Page 42 - NIS Telugu, December 16-31,2022
P. 42

జాతీయిం       ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్



        చాన్సలర్.  ఆయన  చేసిన  సేవలను  బిహెచ్  యు  నేటికీ  గురు్త
        చేస్కుంటుంది.
                                          త్
        ప్రమఖ తమిళ వేద పండితుడు శ్రీ రాజేశ్ర్ శాసి కాశీలో జనిమించారు.
                                       ్థ
        ఆయన  రామ్  ఘాట్    సందేద  పాఠశాల  సపించారు.  అదే  విధంగా
                                                      త్
                                             ్ట
        కాశీవాస్లు హనుమాన్ ఘాట్ లో నివశంచన శ్రీ పటాభిరామ శాసీజీని
                 ్త
        కూడా గురుంచ్కుంటారు.
        ఈ సరి కాశీకి వెళిలునప్పుడు హరిశచుంద్ర ఘాట్ లోని తమిళ దేవాలయం
        కాశీ  కామకోటీశ్రాలయం  దరి్శంచ్కోండి  అని  ఆయన  చపా్పరు.
        అలాగ కేదార్ ఘాట్ లో 200 సంవత్సరాల కాలం నాటి కుమారస్మి
        మఠం, మార్కండేయ ఆశ్రమం ఉనానాయి. హనుమాన్ ఘాట్, కేదార్
                               లు
                  ్ట
                                      ్త
        ఘాట్ ల చ్టుపక్కల ప్ంతాలో నివశస్ననా భారీ సంఖ్యలోని తమిళ
        ప్రజలు తరాలుగా కాశీకి ఎనలేని సేవలు అందించారు. అంతే కాద్,
                                  ్
        మరో తమిళ ప్రమఖుడు, స్తంత్య యోధుడు శ్రీ స్బ్రమణ్య భారతి
        కూడా  కాశీలో  నివశంచారు.  ఆయన  మిషన్  కాలేజి,  జైనారాయణ్
        కళాశాలలో విదా్యభా్యసం చేశారు. కాశీలో తాను కూడా ఒక భాగం
        అనే  తరహాలో  ఆయన  కాశీతో  మమేకం  అయిపోయారు.  అలాంటి
        ఎందరో  ప్రమఖులు,  సంప్రదాయాలు,  విశా్సలు  జ్తీయ  ఐక్యత
        అనే దారంతో కాశీ, తమిళనాడులను అనుసంధానం చేశారు. ఇప్పుడు
        బిహెచ్  యు  స్బ్రమణ్య  భారతి  పేరు  మీద  ఒక  చైర్  ఏరా్పటు  చేసి
                                                                                                                            పురాతన‌కాలం‌నాటి‌బంధం‌పునరుద ధి రణ‌వేడుక:‌కాశీ-తమిళ‌సంగమం
        మరింత గర్కారణం అయింది.
                                                                                   ్
                                                                   తమిళనాడు  స్తంత్య  సమర    యోధులపై  నిర్హంచన
        కాశీ-తమిళ‌ సంగమం‌ పండుగ‌ వాతావరణాని్న‌
                                                                ప్రదర్శన తా్యగానికి ప్రతిబింబంగా నిలిచంది. ఈ కార్యక్రమాలతో
        సృషి ్ట ంచింద్
                                                                పాటు ప్ంతీయ చత్రాల ప్రదర్శన, పుస్తకాల ఆవిష్ట్కరం కూడా
           భారతీయ  సంప్రదాయం  అనుసంధానించడానికి,  పాత  కాలం     జరిగాయి. అంతే కాద్ “ఒక జిలా, ఒక ఉత్పతి్త” బా్యనర్ కింద
                                                                                        లు
        నాటి  అనుసంధానతను  బలోపేతం  చేయడానికి,  మన  భాగస్మ్య    విభిననా  హస్తకళా,  చేనేత    ఉత్పతు్తల  ప్రదర్శన  నిర్హంచారు.
                                                 ్
        సంపదను కాపాడడానికి, ప్చీన అనుసంధానత పునరుదరించడానికి    సల్్స  ఏరా్పటు  చేశారు.  ఏ  సంస్కకృతిలోనైనా  వంటకాలు  ఒక
                                                                 ్ట
        ప్రధానమంత్రి  నరంద్ర  మోదీ  నవంబర్  19వ  తేదీన  కాశీ  తమిళ   భాగం.  అలాంటి  వంటకాలు  కూడా  అంద్లో  ప్రదరి్శంచారు.
        సంగమం ప్రంభించారు.                                      అవి దేనికది ప్రతే్యక రుచ కలిగ ఉనానాయి. ప్రజల హృదయాలను
                                                                                        ్
                                                                చేరువ చేసిన ఈ వేడుక స్తంత్య అమృత మహోత్సవ్ ప్రివ్్యగా
                                                గు
           ఈ  సంగమంలోని    విదా్య  కార్యక్రమంలో  పాల్ని  లీనమైన
                                                                నిలిచంది.
        అనుభవం    సధంచడానికి  12  తమిళ  బృందాలకు  చందిన  2500
        మంది ప్రతినిధులు కాశీని సందరి్శంచారు. ప్రతి బృందంలోను పరస్పర   కాశీ-తమిళ సంగమం పదాలను మించన భావం. అంద్కే
        సంభాషణలు,  మేథోమారి్పడి  జరిగాయి.  ఆ  సందర్శన  సమయంలో   తమిళనాడులో,  ఇతర  దక్ణాది  రాష్ట ్రి లో  కూడా  ఇలాంటి
                                                                                               లు
        ప్రతి ప్రతినిధ బృందానినా వారణాసి, సరనాథ్, ప్రయాగ్ రాజ్, అయోధ్య   ఉత్సవాలు జరగాలని, దేశంలోని అనినా ప్ంతాల ప్రజలు ఆయా
        యాత్రలకు  కూడా  తీస్కెళారు.  ఉత్సవాలకు  రంగులదేంద్కు  ప్రతి   ప్ంతాలకు వెళిలు భారతదేశానినా తెలుస్కోవాలని ప్రధాన మంత్రి
                            లు
                                                దు
        సయంత్రం  సంస్కకృతిక  కార్యక్రమాలు    నిర్హంచారు.  వాటిలో   చబుతూ  ఉంటారు.  కాశీ  తమిళ  సంగమం  ఇచచున  సందేశం
        భరతనాట్యం  వంటి  ప్చీన  నృతా్యలు;    కరగటం,  పోయికల్,     నిస్సందేహంగా ఒక పరిశోధనాంశం అవుతుంది. అది జ్తీయ

        కుథిరాయి వంటి తమిళ జ్నపద నృతా్యలు, తమిళ జ్నపద సంగీత     ఐక్యతకు మహావృక్షంగా మారుతుంది.
        కార్యక్రమాలు వాటిలో ఉనానాయి.


        40  న్యూ ఇండియా స మాచార్   డిసంబర్ 16-31, 2022
   37   38   39   40   41   42   43   44   45   46   47