తి
సరికొత సింప్రదాయాలు, సరికొత కార్యాచరణలు వికసిసుతినానియి.
తి
సరికొత కార్యాచరణలు వాటిక్ అవే ఆమోదయోగయాత పిందవు, వాటిక్ దృఢమైన సింకల్పిం, నిశచేయిం అవసరిం. నేడు భారత్
కోవిడ్ పై విజయిం స్ధిించింద అింటే, అద కేవలిం సమషిటా కృషి వలనే స్ధయామైింద. కేింద్ర ప్రభుతవాిం ఒకటే దేశవాయాపింగా
్ల
తి
ఇలాింటి భారీ కారయాక్రమాలను చ్పటలేదు. ఏదైనా కారయాక్రమిం విజయవింతిం కావాలింటే ప్రజల భాగస్వామయాిం
టా
్ల
అతయాింత కీలకిం. ప్రజల భాగస్వామయాిం అనేద ప్రభుతవా విధ్నాల్ భాగమై, ప్రతి పథకానిక్ చెిందన ప్రయోజనాలను
టా
అతయాింత వెనుకబడిన, అటడుగు వర్నిక్ చ్రవేయడింల్ సహకరిసుింద. నిస్వారథా సవ అనేద అింతోయాదయ విధ్నింల్
్
తి
సహజసిదమైింద. అింతోయాదయ విధ్నానిక్ మార్దరిశి అయిన పిండిట్. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కథనానిని ఈ సించకల్
ధి
భాగింగా అిందసుతినానిిం.
పాలనల్ జవాబ్దారీతనానిని, పారదరశికతను తీసుకుర్వడమే ప్రభుతవా కారయాస్ధక లక్షష్ిం. నేడు ప్రజలు సమాచార్నిని
ఇతరులతో పించుకోవాలనుకుింటునానిరు. ప్రభుతవా కారయాక్రమాలు, ప్రజ్ సవలపై తమ అభిప్రాయాలను, పనితీరును
త్ము ఎింపక చ్సుకునని ప్రజ్ ప్రతినిధులకు, మింత్రులకు తెలయజసుతినానిరు. నిజ్నిక్, ప్రతి ఒక్క పౌరుడు సరికొత తి
స్ింకేతికతో అనుసింధ్నమవుతూ, క్రియాశీలకింగా ప్రభుతవా కార్యాచరణల్ భాగస్వామయాిం కావాలనుకుింటునానిడు.
తి
పార్లింపక్స్ ల్ భారత క్రీడాకారుల అదుభుతమైన ప్రదరశిన, పెద ఎతన సింకేత భాషకు ప్రోత్స్హిం, విపవాత్మకమైన
్ల
దా
వయావస్య సింస్కరణలను ఈ సించకల్ భాగింగా అిందజసుతినానిిం. శ్రీ సమనాథ్ ఆలయ వైభవానిని మరిింత పెించ్ిందుకు
తీసుకుింటనని చరయాలు, అమృత్ మహోతస్వ్ ల్ భాగింగా భారత గొప్ప స్వాతింతయా్ర సమరయోధుల కథనాలు, ప్రధ్న మింత్రి
నర్ింద్ర మోదీ ‘మన్ కీ బ్త్’ ఈ సించకల్ ఇతర ప్రధ్న ఆకర్షణ కథనాలు.
కోవిడ్ నియమావళిని అనుసరిస్ సురక్షితింగా ఉిండిండి, మాకు ఎలవేళలా మీ స్చనలను తెలయజయిండి..
్ల
తి
(జైదీప్ భట్నాగర్)
అడ్రస్ : రూమ్ నం-278 బ్్యోరో ఆఫ్ ఔట్ రీచ్ అండ్ కమ్్యోనికేషన్,
రండవ ఫ్లోర్, సూచనా భవన్, న్్యోఢిల్ – 110003
లో
e-mail: response-nis@pib.gov.in
2 న్యూ ఇండియా స మాచార్ సెపంబ ర్ 16-30, 2021
్ట