Page 38 - NIS Telugu 01-15 December,2022
P. 38
జాతీయేం
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
బ్ ్ర టిషు పాలనన సవాలు చేసిన
“విపవ” కథానాయకులు
్ల
రాత్రిక్ రాత్రి దేశానిక్ స్వెతంత్య్రం రాలేదు. సమరయోధుల అనేక తా్యగాలు
అవసరమయా్యయి. వారలో బ్రిటిషు పాలనన గద్ దించటానిక్ విప్లవమే సరైన
్ద
గా
మారమని వాదించినవారునా్నరు. స్వెతంత్య్ర సమర యోధులు ఈ పోరాట క్రమంలో
్ట
అనేక ఆర్థక, శారీరక, మానస్క, కుటుంబపరమైన కష్లు ఎదురు్కనా్నరు. కానీ, లక్షష్
స్ధన కోసం వాళ్ళు ఎలంటి బాధన పైక్ కనబడనివవెలేదు. ఈ పోరాట యోధుల
్థ
లక్షష్ం స్మ్రాజ్యవాదుల పాలనన అస్రపరచి భారత స్వెతంత్య్ర సమరాని్న శక్తిమంతం
చేయటం. దేశభక్తి, తా్యగం తమ గుండెలో్ల నింపుకున్న ఈ విప్లవ యోధులు బ్రిటిషు
ప్రభుతవెపు అణచివేతన, కఠిన విధానాలన ఎంతో ఓరు్పతో, ధైర్యంతో ఎదుర్్కనా్నరు.
‘ఆజాదీ కా అమృత్ మహోతసువ్’ స్రీస్ లోని ఈ ఎపిసోడ్ మనకు విప్లవ పథంలో
స్వెతంత్య్ర పోరాటం జరపిన నానా పాటిల్, జతీంద్ర నాథ్ మఖరీజీ, అమర్ నాథ్
విద్్యలంకార్, అనంత స్ంగ్ గాథలన తెలియజేస్తింది.
36 న్యూ ఇండియా స మాచార్ డిసంబర్ 1-15, 2022
బర్ 1-15, 2022
్య
36 న్
మాచార్ డిస
ం
ఇండియా స