Page 42 - NIS Telugu 01-15 December,2022
P. 42

వయాకితూత్వేం
                       సుబ్రమణయా భారతి


          భారతీయతకు




          మహాభకు తూ డు





              లో
          “ఎలారుమ్ అమర్ న్లై ఏదుమ్  నాన్ మ్రయైయే ఇేండియా ఉళగిరకు్క అళిళేకు్కేం”.. అేంటే, “అన్ని రకాల బేంధానాలను తెేంచుకోవటాన్కి
                                                                                  లో
            మిగిలిన ప్రపేంచాన్కి భారతదేశేం దారి చూపుతుేంది” అన్. జాతీయ కవి సుబ్రమణయాభారతి దేశేం పట ఆయన దార్శన్కత చాటకుేంట్
            ఎనోని ఏళ క్రితేం ఇలా రాశారు. సుబ్రమణయాభారతి రాస్న ఈ మాటలనే ఆదర్శేంగా తీసుకుేంట్ ప్రధాన మేంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట
                   లో
                                 టు
             బురుజు నుేంచి 2018 ఆగసు 15 న తన నవభారత దార్శన్కతను చాటిచపా్పరు. సుబ్రమణయా భారతి కేవలేం కవి, రచయిత, సా్వతేంతయా్
             సమరయోధుడు మాత్రమే కాదు, చదువు ప్రాధానాయాన్ని చాటిచపి్పన సేంఘ సేంస్కర కూడా.  తన కాలాన్కి శతాబేం మ్ేందు చూపుతో
                                                                      తూ
                                                                                           ్ద
              ఆయన ఆదరా్శలు, రచనలు సాగాయి. ఆయన పట గౌరవేం, ప్రేమతో సా్వతేంతయా్ సమరయోధులు, దేశవాయాపతూేంగా తమిళేం మాటాడ
                                                                                                       లో
                                                 లో
                                    ప్రజలేంతా ఆయనను మహాకవి భారతీయార్ అన్ పిలుచుకుేంటారు.
                                                                                               లో
                                                                తూ
           దా         ర్శన్కుడైన  ఈ  మహా  కవి  తమిళనాడులోన్     కత గేయేం ప్రచురితమైేంది. దేశభకితూ గ్తాల వల భారతి జాతీయ కవి
                                                                                                           లో
                                        టు
                                                             అయాయాడు.  ఆయన  కవితలు  అన్ని  భారతీయ  భాషలోకి
                      తూతుతూకుడి  జిలా  ఎటాయపురేంలో  1882
                                  లో
                                             లో
                      డిసేంబర్ 11న జన్ముేంచారు. తలి లక్షీష్మ అమాముళ్,   అనువాదమయాయాయి.  తమిళనాడుతోబాట  దేశవాయాపతూేంగా  ప్రమ్ఖ
        తేండ్రి  చిననిసా్వమి అయయార్. భారతీయార్ చిననిప్పటి పేరు సుబ్యయా.   కవులో  ఆయన  ఒకరయాయారు.  ప్రజలు  సా్వతేంతయా్  సమరేంలో
                                                                 లో
        ఎటాయపురేం మహారాజా మిత్రుడు, తమిళ పేండితుడు అయిన తేండ్రి   పాల్నేలా  చైతనయావేంతేం  చేశారు.  ఆయన  ఎక్కడ  ఉేంటే  అక్కడి
                                                                గా
           టు
                                               లో
        నుేంచే సుబ్యయాకు భాష పట ప్రేమ ఏర్పడిేంది. ఐదేళ వయసులోనే   జనేంతో  కలిస్పోయి  అన్ని  రాజకీయ,  ప్రాేంతీయ  సేంక్షోభాలో
                             లో
                                                                                                            లో
                   లో
        సుబ్యయా  తలి  మరణిేంచిేంది.  అేందుకేనేమో  భారతి  అేందర్   నాయకత్వేం  వహేంచారు.    సా్వతేంత్రాయాన్కి  పూర్వమే  తన  కవితల
                                                థి
                    లో
               లో
        మహళలో  తలిన్  చూసుకునానిడు.  మహళల  పరిస్తి  మెరుగు   దా్వరా సా్వతేంత్రాయాన్ని అనుభూతి చేందారాయన. ఇేంగిషు కవిత్వేం
                                                                                                     లో
                                                                                                            లో
        పడటాన్కి జీవితకాలేం కృషి చేశాడు.                     ప్రభావేం ఆయన మీద ఎకు్కవగా ఉేంది. శాలిదాసన్ పేరుతో ఇేంగిష్
           ఏడళళే  చినని  వయసులోనే  సుబ్యయా  తమిళేంలో  కవితలు   కవితలు  తమిళేంలోకి  అనువదిేంచారు.    తమిళేంలో  వాయాఖయాలు,
