Page 57 - NIS Telugu, December 16-31,2022
P. 57

ఆజాదీ కా అమృత్ మహోతసివ్   జాతీయిం



           సఖారామ్‌గణేశ్‌దేవుస్కర్



           బి ్ర టిష్‌మేజిస్ ్ట ్ట్‌ను‌వయూతిరేక్ంచి‌


           ఉదోయూగం‌పోగొట్ ్ట కునా్నరు



                          జననం:‌1869‌డిసంబర్‌17;‌మరణం:‌1912‌నవంబర్‌23


                                                                   జా
                                     ్ట
             పవభావాలతో  కూడిన  జరనాలిస్,  అరబింద్కు  అత్యంత   పునరుజీవనంలో ఆయన వారధలా పని చేశారు.
              లు
        విసనినాహతుడైన సఖారామ్ గణేశ్ దేవుస్కర్ ఝార్ండ్ లోని దేవ్   దేవుస్కర్  రచనలో  చప్పుకోదగనది  1904  లో  జ్తీయ  స్పకృహ
                                                                         లు
                                                    ్ట
        ఘర్ సమీపంలోని ఒక గ్రామంలో 1869 డిసంబర్ 17 న పుటారు.   పెంచేలా రాసిన ‘దేశ్ర్ కథ’. భారతీయుల చరిత్రను, వర్తమానానినా
        భారత  సంస్కకృతిక  పునరుజీవనంలో  ప్రమఖ  నాయకునిగా     భారత ప్రజలకు తెలియజప్పటం దీని లక్షష్ం. దీనినా ‘దేశ్ కీ బాత్’
                               జా
        పేరుపందిన ఈయన..  బాల గంగాధర తిలక్ ను తన గురువుగా     పేరుతో  హందీలోకి  అనువదించారు.  స్దేశీ  ఉద్యమంలో  యువత
        భావించారు.  దేవుస్కర్  1893  లో  ఉపాధా్యయుడిగా  జీవితం   మీద దీని ప్రభావం ఎంతగాన్ ఉంది. 1905 లో స్దేశీ ని నొకి్క
        ప్రంభించారు.  అదే  సమయంలో  పత్రికలకు  రాస్  ఉండేవారు.   చబుతూ బంగ భంగ్ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
                                              ్త
        ఆయన రాతలు ఎకు్కవగా బంగాలీలో ఉండేవి.
                                                             అరబింద్  మాటలో  చపా్పలంటే  సఖారామ్  గణేశ్  దేవుస్కర్
                                                                           లు
        కోల్ కతా కేంద్రంగా నడిచన ‘హతవాది’లో 1894 లో సఖారామ్   మొటమొదటిసరిగా తన పుస్తకం దేశ్ర్ లో ‘స్రాజ్య’ అనే మాట
                                                                ్ట
                                                   ్రి
        గణేశ్  దేవుస్కర్,    దేవఘర్  లో  పనిచేసే  హార్డు  అనే    మేజిసేట్  కు   వాడారు. ఈ పుస్తకంలో ఆయన బ్రిటిష్ సమ్రాజ్యవాద్ల పాలనలో
        వ్యతిరకంగా అనేక వా్యసలు రాశారు. ఫలితంగా దేవుస్కర్ ఉద్్యగం   భారత  ఆరి్థక  వ్యవస  ద్పిడీకి  గురవుతుననా  తీరును  భారతీయుల
                                                                            ్థ
        పోయింది.  ఆయన  తన  నివాసనినా  కోల్  కతాకు  మారుచుకునానారు.   దృషి్టకి తీస్కు వచాచురు. బ్రిటిష్ ప్రభుత్ం దీనినా సహంచలేకపోయింది.
           ్ట
        పుటింది  మరాఠాగా  అయినా,  ఆయన  పెరిగంది  మాత్రం  బంగాలీ   1910 సపెంబర్ 28 న ఈ పుస్తకానినా నిషేధంచంది. ఇదే కాకుండా
                                                                    ్ట
        సంస్కకృతిలో. ఆయన పూరీ్కులు మహారాష్రిలోని దేవుస్ గ్రామస్లు.   దేవుస్కర్ మరెన్నా రచనలు చేశారు. తన రచనల దా్రా ఎంతోమందిని
                                                     ్త
        అంద్కే ఆయన పేరు దేవుస్కర్ అయింది. సఖారామ్ దేవుస్కర్ అనే   భారత జ్తీయోద్యమం వైపు మరలచుగలిగారు. 1912 నవంబర్ 23
        పేరు  బంగాలీ,  మరాఠీల  కలయిక.  మహారాష్రి,  బంగాల్    న ఆయన కనునామ్శారు.





            కృష ్ణ ‌వల లు భ్‌సహాయ్


           హజారీబాగ్‌ఉదయూమ‌కథ్నాయకుడు



                 జననం:‌1898‌డిసంబర్‌31;‌మరణం:‌1974‌మే‌5



                         ్
                    తంత్య  సమరయోధుడు,  సమాజిక  కార్యకర్త     హజ్రీబాగ్ నుంచ జరనాలిస్గా పని చేయటం మొదలుపెటారు.
                                                                                 ్ట
                                                                                                      ్ట
                                                                        లు
            స్అయిన    కృషణా  వలలుభ్  సహాయ్  బీహార్  లోని  షేక్   కృషణా  వలభ్  సహాయ్  రైతు  ఉద్యమంతో  బాటు  బ్రిటిష్
         పురాలో 1898 డిసంబర్ 31 న జనిమించారు. ఆయనను అంతా కేబీ   వ్యతిరకోద్యమం నడిపారు. భూస్మల మీద, బ్రిటిష్ వారి మీద
         సహాయ్  అని  ప్రేమగా  పిలుచ్కుంటారు.  రాజకీయ  ఉద్యమాలు   రైతుల పోరాటానికి ఆయన నాయకత్ం వహంచారు. కష్టకాలంలో
         నడపటంలో  ఆయన  దిట.  డిగ్రీ  పూర్తయిన  వెంటనే  ఆయన   కూడా ఉద్యమాలకు బాటలు వేశారు.
                            ్ట
                                                                                    ్ట
         స్తంతో్య్ద్యమంలో చేరారు. 1919 లో అమృత్ బజ్ర్ పత్రికకు   మహాతామి  గాంధీ  చేపటిన  సహాయ  నిరాకరణోద్యమం,
                                                              న్యూ ఇండియా స మాచార్   డిసంబర్ 16-31, 2022 55
   52   53   54   55   56   57   58   59   60