Page 52 - NIS Telugu, December 16-31,2022
P. 52
ప్రపించిం తీవ్రవ్దిం
తీవ ్ర వాదనిరూ్మలనకుపోరాడుతున్నభారత్‌కు
అంతరా జీ తీయసహకారంఅవసరం
భారతదేశిం తీవ్రవ్దిం పై బలింగా పోర్డుతోింది. పైగా మించి తీవ్రవ్దిం, చెడు తీవ్రవ్దిం
అింటూ తీవ్రవ్దాని్న భారత్ రెిండుగా విభజిించి చూడదు. తీవ్రవ్దిం అింటేనే మానవత్విం మీద,
సే్వచ్ఛ మీద, నాగరకత మీద దాడి. ఏ మాత్రమ్ సహించకుిండా, ఏకరూప సమీకృత వైఖర్తో
తీవ్రవ్దిం మీద పోర్డటిం అవసరిం. అిందుకే తీవ్రవ్దులకు ఎలాింటి నిధులూ అిందకూడదని
“తీవ్రవ్దానికి డబ్్ వదు్ద” పేర్ట జర్గిన మింత్రిత్వశాఖల సదసుసిలో భారత్ తన అభిప్రాయాని్న
సపుష్టింగా చెపిపుింది.
చ తీవ్రవాదం, చడు తీవ్రవాదం అనే రెండు రకాల
“మంతీవ్రవాదాలు లేవు. అది మానవత్ం మీద, సే్చ్ఛ
దు
లు
మీద, నాగరకత మీద దాడి. దానికి హద్లేవు. కేవలం ఏకరూప,
ఏకీకృత, సహనరహత వైఖరి మాత్రమే తీవ్రవాదానినా జయించగలద్.”
దు
“తీవ్రవాదానికి మదతుగా డబు్ లేద్” పేరిట జరిగన
లు
దు
మంత్రిత్శాఖల సదస్్సను ఉదేశంచ మాటాడుతూ, ప్రధాని నరంద్ర
లు
మోదీ చేసిన ప్రసంగం, తీవ్రవాద నిరూమిలన పట భారతదేశపు
అంకితభావానినా చాటి చబుతోంది. ఈ అభిప్యమే భారతదేశం
తీవ్రవాదం మీద చేస్ననా పోరాటానికి పునాదిగా మారింది. ఈ
్త
జా
అంతరాతీయ సదస్్స ప్ధానా్యనినా నొకి్క చబుతూ, దీనినా కేవలం
మంత్రులు ఒక చోట చేరటంగా చూడకూడదని, తీవ్రవాదం మొత్తం
మానవాళికే మప్పు అని గురు్త చేశారు.
తీవ్రవాద ప్రభావం దీర్ఘకాలంలో పేదరికానికి కారణమవుతుందని,
్థ
్థ
సనిక ఆరి్థక వ్యవసకు విఘాతం కలిగస్ందని ప్రధాని చపా్పరు. అది
్త
పరా్యటకం కావచ్చు, వా్యపారం కావచ్చు.. ఎప్పుడూ మప్పు నీడలో
ఉండే రంగానినా ఎవరూ ఇష్టపడరని గురు్త చేశారు. తీవ్రవాదం వల లు
ప్రజలు జీవన్పాధ కోలో్పతారని కూడా చపా్పరు. తీవ్రవాద సంసలకోసం
్థ
డు
గు
అక్రమ మారాలలో నగద్ రావటానినా అడుకోవాలని పిలుపునిచాచురు.
్
తీవ్రవాదంతో వ్యవహరించే విషయంలో ఎలాంటి సందిగతా
ఉండకూడదని ప్రధాని గటిగా పిలుపునిచాచురు. తీవ్రవాదానినా
్ట
విదేశాంగ విధానపు ఆయుధంగా మారుచుకుననా దేశాలు ఆ పదతి
్
మారుచుకోవాలని హెచచురించారు. “కొనేనాళ్ళుగా తీవ్రవాదం
రకరకాల పేరలుతో, రూపాలతో భారతదేశానినా ఇబ్ంది పెటే ్ట
ప్రయతనాం చేసింది” అనానారు. వేలాది విలువైన ప్ణాలు
పోయినప్పటికీ భారత్ ధైర్యంగా తీవ్రవాదం మీద
పోరాడిందని గురు్త చేశారు.
50 న్యూ ఇండియా స మాచార్ డిసంబర్ 16-31, 2022