                         టు
                                టు
        రాయటేం  మొదలుపెటాడు.  ఎటాయపురేం  సభలో  ‘విదయా’  మీద   సేంపాదకీయాలు,  కథాన్కలు,  నవలలు  రాశారు.  ఆధున్క  తమిళ
        జరిగిన  చరచిలో  తమిళ  పేండితుల  మధయా  అదు్త  విజయేం   సాహతయా  ప్రక్రియలలో  ఆయనకు    ప్రతేయాక  గురితూేంపు  ఉేంది.  ఆయన
        సాధిేంచాడు.  ఈ  ప్రతిభా  మూరితూ  మొదటి  పేరు  “ఎటాయపురేం   జీవితేంలో  చప్పుకోదగినేంత  మేర  జరనిలిజేంలో  ఉనానిరు.  స్వదేశ్
                                                 టు
                                                                                                            లో
        సుబ్యయా” అయినా, సరస్వతీదేవి పేరిట “భారతి” అయాయాడు.   మిత్రన్ తరువాత 1907 లో తమిళ వార పత్రిక ఇేండియా, ఇేంగిష్
                                                             పత్రిక  బాల  భారత్  ఎడిటిేంగ్  బాధయాతలు  నెరపారు.  ఆయన  బ్రిటిష్
                 లో
           14  ఏళ  వయసులో  భారతికి  1897  జూన్  లో  చలమము  తో
                                                  లో
                                                                                  లో
                                                             వారికి  వయాతిరకేంగా  మాటాడుతూనే  ఉేండవారు.  తమిళ్లను
        పెళళేయిేంది.    తరువాత  సేంవత్సరమే  అతడి  తేండ్రి  అకసాముతుతూగా
                                                                                                          టు
                                                             చైతనయావేంతులను  చేసే  గ్తాలు  రాశారు.  రాజకీయ  కార్ను  లో
        చన్పోయారు. దీేంతో ఇేంటి బరువు బాధయాతలు భారతి భుజాల మీద
                                                             ప్రచురిేంచిన తొలి తమిళ మాగజైన్ గా ‘ఇేండియా’ కు పేరుేంది.
                      లో
                              టు
           డు
        పడాయి. భారయా చలమమును పుటిేంటికి పేంపి తాను వారణాస్ వెళాళేడు.
                                 తూ
        1898 నుేంచి 1902 వరకు మేనత కుప్పమాముళ్, మామ కృషణా శివన్      1908 నుేంచి 1919 దాకా పుదుచేచిరిలో న్వస్స్తూ ‘ఇేండియా’
                                                       లో
        తో కలిస్ ఆ నాలుగేళ్ళే  ఉేండిపోయాడు. అక్కడ సేంస్కకృత, ఆేంగ,   ప్రచురణ  కనసాగిేంచారు.  ఆ  సమయేంలోనే  సా్వతేంతయా్  సమర
        హేందీ  భాషలు  నేరుచికునానిడు.  హేందూ  కాలజీలో  చదువు   యోధులు  అరబేంద్,  లజపతి  రాయ్,  వి.వి.ఎస్  ను  కలిశారు.
                                                                       గా
                 టు
        మొదలుపెటాడు. 1904 లో చనెని వచాచిక స్వదేశ మిత్రన్  అనే దిన   అరబేంద్ దగర వేదాలు నేరుచికునానిరు. ‘విజయ’ పేరుతో ఒక పత్రిక
                               ్
                   టు
        పత్రికలో అస్సేంట్ ఎడిటర్ గా చేరాడు. 1906 డిసేంబర్ లో కలకతాతూ   కూడా  భారతి  నడిపారు.  ఆయన  రచనల  ప్రభావన్ని  చూస్  బ్రిటిషు
        కాేంగ్రెస్  నుేంచి  తిరిగి  వసుతూనని  సా్వమి  వివేకానేంద  శిషుయారాలు   పాలకులు 1910 లో ‘విజయ్’, ‘ఇేండియా’ పత్రికలిని బలవేంతేంగా
                                                                                                           లో
                                                                              టు
        న్వేదితను భారతి కలుసుకునానిరు. ఈ ఒక్క సమావేశేంతోనే ఆయన   మూసేశారు. 1921 సపెేంబర్ 11 న ఆయన కనునిమూస్నా, కోటాది
        మహళా  సాధికారతకు  అేండగా  న్లబడారు.  మహాకవి  భారతి  తో   మేంది  జీవితాలను  మారచిగలిగారు.  న్రుడు  100  వ  వర్ేంతి
                                     డు
                               తూ
        తమిళ  సాహతయాేంలో  ఒక  కత  శకేం    మొదలైేంది.  భారతి  పాత   సేందర్ేంగా  బ్నారస్  హేందూ  యూన్వరి్సటీలో  భారతి  పీఠేం
                                                                          టు
                                తూ
        సేంప్రదాయాలు ఉలేంఘేంచి కత బాటలు వేశారు. 1903 లో భారతి   నెలకలు్పతుననిట ప్రధాన మేంత్రి నరేంద్ర మోదీ ప్రకటిేంచారు.
                      లో
        40  న్్య ఇండియా స మాచార్   డిసంబర్ 1-15, 2022
   37   38   39   40   41   42   43   44