Page 4 - NIS Telugu August 01-15
P. 4

సంపాద‌కీయం




               నమస్క్రం,

                       "ఉత్స్ వేన్ బినా యస్మాత్ స్ థా పనం నిష్్ఫలం భవత్"  అంటే- “వేడుకలేని కృషి, సంకలపొం విజయవంతం
                                                                            లీ
               కావు” అని అర్థం. ఏదైనా సంకలపొం వేడుక ర్పం దాలిచినపుడు.. లక్షలు, కోట్ మంది సంకల్పొలు దానికి తోడైనపుడు
               వాటి శకితి సమీకృతం అవుతుంది. ఆ తరహాలోనే స్్వతంతయూ్ర అమృత మహోతసివం ప్రజా భాగస్్వమాయూనిని.. అంటే-
                                                                   తి
               “ప్రతి ఒకక్రి పాత్రను” ప్రోతసిహిస్తింది. ఏ వేడుకకైనా ఈ సూఫూరే కీలకం. ఇదే సూఫూరితితో భారత ప్రగతి పయనానికి
               ఊపునివ్వడ్ం దా్వరా భారత స్వర్ణ శకం స్వపానినిని స్కారం చేసే ప్రతిష్ ్ట త్మక లక్షష్ంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

               75వ స్్వతంతయూ్ర వారిషికోతసివానికి ‘అమృత మహోతసివం’గా నామకరణం చేశారు. ఒక పసివాడి మనస్లో స్్వతంతయూ  ్ర
                                                        ధి
               ఉదయూమ పోరాట్ సూఫూరితిని నింపితే, భారత దేశాభివృదికి తన జీవితానిని అంకితం చేయగలడు.
                       ఆ దిశగానే మహోననితమైన మన దేశం ముందడుగు వేయడ్ంలో ఈ 75వ స్్వతంతయూ్ర వారిషికోతసివానిని భారత
                                                                            తి
               ప్రభుత్వం ఒక విశిష్ట మైలురాయిగా మలచింది. ఇందులో భాగంగా సరికొత పథకాలు, కారయూక్రమాలు, పోటీలకు
               శ్రీకారం చుటింది. వీటి దా్వరా భవిషయూతు భారతం కోసం వివిధ  పథకాలకు కొత ర్పం ఇవా్వలని సంకలిపొంచింది.
                          ్ట
                                                                              తి
                                               తి
                                                               దూ
               మనం 25 ఏళ్ తరా్వత అంటే- 2047లో స్్వతంతయూ్ర శతాబి ఉతసివాలు నిర్వహించుకునే నాటికి భారతదేశం ప్రతి
                           లీ
                                                                                   లీ
               రంగంలోన్ ప్రపంచంలో అగ్రస్నంలో ఉండాలననిదే దీని లక్షష్ం. రాబోయే 25 ఏళ్ అమృత కాలంలో ఈ లక్షష్
                                          ్థ
                                                                                తి
               స్ధన కోసం అమృత యాత్ర ప్రారంభమైంది. అలుపెరుగని ఈ పయనంలో సరికొత స్్వవలంబన ప్రమాణాల సృషి్టకి
               భారతదేశం  దీక్షబ్నింది.  రేపటి  నవ  భారతానికి  స్సంపనని,  ఉజ్వల  వారసత్వం  దిశగా  ఈ  ప్రగతి  ప్రయాణం
               ఇపపొటికే తనదైన ముద్రవేసింది.
                              ్ట
                       ఈ  ఆగస్  15న  మనం  75  వారాల  అమృత  మహోతసివం  పూరితి  చేస్కుంటునానిం.  ఈస్రి  స్్వతంతయూ  ్ర
               వేడుకలను అమృత సంకలపొ కాలంగా మారచిడ్ంలో భారతదేశం ప్రతి ఒకక్రి భాగస్్వమాయూనిని ఎల్ ప్రోతసిహించిందో
               వివరించడ్మే ఈ స్్వతంతయూ్ర దినోతసివ ప్రతేయూక సంచిక ముఖపత్ర కథనం ధ్యూయం.

                                                     ్గ
                       ఈ సంచికలో జాతీయ కవి, స్హితీ దిగజం మైథిలీ శరణ్ గుప్తి, ప్రధానమంత్రి సంగ్రహాలయంపై కథనాలను
               చదవండి. వీటితోపాటు ఆరి్టకల్ 370 రదు తరా్వత జము్మ, కశ్్మర్ లో గత మ్డేళ్గా ప్రగతి వికాసం, భయానక
                                                                                 లీ
                                                 దూ
                                                                            ధి
               విభజన  సంస్మరణ  దినం,  ప్రధానమంత్రి  దేశానికి  అంకితం  చేసిన  అభివృది  కారయూక్రమాలు…  తదితరాల  గురించి
               కూడా చదవండి.



               రండి… 75 సంవతసిరాల స్్వతంతయూం, ఐకయూత, అభివృది, ప్రజాస్్వమాయూలను వేడుక చేస్కుందాం!
                                                           ధి
                                            ్ర


                  హిందీ, ఇంగ్షు సహా 11 భాష్లో్ల పత్రికను
                             ్ల
                      చ్దవండి/డౌన్ లోడ్ చేస్కోండి.
                    https://newindiasamachar.pib.gov.in/

                                                                                  (జైదీప్ భట్నిగర్)
   1   2   3   4   5   6   7   8   9