Page 36 - NIS Telugu 01-15 December,2022
P. 36
జాతీయేం మాన్ గఢ్ ధామ్
మాన్ గఢ్ ధామ్
గరజన వర్ల సామర థి ్యం, తా్యగం,
దేశభకి తూ కి ప ్ర తిబ్ంబం
విదేశ్ పాలన మీద భారతదేశేం న్రసనగళేం విన్పిసుతూనని సమయేంలో
గోవిేంద్ గురు భిలు జాతి గిరిజనులో విదాయాస్ఫూరితూన్ రగిలిసుతూనానిరు. వారిలో
లో
లో
దేశభకితూ న్ేంపుతునానిరు. గోవిేంద్ గురు తాయాగాన్కి, మాతృభూమి కోసేం
ప్రాణాలిచిచిన వేందలాది మేంది గిరిజనుల తాయాగాన్కి చిహనిేం మాన్
గఢ్ ధామ్. తాయాగాల గురితూేంపుకు నోచుకోన్ గిరిజన వీరులకు న్వాళ్లు
అరి్పేంచటాన్కి 2022 నవేంబర్ 1 న జరిగిన మాన్ గఢ్ ధామ్ కీ గౌరవ
గా
గాథ’ బహరేంగ కారయాక్రమేంలో ప్రధాన మేంత్రి నరేంద్ర మోదీ పాల్న్
్
యుదవీరులకు న్వాళ్లరి్పేంచారు.
తూ
రిజన సమాజేం లకుేండా భారతదేశపు గతేం, వరమానేం, భవిషయాతుతూ
గిఅసేంపూరణాేంగా ఉేండిపోతాయి. మన సా్వతేంతోయా్దయాపు చరిత్రలోన్ ప్రతి
పుటలోన్ గిరిజనుల తాయాగాలు కనబడతాయి. 1857 నాటి ప్రథమ సా్వతేంతయా్
సమరాన్కి మ్ేందే విదేశ్ పాలన మీద గిరిజన సమాజేం తిరగబడిేంది. 1857
కు చాలా మ్ేందే 1780 లో సాయుధ తిరుగుబాట జరిగిేంది. తిలా్క మాేంజీ
డు
సారధయాేంలో సేంతాల్ లో గిరిజనులు తిరగబడారు. బాన్సత్వపు తొలి శతాబాల
్ద
్ద
నుేంచి 20 వ శతాబేం దాకా గిరిజన సమాజేం కాగడా చేతబటి సా్వతేంతయా్
టు
గా
పోరాటేంలో పాల్న్ తాయాగాలు చేయన్ కాలమేంట్ లదు.
థి
గా
రాజసాన్ లోన్ బన్ సా్వరా లో మాన్ గఢ్ హల్ దగర జరిగిన బహరేంగ
సభకు ప్రధాన మేంత్రి నరేంద్ర మోదీ హాజరయాయారు. ‘మాన్ గఢ్ ధామ్ కీ
గా
గౌరవ్ గాథ’ లో పాల్న్ ఇప్పటిదాకా వారి తాయాగాలకు గురితూేంపు దొరకన్
సా్వతేంతయా్ సమర యోధులైన గిరిజనుల తాయాగాలను సమురిస్తూ ఘనేంగా
న్వాళ్లరి్పేంచారు.
“మన గిరిజన సమాజేం చేస్న తాయాగాలకు, వారు చేస్న సేవలకు
మనేం ఋణపడి ఉనానిేం. ఈ గిరిజన సమాజమే ప్రకృతిన్, పరాయావరణాన్ని,
సేంస్కకృతిన్, సేంప్రదాయాలను, భారతీయతను కాపాడి మ్ేందు తరాలకు
అేందిేంచిేంది.
34 న్యూ ఇండియా స మాచార్ డిసంబర్ 1-15, 2022
34 న్్య ఇండియా స మాచార్ డిసంబర్ 1-15, 2022న్్య ఇండియా స మాచార్ డిసంబర్ 1-15, 2022