Page 41 - NIS Telugu, December 16-31,2022
P. 41
“జీవితంలోని ప్రతి ఒక్క విభాగంలోను, ప్రతి ఒక్క
లు
కోణంలోను విభిననా వరాల శకి్త కాశీ, తమిళనాడులో
ణా
కనిపిస్ంది. “నేటికి కూడా తమిళ వివాహ
్త
లు
వేడుకలో కాశీయాత్ర ఒకటిగా ఉంది. ఆ
కాశీయాత్రను తమిళ యువత కొత్త జీవనంతో
లు
అనుసంధానం చేశారు. తమిళ్ల హృదయాలో
లు
కాశీ పట ఆధా్యతిమిక ప్రేమ చహనాం ఇది. ఈ ప్రేమ
గతంలో చరిగపోలేద్, భవిష్యతు్తలో చరిగపోద్.
ఇదే మన పూరీ్కులు ఆరాధంచన “ఏక్
భారత్-శ్రేష్ఠ భారత్” సంప్రదాయం. నేడు
కాశీ-తమిళ సంగమం ఆ కీరి్తని మరింత మంద్కు
నడుపుతోంది.
నరేింద్ర మోదీ, ప్రధాన మింత్రి
ఈ సంగమం గంగా-యయునా సంగమం అంత
పవిత్రమైనది. గంగ-యమన తరహా
్థ
సమరా్యలు, అవకాశాలు దీనికి ఉనానాయి.
కాశీ-తమిళనాడుశివమయం,
శక్ తు మయం
కాశీ, తమిళనాడు సంస్కకృతం, తమిళం సహా
ప్రపంచంలోని ప్చీన భాషల నిలయాలు. కాశీలో
బాబా విశ్నాథ్, తమిళనాడులో రామేశ్రుని ఆశీస్్సలు
లభిస్తయి. కాశీ, తమిళనాడు శవమయం, శకి్తమయం. వాటిలో
మొదటిది కాశీ అయితే రెండోది తమిళనాడులోని దక్ణ కాశీ. ఈ
లు
రెండింటికీ “కాశీ-కంచ” పేరిట సప్తపురిలో ప్రతే్యక ప్ధాన్యత
ఉంది. కాశీ, తమిళనాడు రెండింటికీ సంగీతం, సహత్యం, కళలో
లు
సమననాత వారసత్ం ఉంది. కాశీలో బనారసీ చీరలు, తమిళనాడులో
కాశీ, కంజీవరం సిలు్క ప్రపంచవా్యప్త ప్రసిదిని పందాయి. ఈ
్
రెండూ భారత ఆధా్యతిమిక జీవనంలో స్ప్రసిదమైనవి. గొప్ప గురువుల
్
్థ
్థ
జనమిసలం, కార్యసలం ఈ రెండు ప్రదేశాలు. కాశీ భకు్తడు తులసి
లు
జనమిసలి అయితే తమిళనాడు యోగ తిరువళ్వార్ నివశంచన
్థ
ప్రదేశం.
ప్రధాన మంత్రి నరంద్ర మోదీ కాశీ, తమిళ సంగమం
్
ప్ధాన్యతను వివరిస్ “కాశీ నిరామిణం, అభివృదికి తమిళనాడు
్త
కనివిని ఎరుగని సేవలందించంది” అనానారు. తమిళనాడులో
లు
జనిమించన డాక్టర్ సర్పలి రాధాకృషణాన్ బిహెచ్ యు మాజీ వైస్-
39
న్యూ ఇండియా స మాచార్ డిసంబర్ 16-31, 2022 39
న్యూ ఇిండియా స మాచార్ డిసింబర్ 16-31, 2022